Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 13 September 2014

హమ్మయ్య మా ఊరి పేరు చెప్పుకునే అవకాశం వచ్చింది. ...ఇంకా 22 టపాలు : లంచ్ బాక్స్

828. ...ఇంకా 22 టపాలు : లంచ్ బాక్స్


828.

Posted: 13 Sep 2014 12:34 AM PDT

రచన : Sravan Kumar DVN | బ్లాగు : Annamacharya Samkirtanalu - అన్నమాచార్య సంకీర్తనలు

రేఖాచిత్రం: సుందరాకాండ బహుసుందరం

Posted: 13 Sep 2014 12:18 AM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు
రేఖాచిత్రం: సుందరాకాండ బహుసుందరం: వాల్మీకి రామాయణంలో సుందరాకాండకు ఎంతో ప్రాముఖ్యముంది. సుందరాకాండవాల్మీకి రామాయణంలో సుందరాకాండకు ఎంతో ప్రాముఖ్యముంది. సుందరాకాండ పారాయణం శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఇందులో ప్రతి ఘట్టం సుందరమే !రామాయాణం హనుమనోట మరోసారి ఈ కాండలో వింటాం. లంకా నగర వర్ణన, మహర్షి వాల్మీకి కన్నులకు కట్టేటట్లు వర్ణించారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, కష్టకాలంలో ఎలా ఆలోచించి ధైర్యంతో ముందుకు సాగాలో హనుమ చెబుతారు.





ఈనాటి యువతరానికి ఆనాడే వ్రాసిన మహత్తర మనోవికాస గ్రంధం రామాయణం! " రామాయణం " పు... పూర్తిటపా చదవండి...

చలించిన మనసుకు అవార్డు..

Posted: 13 Sep 2014 12:01 AM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

... పూర్తిటపా చదవండి...

మణిపూర్ (Manipur)

Posted: 13 Sep 2014 12:00 AM PDT

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : Mahabubnagar Dist Encyclopedia in Telugu
మణిపూర్
అవతరణజనవరి 21, 1972
రాజధానిఇంఫాల్
విస్తీర్ణం 22,327 చకిమీ
జనాభా 27,21,756 (2011)
పూర్తిటపా చదవండి...

అందమైన మరియు ఆరోగ్యకరమైన గోళ్ళ కొరకు......

Posted: 12 Sep 2014 11:45 PM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
శరీర సౌందర్యంలో గోళ్లకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. అది తెలియక చాలా మంది గోళ్ల ఆరోగ్యాన్ని, అందాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొంచెం శ్రద్ద తీసుకుంటే మీ గోళ్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

గోళ్లు మన ఆరోగ్యానికి ప్రతిబింబం అని చెప్పవచ్చు. ఎందుకంటే గోళ్ళను చూస... పూర్తిటపా చదవండి...

బాలయ్య ఫన్నీఇంటర్వ్యూ

Posted: 12 Sep 2014 11:44 PM PDT

రచన : మూర్తి కారుమంచి | బ్లాగు : కబుర్లు గురూ
Image result for hero balakrishnaపూర్తిటపా చదవండి...

హమ్మయ్య మా ఊరి పేరు చెప్పుకునే అవకాశం వచ్చింది

Posted: 12 Sep 2014 11:27 PM PDT

రచన : సుమ చామర్తి | బ్లాగు : సు"మనోగతం"
హమ్మయ్య మా ఊరి పేరు చెప్పుకునే అవకాశం వచ్చింది.  మాది ఏలూరు, నాకు చిన్నప్పటి నుంచి ఒక అసంతృప్తి ఉండేది.  అదేమిటి అంటే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణమైనప్పటికిని మా ఊరి పేరు పెద్దగా వార్తలలో కనిపించేది కాదు.  కనీసం న్యూస్  పేపరులో వాతావరణం కాలమ్ లోనైనా కనిపించేది కాదు.  ఎందుకో ఏలూరు లో ఉష్ణోగ్రత ఏ పేపరులో నూ కనిపించదు.  చాళుక్యులు ఏలూరు కు దగ్గరలోని పెదవేగి ని రాజధాని గా చేసుకుని పరిపాలించారు అని చరిత్ర చెబుతోంది.  <... పూర్తిటపా చదవండి...

భారతీయ వాహనాలు..3

Posted: 12 Sep 2014 11:08 PM PDT

రచన : Aditya Madhav | బ్లాగు : క్రియేటివ్ కుర్రోడు మాధవ్
మన దేశంలో వాహనాలకు కొదవ లేదు, జన సామాన్యం తిరిగే కొన్నివాహనాలు:
ఇవి నేను తీసిన చిత్రాలు
by Adityamadhav83 (Own work)
[CC-BY-SA-3.0 (http://creativecommons.org/licenses/by-sa/3.0) or GFDL (http://www.gnu.org/copyleft/fdl.html)], via Wikimedia Commons

అజ్ఞాత వ్యాఖ్యలు (anonymous comments) బ్లాగుల్లో అవసరమా ?

Posted: 12 Sep 2014 10:28 PM PDT

రచన : srinivas K | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
   మూడు రోజుల క్రితం వ్రాసిన  'కామంట్లు చేయండి ... తెలుగు బ్లాగులను బ్రతికించండి ' అనే టపాకు మంచి స్పందనలు వచ్చాయి . అక్కడ కొన్ని anonymous కామెంట్లు కూడా వచ్చాయి . అవి కూడా చాలా నిర్మాణాత్మకంగా వ్రాసారు . అయితే చివరిగా రాధాకృష్ణ  గారు వ్యాఖ్యానిస్తూ  ".. Anonymous వ్యాఖ్యాతల వల్లనే ఈ డేమేజ్ జరుగుతోంది...అందువల్ల వ్యాఖ్యాలలో Anonymous ఆప్షన్ ని తొలగిస్తే ఈ ఇబ్బంది ఉండదు....."  అని వ్రాసారు... పూర్తిటపా చదవండి...

విచిత్రమైన collections

Posted: 12 Sep 2014 09:40 PM PDT

రచన : సాహితి | బ్లాగు : యశోదకృష్ణ

1.) Water Guns

1.) Water Gunsపూర్తిటపా చదవండి...

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు-6 ప్రతిమా రాదన ఎప్పటినుంచి ?

Posted: 12 Sep 2014 09:21 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు-6

ప్రతిమా రాదన ఎప్పటినుంచి ?

వేదకాలం నుండి ప్రతిమారాదన ఉన్నట్లు తెలుస్తోంది .శ్రుతుల కాలం లో గుర్రం సూర్యుడికి చిహ్నం గా ఉండేది .అగ్నికీ గుర్రమే .రుద్ర ,ఇంద్రులకు ప్రతీక వృషభం .చక్రానికి ఎక్కువ ప్రశస్తి ఉండేది .యజ్న వేదికకు వెనక సూర్యుడికి బదులు చక్రాన్ని ఉంచేవారు .ఇదే ప్రభా మండలం గా అభి వృద్ధిపొంది ఉండవచ్చు అని పుట్టపర్తి వారూహించారు .తర్వాత అదే విష్ణు చక్రం అయింది .బౌద్దులకాలం లో అదే ధర్మ చక్రం అయింది .జీవితానికి సంకేతమే అయిం దది. శ్రీరామ పట్టాభిషేక సమయం లో శ్రీరాముడు తన కులదైవం అయిన శ్రీ రంగ నాదుడి విగ్రహాన్ని సుగ్రీవుడికి ప్రదానం చేశాడు .... పూర్తిటపా చదవండి...

" దేవుళ్ళకీ ఆధార్ కార్డులు"

Posted: 12 Sep 2014 08:30 PM PDT

రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH

 చూడబోతే దేవుళ్ళకీ ఆధార్ కార్డులు జారీ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఓ ప్రభుత్వ తీరు అలా ఉంది మరి.. రాజస్తాన్‌లోని సికార్ జిల్లాలో ఓ పోస్టాఫీసుకు ఇటీవల ఓ ఆధార్ కార్డు చేరింది. ఈ కార్డుతో కూడిన కవరు మీద అడ్రస్ సరిగా లేకపోవడంతో ..కవరు చించి చూసిన పోస్ట్‌మన్ నోరు వెళ్ళబెట్టాడు. ఆ కవర్‌లోని ఆధార్ కార్డు మీద హనుమంతుని ఫోటో ఉంది.

పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు -దువ్వూరి రామిరెడ్డి

Posted: 12 Sep 2014 08:30 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని


దువ్వూరి రామిరెడ్డి

వికీపీడియా నుండి
పూర్తిటపా చదవండి...

అవును, అవే

Posted: 12 Sep 2014 08:21 PM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
అవి 
నాలుగు దిక్కులా 
తలో కాసినీ సర్దుకుపోతాయి  

కొన్నిసార్లు 
ఆకాశానికి అల్లుకుపోయి 
అల్లరి చేస్తాయి 

ఇంకొన్నిసార్లు
కొమ్మల్లోంచి రాలే అందమైన క్షణాల్ని 
ఒడిసి పట్టుకుంటాయి 

రంగు రంగుల చిత్రాల చుట్టూ 
సీతాకోక చిలుకలై 
స్థిర పడిపోతాయి 

కమ్మని స్వరాల వెనుక 
పరుగులు తీసి 
శూన్యాన్ని కుతూహలంగా కదిపి చూస్తాయి  

పార్కింగ్ పరేషాన్

Posted: 12 Sep 2014 08:00 PM PDT

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam
నా మాట-మీ నోట

వాహనాల పార్కింగ్ విషయంలో కొందరికి  పౌర స్పృహ లేకుండాపోతోంది. బ్యాంకులు, ఆస్పత్రులు, ఆలయాలు, ఇళ్ల ముందు ఇష్టమొచ్చిన రీతిలో పార్కింగ్ చేసేస్తున్నారు. కనీసం లోపలికి ఎలా వెళ... పూర్తిటపా చదవండి...

శివరాత్రి జాగరణ

Posted: 12 Sep 2014 07:21 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 03 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ. 


సమస్య - శివరాత్రి జాగరణ ... వర్ణన


కందము:
గరళము మ్రింగిన దేవుని
స్మరణము శివరాత్రి సలిపి సన్మతి తో జా
గరణము జేసిన వారిని
కరుణను తా బ్రోచు గాదె గంగా ధరుడే.
... పూర్తిటపా చదవండి...

పాత ఫోటోలు

Posted: 12 Sep 2014 07:07 PM PDT

రచన : sravan saineni | బ్లాగు : kavithvam
బాగా మాగిన
మామిడి పండ్లు దొరికినట్టు
అనుకోకుండా దొరికాయి
కొన్ని పాత ఫోటోలు


పూరించలేని స్థానాలను
ఖాళీ చేసి వెళ్ళి పోయినవాళ్ళంతా
నవ్వుతూ కనిపిస్తారు
లోపల దుఃఖం
సుడులు చుడుతుంది
కళ్ళు రెండూ
కట్టలు తెగిన చెరువులైపోతాయి

... పూర్తిటపా చదవండి...

"శుక్లాంబరధరం విష్ణుం " -- విష్ణుమూర్తి ధ్యానం

Posted: 12 Sep 2014 07:00 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼
 "శుక్లాంబరధరం విష్ణుం " స్తోత్రం వినాయకుడి స్తోత్రంగానే ఎక్కువగా తెలుసు కానీ ఈ స్తోత్రం సర్వకాల సర్వావస్థల్లోనూ  జగన్నాధుడైన విష్ణుమూర్తిని ధ్యానించే శ్లోకం.. 


పూర్తిటపా చదవండి...

భూమి నుంచి మార్స్‌(అంగారకుడు)కు పయనించడానికి ఎంత కాలం పడుతుంది?

Posted: 12 Sep 2014 06:40 PM PDT

రచన : seshagirirao_vandana@yahoo.com | బ్లాగు : Emiti Enduku Ela ?(Telugu). ఏమిటి ? ఎందుకు ? ఎలా ?.
  •  

  •  
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలి... పూర్తిటపా చదవండి...

బ్రహ్మదేవుని ఆవిర్భావం

Posted: 12 Sep 2014 06:36 PM PDT

రచన : krishna kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
బ్రహ్మదేవుని ఆవిర్భావం

సృష్టికి పూర్వం ప్రపంచమంతా జలమయమైపోయింది. ఆ జలంలో నారాయణుడు శేషతల్పం మీద కన్నులు మోడ్చి సహస్ర చతుర్యుగాలు శయనించాడు. అలా శయనించినప్పటికి ఆయన చైతన్యశక్తి అంతర్ముఖంగా జాగృతంగానే ఉంది. ఆ తర్వాతా కాలమే స్వీయశక్తి ప్రేరేపించగా ఆయనకు సృష్టి చెయ్యాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే తనలో లయం చెందిన సమస్త విశ్వం మీద ఆయన దృష్టి పెట్టగా రజోగుణం పుట్టింది. దాని ప్రభావంతో ఆయనలో నిక్షిప్తమైన సూక్ష్మతత్వాలన్నీ కలిసి నాభిస్థానం నుంచి పద్మకోశంగా వ్యక్త్తమయ్యాయి. సకల లోకాలకు ఆధారమై, ప్రకృతి గుణాలకు ఆలవాలమై ప్రకాశించే ఆ పద్మంలో విష్ణువు తన అంశను ప్రవేశపెట్టాడు. అప్పుడు వేదమయుడైన బ... పూర్తిటపా చదవండి...

సంతస్తృణోత్సారణ ముత్తమాంగాత్ ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 12 Sep 2014 06:30 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. సంతస్తృణోత్సారణ ముత్తమాంగాత్ 
పూర్తిటపా చదవండి...

తెలుగు భాగవత తేనె సోనలు – సంసార

Posted: 12 Sep 2014 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

యంత్రాలతో ప్రయోజనమేనా?!

Posted: 12 Sep 2014 05:35 PM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
September 11, 2014[from surya telugu daily]
మన ప్రాచీన సంస్కృతి ఎల్లప్పుడూ బలీయమైన శక్తి క్షేత్రాలు లేదా అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాల చుట్టూ కేంద్రీకృతమై ఉండేది. ఈ సంస్కృతిలో, జీవితంలోని ప్రతి అంశమూ కూడా ఒక వ్యక్తి యొక్క అంతర్గత ఉన్నతికి తోడ్పడాలన్న ఉద్దేశ్యంతో జాగ్రత్తగా అధ్యయనం చేయబడింది. ఆలయాలు లేదా ప్రతిష్ఠీకరించబడిన స్థలాలు ఈ ప్రాచీన సమాజాల యొక్క నివాస ప్రాంతాల మధ్యలో ఉండేవి. ఒక ప్రతిష్ఠీకరించబడిన స్థలంలో నివసించడం మానవ శ్రేయస్సుని పెంపొందించి, జీవితంలోని వివి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger