Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 25 September 2014

నా 4వ eBook (కబురులు) ...ఇంకా 25 టపాలు : లంచ్ బాక్స్

నా 4వ eBook (కబురులు) ...ఇంకా 25 టపాలు : లంచ్ బాక్స్


నా 4వ eBook (కబురులు)

Posted: 25 Sep 2014 01:13 AM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


నా 
భయము కథలు
4వ eBook గా
Kinige
ద్వారా వెలువడింది. పూర్తిటపా చదవండి...

పరాన్నం అనబడే ..

Posted: 25 Sep 2014 12:53 AM PDT

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand

తను ఎప్పుడూ
ఒకేలా కనబడుతుంది నాకు

వంటింట్లోనో,వాకిట్లోనో తన దేహం
ఎప్పుడూ ఏదోక వ్యాపకంలో

కంట్లో కనబడని నలుసులెన్నున్నా
ఒక నవ్వును నిరంతరం కన్నీళ్ళలో ఉంచుకుంటుంది

నాకో తనకో ఎప్పుడోకప్పుడు
కాసింత ఖాళీ దొరికితే తీరిగ్గా
పలకరించుకుందామని ఎన్నోసార్లు అనుకుంటాం

సాయంకాలం ఆకులపై కురిసే
ఆకుపచ్చని ఎండలా తను
స్వచ్చంగా మెరుస్తుంది

అలసిన ఆ వ్యక్తి మా అందరికీ తెలిసినా
తన ఉనికిని నిలబెట్టే
యత్నంలో
ఒక పరాన్నమయింది

... పూర్తిటపా చదవండి...

ఏ ఆహారం తిన్నా, ఆయుష్షున్నంతకాలం బ్రతుకుతాం ! అని భ్రమ పడుతున్నారా? ఆ భావం నిజం కాదు.

Posted: 25 Sep 2014 12:27 AM PDT

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
ఆహార నియమాల గురించి అసలు తెలియని వాళ్ళు, లేదా తెలుసుకుందామనే అభిరుచి ఉన్నవాళ్ళు మంచిని స్వీకరించటానికి మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటానికి ఎప్పుడూ ముందే వుంటారు. కానీ, కొంతమంది వివిధ రుచులకు అలవాటుపడి ఆ జిహ్వ చాపల్యాన్ని అణచుకోలేక, శరీరమంతా రోగగ్రస్తం అయినా కూడా, తిండి మీద వ్యామోహాన్ని చంపుకోలేక నిర్లక్ష్యంగా, తిరస్కారంగా " ఆ...! దేవుడు ఎంతకాలం ఆయుష్షు ఇస్తే అంతకాలం బ్రతుకుతాం. ఆహారం మార్చినంత మాత్రాన ఎక్కువకాలం బ్రతుకుతామా...." అని మెట్ట వేదాంతం వల్లిస్తుంటారు. ఆహార రహస్యాన్ని మరణ రహస్యాన్ని తెలుసుకుంటే ఎవరు ఇంత అలక్ష్యంగా మాట్లాడరు.
పూర్తిటపా చదవండి...

శైలపుత్రి

Posted: 25 Sep 2014 12:18 AM PDT

రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం
శూలికి నైన కోమలివి! సొంపుగ శిష్టుల నేల, నెద్దుపై ,
శూలము దాల్చి దుష్టులను శోధన జేయుచు, నుగ్ర రూపివై
కూలగ నేయవే తృటిని! కోరి శరన్నవ రాత్రులందు నీ
మ్రోలను నిల్చి మ్రొక్కెదను మోదముతోడను శైలపుత్రికా!
**********************************************************

అంగారక విజయం

Posted: 25 Sep 2014 12:02 AM PDT

రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య

"గ్రహరాశులనధిగమించి
... పూర్తిటపా చదవండి...

అదేంకాదు కానీ..

Posted: 24 Sep 2014 11:51 PM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
అదేంకాదు కానీ, కొంచెం నిర్లక్ష్యంగా బతికి చూడాలి

దిగంబరా లేచిరా అంటే దిగ్గున నిలబడ్డ బైరాగిలా
ఆకాశం తప్ప మరేమీ అక్కర్లేని అవధూతలా
పూర్తిటపా చదవండి...

బేలూరు...అమర శిల్పి జక్కన ..చెక్కిన శిల్పాలు దేగ్గెర నేను నా శ్రీమతి.

Posted: 24 Sep 2014 11:42 PM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

దసరా నవరాత్రుల్లో అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు

Posted: 24 Sep 2014 11:26 PM PDT

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam

... పూర్తిటపా చదవండి...

రచన లో నా వ్యాసం

Posted: 24 Sep 2014 11:14 PM PDT

రచన : kavanasarma | బ్లాగు : Kavana Sarma Kaburlu

Sakshi-Channel-Ban||అక్కడ "సాక్షి" ఛానెల్ "బ్యాన్" చేసేసారు

Posted: 24 Sep 2014 11:10 PM PDT

రచన : VIjay RamBhupal | బ్లాగు : www.999Telugu.com

ఈ విషయంలో మనం చైనాను మించాం

Posted: 24 Sep 2014 11:02 PM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
పూర్తిటపా చదవండి...

శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -2 త్రికూట రహస్యం

Posted: 24 Sep 2014 10:59 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర రహస్యం -2

త్రికూట రహస్యం-2

శరీరపు మూడుకూటాలను కలిపి ''కుల ''అంటారు .ప్రాణి శరీర తత్వ సారం అంతా ఈ మూడుకూటాలలో ఉంటుంది .పాదాల నుండి శిరస్సు దాకా ఉన్న శరీరమంతా ''కుల ''అనవచ్చు .కంఠానికి పైభాగం సర్వ శ్రేష్టం అనిలోక రివాజు .లలటానికి పైనా  ,కపాలానికి కింద శ్రీ లలితా పరమేశ్వరి సహస్ర దళ కమలం లో నివసిస్తుందని విజ్ఞులంటారు .ఇక్కడ అఖండ ఆనందామృతం నిరంతరం స్రవి స్తుంది  .ఈ ఆనందామృతాన్నే ''కులామృతం ''అన్నారు .ఇదే నశించే శరీరానికి అమరత్వ సిద్ధికలిగిస్తుంది .దీనినే ''రసం ''అనీ అంటారు .రసమే పరమాత్మ స్వరూపం .దేవి రసమయి .సాధకుడు ''రసయిత ''.రసమయి ,రసయిత మధ్య సంధానం చేసే... పూర్తిటపా చదవండి...

||అడుగులు||

Posted: 24 Sep 2014 10:58 PM PDT

రచన : kaasi raju | బ్లాగు : తూరుపుగోదారి
అందించిన చూపుడు వేలుని గుప్పిట్లో బందించి
ఎన్నోసార్లు నడిపించావ్
నువ్వు గుప్పిల్లు తెరిస్తే తడబడే నా అడుగుల్లో తొడయ్యే నీ కంగారు
నాన్నా ఇన్నేళ్లనుంచీ
కొడుగ్గా నా అడుగులూ, తండ్రిగా నీ ఆరాటాలూ ఎంతెంత దూరం నడిచాయో గానీ
నాకిప్పుడు నడవడం వొచ్చేసింది.
మరి నీ ఆరాటం పోలేదెందుకు.

నా అడుగుల్దీ నీ ఆరాటాలదీ పాతికేళ్ళ స్నేహమని
అమ్మ అంటున్నపుడు
మళ్ళీ నీకు చేయందించి నడవాలనుంది.
... పూర్తిటపా చదవండి...

అజ్ఞాత వాగ్గేయ కారులు కార్యక్రమంలో

Posted: 24 Sep 2014 10:52 PM PDT

రచన : Anu Radha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

Ajyatha vaggeyakarulu-a SVBC prog on SARASWATHIPUTRA Dr.Puttaparthi Naarayanacharya

This prog is presented and conducted by Dr.Vyzarsu Balasubramanyam garu for SVBC channel and this series producer is sri Bharadwaj garu.In this programme. Dr.Puttaparthi Nagapadmini, describes about her revered father's (Dr.Puttaparthi Narayanachar... పూర్తిటపా చదవండి...

ఆగడు! దూకుడు?

Posted: 24 Sep 2014 10:47 PM PDT

రచన : సాయారాం | బ్లాగు : హృదయ స్వగతం
(ఈ మధ్యే రిలీజ్ అయిన ఆగడు చిత్రం పై కాస్త వెటకారంగా రాసిన చిన్న ప్రయత్నం)

యాంకర్: శ్రీను గారు ఆగడు సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. 

వైట్ల: చాల హ్యాపీ గా ఉంది. మళ్ళి ఇండస్ట్రీ కి ఒక బ్లాక్ బ్లాస్టర్ ఇచ్చినా ఘనత దక్కినందుకు నిజంగా వెరీ హ్యాపీ. 

యాంకర్: ఈ మధ్య అన్ని సినిమా... పూర్తిటపా చదవండి...

నిత్యజీవితంలో రసాయన శాస్త్రం Nitya Jeevitamlo Rasayana Sastram

Posted: 24 Sep 2014 10:09 PM PDT

రచన : Praveen Durga | బ్లాగు : TELUGU PATHAM తెలుగు పథం
పూర్తిటపా చదవండి...

తిరస్కారపు కథ (నాలుగు పత్రికల్లో తిరస్కరింపబడిన నా కథ- మనసు మాయలో )

Posted: 24 Sep 2014 09:48 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
విశాల్ తన అపార్ట్ మెంట్ పార్కింగ్ ప్లేస్ నుండి బైక్ బయటకి తీస్తుండగా ఫోన్ రింగయింది .అమ్మకి ఎన్ని సార్లు చెప్పినా అర్ధం కాదు .  కాలేజీ కి వెళ్లేముందే ఫోన్ చేస్తుంది  అని మనసులోనే విసుక్కుంటూ ఫోన్ లిఫ్ట్ చెయ్యబోయాడు . 
పూర్తిటపా చదవండి...

మీడియా కబుర్లు

Posted: 24 Sep 2014 08:34 PM PDT

రచన : కూతల దయాలన్ | బ్లాగు : ARAVAM

తెలుగు మీడియా కబుర్లు కాదు కాదు తెలంగాణ మీడియా కబుర్లు వారి జ్ఞాన . శూన్యానికి ఈ బ్లోగుపోస్ట్ పరాకాష్ట , ఈ బ్లాగును నడుపుతున్న మేతావులకు నా మాట. మన దేశం లో ఆతంకవాదులు 26/11 జరిపిన దాడి ని కొన్ని జాతీయ టి.వి. చానళ్ళు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపి పరోక్షంగా ఆతంకవాదులకు సహాయపడిన ఘటన దెశ ద్రోహానికి సమానం. అయిన మన భారత ప్రభుత్వం సదరు చానాల్లను నిషేదించలేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం కాబట్టి, వారిని మందలించి మరో మారు ఇలాంటి పొరపాట్లు జరగ కుండా జాగ్రత్త పడాలని సూచించారు. కాని ఈ మద్య న కొత్తగా కొలువు దీరిన శాసన సభ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రంలో కొన్నింటి మీద ఒక చానల్ అత్యు... పూర్తిటపా చదవండి...

మందారపువ్వులతో నూనె

Posted: 24 Sep 2014 08:30 PM PDT

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

హెర్బల్ షాంపూలానే తలకు రాసుకునే నూనె కూడా మందారపువ్వులు,కరివేపాకు,గోరింటాకులతో తయారుచేసుకోవచ్చు.ఇవేవీ అందుబాటులో లేనప్పుడు ఉట్టి కరివేపాకుతో అయినా చేసుకోవచ్చు.నాకు తెలిసిన ఒకరిని నా చిన్నప్పటినుండి చూస్తున్నా.ఆవిడ బద్దకించకుండా ప్రతివారం కరివేపాకులతో నూనె కాచుకుని తలకు రాసుకుంటుంది.దాదాపు 45 యేళ్ళ పైన వయసున్నప్పటికీ ఆవిడకు ఇప్పటికీ వెంట్రులకు తెల్లబడలేదు.

మనమేమో వాళ్ళను,వీళ్ళను చూసి తలకి నూనె రాసుకుంటే జుట్టు రాలుతుందన్న అపోహలో నూనె రాసుకోవడం మానేసాం.ఇప్పుడేమో విదేశీ కంపెనీలు నూన... పూర్తిటపా చదవండి...

తొలి విమాన నిర్మాణం పురాతన క్రీటు ద్వీపంలో జరిగిందా?

Posted: 24 Sep 2014 08:30 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
క్రీటు వాసులు ఎంతో అందమైన కళాత్మకమైన జీవితం గడిపేవారనడానికి వారి దుస్తుల తీరేకాక, తవ్వకాలలో బయటపడిన మృణ్మయపాత్రలు, శిల్పాలు, చిత్రాలు, నగలు, దంతపు వస్తువులే సాక్ష్యం. వారికి లిపి కూడా ఉండేది. గృహ బానిసలు,పారిశ్రామిక బానిసలు ఉండేవారు. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, డేడలస్ అనే ఒక... పూర్తిటపా చదవండి...

క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యథార్ధాలు: "రక్షణ కొరకు తప్పక తెలుసుకోవలసిన ఆరు వాస్తవాలు."

Posted: 24 Sep 2014 08:10 PM PDT

రచన : noreply@blogger.com (Ahmed Chowdary) | బ్లాగు : సాక్ష్యం సంచలన పత్రిక

కరెంట్ అఫైర్స్‌ - మామ్‌ (మార్స్‌ ఆర్బిట్‌ మిషన్‌) - అరుణగ్రహాన్ని అందుకున్న ఎన్నవ దేశంగా భారత్‌ అవతరించింది?

Posted: 24 Sep 2014 07:55 PM PDT

రచన : Chaitanya Kumar | బ్లాగు : నవచైతన్య కాంపిటీషన్స్

పుస్తక సేవ

Posted: 24 Sep 2014 07:15 PM PDT

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI
 
అది సెప్టెంబరు 8, 1974.  సైకిలేసుకుని  విజయవాడ ఏలూరు రోడ్... పూర్తిటపా చదవండి...

దీన్ దయాళ్ ఉపాధ్యాయ

Posted: 24 Sep 2014 06:52 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

అజ్ఞానాత్ యది వా మోహాత్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 24 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – శ్రీకర

Posted: 24 Sep 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger