Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 5 January 2023

శ్రీకృష్ణ విజయము - ౭౧౧(711) - Aditya Srirambhatla

( అవధూత సంభాషణ ) 11-104-క. "ధ్యానం బేక్రియ నిలుచును? ధ్యానం బే రీతిఁ దగు? నుదాత్తచరిత్రా! ధ్యానప్రకార మంత య నూనంబుగఁ జెప్పు మయ్య యుర్వీరమణా!" భావము: అప్పుడు శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు ఇలా అడిగాడు. "ఓ ఉదాత్తచరిత్రా! భూదేవీకళత్రా! ధ్యానం ఎలా నిలుబడుతుంది? ఎలా ఉంటే ధ్యానం అవుతుంది? ఆ ధ్యానం గురించి వివరంగా నాకు చెప్పు." http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=104 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : : ..
Post Date: Thu, 05 Jan 2023 16:14:23 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger