Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 30 October 2015

ఆణిముత్యాలు - 205 ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 205 ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 205

Posted: 29 Oct 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-205ES.jpg



VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....</... పూర్తిటపా చదవండి...

తలపే... ను

Posted: 29 Oct 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణ (న) చిత్రం - తలపే... ను 


సంకష్టహరచవితి వ్రత విధానం

Posted: 29 Oct 2015 02:17 PM PDT

రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !!
1236827_1151138674915576_888247169742891

పూర్తిటపా చదవండి...

మహాత్ముడు… యూనిస్ టీట్యెన్స్ , అమెరికను కవయిత్రి

Posted: 29 Oct 2015 12:58 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

అతని గొప్పదనాన్ని నే నెన్నడూ తెలుసుకోలేకపోయాను.
ఒక్కొసారి తను నా పక్కనే, అడుగులో అడుగు వేసుకుంటూ,
నెమ్మదిగా ఎలా నడిచే వాడంటే
చాలా సాదాసీదాగా, నా ఆలోచనల్లాగే
రెక్కలురానట్టు. అప్పుడు నాతా బాతాఖానీ కొట్టేవాడు,
తనకి నచ్చేది కూడా.
గరుత్మంతుడంతకాదుగాని, తన వెడల్పు రెక్కలు ముడుచుకుని
నాతో నడవడానికి ఇష్టపడేవాడు,
అది అతను కావాలని కోరుకున్నదే.
కానీ, నా మిత్రుడు
చాలా సామాన్యుడిలాగే ఉండేవాడు.
నేను మరిచేపోయాను.

కాని ఒక్కసారి రోదసీ కుహరాల్లోంచి
ఒక పెద్ద పిలుపు విన వచ్చింది.
సమున్నతమైన మానవ అస్తిత్వ శిఖరాలనుండి స్పష్టంగా.
అంతవరకు నాతో మసలిన... పూర్తిటపా చదవండి...

ఓయ్ నీకేనోయ్...ఎక్కడ మొదలెట్టనూ .. (గుర్తుతెలియని వ్యక్తి అంతరంగం)

Posted: 29 Oct 2015 12:17 PM PDT

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
ఓయ్
నీకేనోయ్

నువ్వు గుర్తొస్తే ..ఊహూ కాదు నువ్వు కలలోకి వస్తే ...కాదు నువ్వు ఎదురుగా ఉంటే ... ఎలా చెప్పాలో తెలియటం లేదు ..పదాలకేందుకు ఇంత పరవశం ..భావాలకేందుకు ఇంత పరిమళం. అక్షరమక్షరం ఇలా తడబడుతోందేదుకు? నిన్ను ఎదురుగా చూస్తే నా అడుగులు తడబడతాయనుకున్నా. నీ తలపులు కూడా తికమక పెడుతున్నాయి నా రాతలను సైతం..!
రేయి మొత్తం నీ చిలిపి ఊసుల్లో... పూర్తిటపా చదవండి...

రైతు రాజకీయంలో - విజయరాజకుమార్ నరిశెట్టి

Posted: 29 Oct 2015 12:02 PM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
http://kinige.com/book/Rythu+Rajakeeyamlo+Vijayarajakumar+Narisetty విజయరాజకుమార్ అనేది ఆయన స్వయంగా పెట్టుకున్న పేరు. తల్లిదండ్రులు పెట్టిన పేరు థామస్. పాతరెడ్డిపాలెంలో కాథలిక్కులు ఉండేవారు. తల్లిదండ్రులు ఆ శాఖకు చెందినవారు. కానీ తండ్రి రాజయ్య మతాన్ని పాటించేవారు కాదు. తల్లి మాత్రమే అనుసరించేది. విజయరాజకుమార్ తొలుత మతానికి దూరంగా రాజకీయాలలో ఉన్నారు. రోమన్ కాథలిక్కులు ఆ గ్రామానికి, గుంటూరు... పూర్తిటపా చదవండి...

సమస్య - 1840 (జింక చంపి తినును...)

Posted: 29 Oct 2015 11:32 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
జింక చంపి తినును చిఱుతపులిని.
ఈ సమస్యను పంపిన భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు. 
... పూర్తిటపా చదవండి...

సజీవ స్వరాలు – దేవులపల్లి రామానుజరావు గారు

Posted: 29 Oct 2015 10:42 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రముఖ సాహితీవేత్త శ్రీ దేవులపల్లి రామానుజరావు గారితో శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు జరిపిన సంభాషణ విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి

శ్రీ జీ.ఎస్.కపర్డే డైరీ - 7

Posted: 29 Oct 2015 09:44 AM PDT

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba

            Image result for images of shirdisaibaba at chavadi
      Image result for pictures of single rosesపూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger