Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 30 October 2015

కౌశికుడు -- కొంగ శాపం ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

కౌశికుడు -- కొంగ శాపం ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


కౌశికుడు -- కొంగ శాపం

Posted: 30 Oct 2015 12:22 AM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld

buddha.jpg


కొంతమందికి తమ శక్తుల మీద,తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉంటుంది.ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అది మితిమీరి అహంకారం కాకూడదు.నేనే ఈ లోకంలో మంచివ... పూర్తిటపా చదవండి...

మండపాక శ్రీ యల్లారమ్మ దేవాలయం శ్రీ కేశవ స్వామి ఆలయం

Posted: 29 Oct 2015 11:06 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

మండపాక(MANDAPAKA), పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలానికి చెందిన గ్రామము.[1].
మండల కేంద్రము: పూర్తిటపా చదవండి...

జివ్వ (సూక్ష్మ కథ)

Posted: 29 Oct 2015 10:51 PM PDT

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

తొల్లి కలవే ఇవియు

Posted: 29 Oct 2015 09:56 PM PDT

రచన : aruna rekha kuchibhotla | బ్లాగు : సంప్రదాయ కీర్తనలు
తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే
కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు.     IIపల్లవిII

కను దెరచినంతనే  కలుగు నీ జగము
కనుమూసినంతనే కడు శూన్యమౌను
కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును
తన మనోభావనలఁ దగిలి తోఁచీని.           IIతొల్లిII

తలఁచినంతనె యెంత దవ్వయిన గాన్పించు
తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము
పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు
పలుచంచలవికారభావ మీ గుణము.      IIతొల్లిII

ముందు దాఁ గలిగితే మూఁడు లోకములుఁ గల
వెందు దా లేకుంటే నేమియును లేదు
అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె
కందువల నితని సంకల్ప మీపనులు.     II... పూర్తిటపా చదవండి...

శ్యామలా దండకము.

Posted: 29 Oct 2015 08:23 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్


జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

స్లీమన్ కథ-14: ఎట్టకేలకు ట్రాయ్ నేల మీద...

Posted: 29 Oct 2015 07:54 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
స్లీమన్ గ్రామస్తులను కలసి, ఆ కొండ మీద ఇంతకుముందు ఎవరికైనా నిధినిక్షేపాలు దొరికాయా అని వాకబు చేశాడు. ఎప్పుడో 1811-14 ప్రాంతంలో కెప్టన్ గితారా అనే వ్యక్తి అక్కడ గాలింపులు జరిపాడనీ, అతనికి బంగారు చెవిపోగులు, మురుగులు దొరికినట్టు విన్నామనీ, అంతకుమించి తమకేమీ తెలియదనీ కొందరు చెప్పారు.
తను 'లయర్టిస్ పొలం' అనుకున్న... పూర్తిటపా చదవండి...

బాపు చిత్రాలు - నా రంగులు

Posted: 29 Oct 2015 07:15 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
Presentation1.jpg

పూర్తిటపా చదవండి...

ముదిరిపోతున్న‘సెక్యులర్’ పిచ్చి!

Posted: 29 Oct 2015 06:51 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
ఎస్‌.ఆర్. రామానుజన్, ఆంధ్రభూమి దినపత్రిక, 29- 10 - 2015
29writer.jpg

మీరు రాత్రికి రాత్రే దినపత్రికల్లో పతాక శీర్షికల్లోకి ఎక్కాలనుకుంట... పూర్తిటపా చదవండి...

వంటింటిలో మీకు ఉపయోగపడే స్మార్ట్ చిట్కాలు

Posted: 29 Oct 2015 06:19 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era

TAGS : వంటింటి చిట్కాలు,తెలుగు వంటింటి చిట్కాలు,కిచెన్ టిప్స్,టమోటా చిట్కాలు,బాదం చిట్కాలు,ఉల్లిపాయ చిట్కాలు,vantinti chitkalu in telugu,kitchen tips in telugu,telugu kitchen tips,telugu vantinti chitkalu,telugu language vantinti chitkalu.

... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాద చరిత్ర - ఆకార జన్మ

Posted: 29 Oct 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
prahlad-nrisimha-lakshmi.jpg
7-116-వచనము

పూర్తిటపా చదవండి...

అంతర్వేది "శ్రీలక్ష్మీనృసింహస్వామి"వారి ఆలయనిర్మాత శ్రీ కొపనాతి కృష్ణమ్మవర్మగారు

Posted: 29 Oct 2015 05:47 PM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
అంతర్వేది "శ్రీలక్ష్మీనృసింహస్వామి"వారి
ఆలయనిర్మాత శ్రీ కొపనాతి కృష్ణమ్మవర్మగారు
"నరజన్మం బిల దుర్లభంబు, బహుజన్మప్రాప్త
పుణ్యంబు, త
న్నర జన్మం బిల సార్థకం బగు జగన్నాథున్
ప్రకీర్తింపగన్,
మరి దేవాలయ మంటపాదుల వినిర్మాణంబు
సామా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment