Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 11 September 2014

శర్మ కాలక్షేపంకబుర్లు-సమస్యను ఎదుర్కోడం ఎలా? ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శర్మ కాలక్షేపంకబుర్లు-సమస్యను ఎదుర్కోడం ఎలా? ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శర్మ కాలక్షేపంకబుర్లు-సమస్యను ఎదుర్కోడం ఎలా?

Posted: 10 Sep 2014 05:05 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
సమస్యను ఎదుర్కోడం ఎలా? సమస్య వచ్చింది, మన గుమ్మం దగ్గర నిలబడింది. అయ్యో! సమస్య వచ్చిందే అని భయపడితే, సమస్యకి సగం విజయం. అదే మనం సమస్యతో, 'ఓస్! నువ్వా ఎడం చేత్తో గెంటేస్తా' అన్నామనుకోండి, సమస్య భయపడుతుంది. ఆహార నిద్రాభయ మైధునాలు సర్వ జీవులకూ సమానం, మరి సమస్యకూ భయముందిగా. అసలు సమస్య మన గుమ్మందగ్గరికే రాకుండా చూసుకునేవాడు దీర్ఘదర్శి, సమస్య వచ్చిన తరవాత ఎదుర్కుని విజయం సాధించేవాడు సమయజ్ఞుడు, సమస్యతో పోరాడలేక దానికి లొంగిపోయేవాడు……ఈ […]... పూర్తిటపా చదవండి...

స్మృతి గీతిక… రాబర్ట్ వైల్డ్ , ఇంగ్లీషు కవి

Posted: 10 Sep 2014 12:00 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఇక్కడ క్రీస్తులో కొంత భాగం పరుంది;నేలపాలైన ఒక తారక;

బంగారు తునక; భగవంతుడు స్వర్గంలో సద్వర్తనులకు

విందు చేస్తే, అక్కడ ఉండవలసిన హేమ పాత్రిక.

.

రాబర్ట్ వైల్డ్

1615–1679

ఇంగ్లీషు కవి

.

Epitaph : "Here lies a p... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 673 (ఎండమావులు)

Posted: 10 Sep 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
"ఎండమావులు"
... పూర్తిటపా చదవండి...

కొంపెల్ల జనార్ధనరావు గారిపై రేడియో ప్రసారం

Posted: 10 Sep 2014 10:41 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ సాహితీవేత్త శ్రీ కొంపెల్ల జనార్ధనరావు గారిపై సజీవ స్వరాలు శీర్షికన రేడియోలో ప్రసారమైన ఒక కార్యక్రమం విందాము. ఇందులో వినబడే స్వరాలు డా. రావూరి భరద్వాజ గారు, డా. ఏటుకూరి ప్రసాద్ గారు చివరగా డా. కె. కె. రంగనాధాచార్యులు గారు (వీరిది చివర్లో కొంచెం అసంపూర్తిగా రికార్డింగ్ అయింది) 

పూర్తిటపా చదవండి...

శూన్యంలోంచి ఎదగండి…

Posted: 10 Sep 2014 10:26 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

అప్పటి వరకూ అక్కడ శూన్యం కన్పిస్తుంది…

ఉన్న ఫళంగా ఓ మనిషి ఆ శూన్యంలోంచి ఎదుగుతూ అందరి కళ్లల్లోకీ చేరుతుంటే ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాదు. ఒక్కోరు ఎవరి మానసిక స్థితిని బట్టీ, వ్యక్తిత్వాన్ని బట్టీ ఒక్కోలా మాట్లాడేస్తుంటారు..

"ఏం ఎదిగిపోతున్నాడురా.. మనిషంటే ఇలా ఎదగాలి" అని కొందరు అబ్బురంగా చూస్తారు… కొందరు ఆ ఎదుగుదలని ఓర్చుకోలేక అస్సలేం తమకు పట్టనట్లు నటిస్తుంటారు. కానీ లోపల దహించివేస్తుంటుంది హృదయం.

మరికొందరు అరిచేతులు అడ్డుపెట్టి ఎదుగుదలని ఆపాలని చూస్తుంటారు. ఎవరి సంతోషాలు వారివి, ఎవరి భయాలు వారివి.. ఎవరి ఓర్వలేనితనం వాళ్లది.. వదిలేయండి.. అన్నీ వదిలేయండి.. మీ దృష్టిలో... పూర్తిటపా చదవండి...

ఉండ్రాళ్ల తద్ది

Posted: 10 Sep 2014 09:24 AM PDT

రచన : Brahmana sangam | బ్లాగు : BRAHMANA SANGHAM WARANGAL

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger