శ్రీ మాత్రేనమః నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ *** తిట్టినవారికి,దీవించినవారికి; శత్రువులకు,మిత్రులకు; అనామకులకు,అనామకంగా చరిస్తున్న నామకులకు పెద్దలకు,పెద్దమనసున్నవారికి; అభిమానులకు,వీరాభిమానులకు ఎల్లరకు శోభకృతు నామ సంవత్సర ఉగాది శుభకామనలు. అమ్మలకు వందనం, ఉగాది శుభకామనలు. పిన్నలకు దీవెనలు, ఉగాది శుభకామనలు. శతంజీవ శరదో వర్ధమానా ఇత్యపి నిగమో భవతి శతమేన మేన శతాత్మానంభవతి శత మనంతం భవతి శతం దీర్ఘమాహుః మరుతయేనా వర్ధయంతి. దీర్ఘాయుష్మాన్భవ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతిః సర్వేజనాః సుఖినో భవన్తు. శోభకృత్ శోభను కలగజేస్తుంది. ఈ రోజు మార్చి 22 ప్రత్యేకమైనరోజే! రోజూ సూర్యుని ఉదయమే గమనిస్తే ఈ రోజు మార్చ్ 21/22 భూమద్యరేఖమీద ఉంటాడు. రాత్రి పగలు సమానంగా ఉండే రోజు. వేచి వీడియో పూర్తిగా చూడండి. ***
Post Date: Wed, 22 Mar 2023 03:18:57 +0000
పూర్తి టపా చదవండి..
Post Date: Wed, 22 Mar 2023 03:18:57 +0000
పూర్తి టపా చదవండి..
---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782
No comments :
Post a Comment