Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 6 September 2014

లెట్రిన్లలో మల-మూత్ర విసర్జన కీ-ఆరు బయట మల-మూత్ర విసర్జన కీ తేడా ఏమిటి? ... మరో 12 వెన్నెల వెలుగులు

లెట్రిన్లలో మల-మూత్ర విసర్జన కీ-ఆరు బయట మల-మూత్ర విసర్జన కీ తేడా ఏమిటి? ... మరో 12 వెన్నెల వెలుగులు


లెట్రిన్లలో మల-మూత్ర విసర్జన కీ-ఆరు బయట మల-మూత్ర విసర్జన కీ తేడా ఏమిటి?

Posted: 06 Sep 2014 06:56 AM PDT

రచన : seshagirirao_vandana@yahoo.com | బ్లాగు : Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...


ప్రశ్న: ఆరు బయట మల, మూత్ర విసర్జన చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉంటాయంటారు. మరి ఇంట్లో లెట్రిన్లలో చేసినా అది ఎలాగోలా బయటికే పోతుంది కదా? మరి ఇబ్బంది లేదా?

జవాబు: ఆరు బయట మల విసర్జన చేస్తే విసర్జన చేసిన వ్యక్తికి అప్పటికే ఏమైనా జబ్బులున్నట్లయితే ఆయా జబ్బులకు కారణమ... పూర్తిటపా చదవండి...

హైదరాబాదు ప్రాంతం తెలుగు బ్లాగర్ల సమావేశం

Posted: 06 Sep 2014 06:10 AM PDT

రచన : శ్యామలీయం | బ్లాగు : శ్యామలీయం

హైదరాబాదు ప్రాంతం తెలుగు బ్లాగర్ల సమావేశం   


అవునండీ.  హైదరాబాదు ప్రాంతం తెలుగు బ్లాగర్ల సమావేశం ఒకటి జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను. బ్లాగులోకం చర్చించవలసిన ఎన్నో విషయాలున్నాయి. ముఖ్యంగా గ్రంధచౌర్యం. దీనికి విరక్త... పూర్తిటపా చదవండి...

రూపాయ విలువ పతనం కావడానికి అత్యంత ప్రధానమైన కారణం

Posted: 06 Sep 2014 06:08 AM PDT

రచన : Sainadh Reddy | బ్లాగు : భారతమాత సేవలో
శీతల పానీయాలు (cool drinks), బంగాళా దుంపల వేపుడు (alu chips), పిజ్జా, బర్గర్, చాక్లెట్ మొదలైన వాటిన... పూర్తిటపా చదవండి...

భయం ...........tom and jerry,

Posted: 06 Sep 2014 05:31 AM PDT

రచన : Srinath Kota | బ్లాగు : KotaToons

... పూర్తిటపా చదవండి...

మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ

Posted: 06 Sep 2014 04:21 AM PDT

రచన : sweta vasuki | బ్లాగు : Mana Sanscruti Sampradaayaalu(మన సంస్కృతి సంప్రదాయాలు)
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ ....... ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు  __//\\__


... పూర్తిటపా చదవండి...

ఓహో బాలిక ... ఓ అభిసారిక ... నా ప్రియ మాలిక ...

Posted: 06 Sep 2014 02:59 AM PDT

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi








ఓహో బాలిక ... 
పూర్తిటపా చదవండి...

జవాబు

Posted: 06 Sep 2014 02:27 AM PDT

రచన : kaasi raju | బ్లాగు : తూరుపుగోదారి


ఇక్కడినుండి చూస్తే
అంతేరంగులో ఆ నీలంరంగు ఆకాశం
అక్కడినుండి చూస్తే
ఇదే పచ్చదనంతో భూమీ కనిపించడం సహజమే కావచ్చు

ఇంకాస్త ఎక్కువగా ఊహించుకోగలిగితే
ఆకాశంలో అందినంత నిశ్శబ్ధమూ, బోలెడంత గందరగోళమూ
భూమిలో కాస్తంత తడి, ఎవ్వరూ చొరబడలేని రాతిపొర ఉన్నాయనుకోవచ్చు.

కుదిరి కొంత మాటాడుకోగలిగితే
అంతా నింపుకున్నశూన్యం ఆకాశమనీ
వొట్టి ఓర్పుతో నిండిన ఖాళీ గుండె భూమిదనీ అనుకోవచ్చును

నాన్నా!
ఎవరు గొప్పఅన్న ప్రశ్నతో మన సంభాషణ మొదలైంది కావచ్చు

ఆకాశం నుంచి భూమ్మీదికి దిగిరావడం గురుంచీ
భూమి నుండి పైకి న... పూర్తిటపా చదవండి...

పానగల్‌ కోట

Posted: 06 Sep 2014 02:17 AM PDT

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం

డబ్బెలా డ్రా చేయాలి?

Posted: 06 Sep 2014 01:14 AM PDT

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam
నా మాట-మీ నోట

ఏ సమయంలోనైనా ఏటీఎంల డ్వారా డబ్బు డ్రా చేసుకునే అద్భుత అవకాశాన్ని బ్యాంకులు మనకు కల్పించాయి. కానీ కొన్ని ఏటీఎంలు ఎప్పుడూ పనిచేయవు.. ఉదాహరణకు విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం కరెంటు పోతే అస్సలు పనిచేయదు. ఇంకొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది. కరెంటు లేనప్పుడు

పోతన పద్యం .... బాపు చిత్రం...3

Posted: 06 Sep 2014 01:07 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

పోతన పద్యం .... బాపు చిత్రం...3

.

నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు మహాశుగంబులున్

విల్లున... పూర్తిటపా చదవండి...

అబలలు కాదు సబలలు

Posted: 06 Sep 2014 12:40 AM PDT

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
                      సాన్విత వృత్తిరీత్యా వైద్యురాలు.సాన్విత పనిచేసే ఆసుపత్రిలో వివిధ దేశాలకు చెందిన వైద్యులు పనిచేస్తుంటారు.ఒకసారి క్యూబాకు చెందిన వైద్యురాలు పరిచయమైంది.చాలా మంచి ఆమె.కానీ వాళ్ళు పెద్దగా  మాట్లాడుతుంటారు.తెలియనివాళ్ళు పోట్లాడుకుంటున్నారేమో?అనుకుంటారు.ఆమె మాటల సందర్భంలో
క్యూబాకు చెందిన ఆడవాళ్ళందరూ మానసికంగా,శారీరకంగా మిగతా ఆడవాళ్ళకన్నాచాలా దృడంగా ఉంటారు.
క్యూబాకు చెందిన ఆడవాళ్ళందరూ అబలలు కాదు సబలలు అని చెప్పింది. 
... పూర్తిటపా చదవండి...

తిరుపతిలో సింహాద్రి అప్పన్న

Posted: 06 Sep 2014 12:05 AM PDT

రచన : sarma | బ్లాగు : కష్టేఫలి

అలనాటి బెజవాడ - 3

Posted: 05 Sep 2014 11:35 PM PDT

రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

బెజవాడ అంటేనే బ్లేజ్ వాడ. అంటే మండే నగరం. ఇక్కడ ఎండలు అలా మండిపోతుంటాయి. ఎండల్ని గురించి చెప్పాల్సి వస్తే ఇప్పటికీ బెజవాడ ఎండలతో పోల్చి చెప్పడం కద్దు. ఎండల కారణంగా బెజవాడకు రావాల్సిన  ఆంధ్ర విశ్వ విద్యాలయం రాకుండా పోయిందనే ఒక వాదన ప్రచారంలో వుంది. కట్టమంచి రామలింగారెడ్డి గారు బెజవాడ ఎండలకు భయపడే వాల్తేర్ ను ప్రత్యామ్నాయంగా సూచించారని అంటారు. ఈ ఒక్క కారణంగా బెజవాడ వాసులు ఇప్పటిక... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger