Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 2 April 2023

"ఆ నంద" మూరి - గోలి హనుమచ్చాస్త్రి

సీసము: రామకృష్ణులకును  రారాజు రావణ పాత్రలకును పేరు బడ్డవాడు వెండితెర బసిడి కొండగా వెలుగుచు నటసార్వభౌముడై నట్టివాడు ఆంధ్రులు మరచిన యాత్మగౌరవమునె నరములన్ నింపిన   నాయకుండు ప్రజల మేలునుగోరి  పార్టీని స్థాపించి ప్రఖ్యాతి గన్నట్టి పాలకుండు తేటగీతి: నందమూరిని జూడ నానందమూరు నటనయే పరవశమున  నటనమాడు. తెలుగు దేశమ్ము మెచ్చిన తేజమితడు అన్న యీతడు పేదలకన్న మితడు.
Post Date: Sun, 02 Apr 2023 15:09:51 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger