ఊపిరి.. ఊపిరి చొరబడితే పుట్టేడంటారు. ఊపిరి నిలబడితే పోయేడంటారు అన్నారో సినీకవి, నిజం కదా! ఊపిరినిలబడితే ఎంత సుఖం . ఆకలి దప్పికలు లేవు. జర (ముసలితనం)రుజ (రోగం) లేవు. శోకం, మోహం లేవు. భయం సంశయం లేవు. ఊపిరున్నవరకు భయం రేపేం జరుగుతుందో! దీనినుంచి ముక్తి పొందగలిగితే!!! సాధ్యం కాదే !!! అదే పొందగలిగితే స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే,ఇక్కడే,ఇక్కడే ఉంది.
Post Date: Mon, 19 Dec 2022 03:45:02 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Mon, 19 Dec 2022 03:45:02 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment