( నారాయణఋషి భాషణ ) 11-78-తే. ద్రవిడ దేశంబునందులఁ దామ్రపర్ణి సహ్యజా కృతమాలాది సకలనదుల కెవ్వఁ డేనిని భక్తితో నేఁగి యచటఁ బొదలి తర్పణ మొగిఁ జేయఁ బుణ్య మొదవు. భావము: ద్రావిడదేశంలో తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది. http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=13&Padyam=78 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Mon, 05 Dec 2022 15:39:55 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 05 Dec 2022 15:39:55 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment