Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 4 November 2014

శ్రీనాధుని భీమ ఖండ కధనం -12 ద్వితీయాశ్వాసం -5 ...ఇంకా 14 టపాలు : లంచ్ బాక్స్

శ్రీనాధుని భీమ ఖండ కధనం -12 ద్వితీయాశ్వాసం -5 ...ఇంకా 14 టపాలు : లంచ్ బాక్స్


శ్రీనాధుని భీమ ఖండ కధనం -12 ద్వితీయాశ్వాసం -5

Posted: 03 Nov 2014 11:24 PM PST

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -12

ద్వితీయాశ్వాసం -5

వ్యాసుడు మళ్ళీ చెబుతున్నాడు .ఆ ఇల్లాలి పిలుపు వినిచేతిలోని శాప జలాన్ని పారబోశానని , ఆమెను సమీపించి నమస్కారం చేశానని అప్పుడామేది ఏ కులమోకూడా ఆలోచించలేదని ,ఎదుటి వారి గొప్పదనం తెలుసుకోవటానికి మనస్సు సాక్షి అని చెప్పాడు .ఆమె తన్ను దగ్గరకు పిలిచి –

''భిక్ష లేదని ఇంట కోపింతు రయ్య –కాశికా పట్టణము మీద ''కాని నేయ ''

నీ మనస్శుద్ధిబ్ దెలియంగా నీల కంఠు-డింత చేసెను గాక కూడేమి బ్రాతి .''

''వ్యాసుడా!భిక్ష దొరక లేదని కాశిపై ఇంతగా కోపిస్తావా?విశ్వనాధుడు నీ మనస్సాక్షి తెలుసుకోవటానికి పెట్టిన పరీక్ష అని తెలుసుకోలేదు నువ్వు .కాకపొ... పూర్తిటపా చదవండి...

కాలేయాన్ని శుభ్రం చేద్దాం!

Posted: 03 Nov 2014 09:59 PM PST

రచన : ambatisreedhar | బ్లాగు : firstcry

కాలేయాన్ని శుభ్రం చేద్దాం!పూర్తిటపా చదవండి...

శరీరము మనుగడ

Posted: 03 Nov 2014 09:45 PM PST

రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
సాధారణముగ  ఒక  మనిషి  ఈ భూమి  మీద  జీవించాలి  అంటే  ఒక నిముషమునకు  15 శ్వాసలు  తీసుకొంటాడు అని  పెద్దలు ముందే చెప్పారు.   ఒక వ్యక్తి 15 శ్వాసల  కన్నా  (ఒక నిముశమునకు)  ఎక్కువ తీసుకొన్ననాడు తక్కువ కాలము  లేదా  తక్కువ  తీసుకొన్ననాడు   ఎక్కువ  కాలము  ఈ భూమి  మీద జీవించటానికి  అవకాశము  ఉందని  కూడా పెద్దలు   చెప్పారు.  దీనిని బట్టి  శ్వాస మీద  నియంత్రణ  ఉంటే   మనము  మన జీవిత కాలమును  నిర్ణయించు  కొనుటకు   అవకాశం  ఉంది అని   అర్ధ
... పూర్తిటపా చదవండి...

తులసీ స్తోత్రం, తులసీ మంత్రం, తులసీ నామాష్టకం , తులసీ హారతి..

Posted: 03 Nov 2014 09:39 PM PST

రచన : తృష్ణ | బ్లాగు : తృష్ణ...

కదళీ వనంలో కార్తిక మాసంలో సుందరకాండ హోమం తోలి రోజు

Posted: 03 Nov 2014 09:38 PM PST

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

నీతో యుద్దము చేయనోప.....

Posted: 03 Nov 2014 09:36 PM PST

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

శ్రీ కాళహస్తీశ్వర....

.

నీతో యుద్దము చేయనోప,గవితా / నిర్మాణశక్తి న్నిన్నుం

బ్రీతుం చేయగలేను,నీకొరకు తం / డ్రిన్ చంపగాజాల నా

చేతన్ రోకట న... పూర్తిటపా చదవండి...

మ్'లు 09

Posted: 03 Nov 2014 09:26 PM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

పూర్తిటపా చదవండి...

టమాటా అన్నం

Posted: 03 Nov 2014 07:30 PM PST

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

టమాటా అన్నం చాలా సులువు.తొందరగా చేసెయ్యొచ్చు.నేనైతే ఏమి చెయాలో తోచనప్పుడు,అన్నం మిగిలిపోయినప్పుడు చేసే వాటిల్లో ఒకటి ఈ టమాటాఅన్నం.

IMG_3440
కావలసిన పదార్థాలు
రెండు కప్పుల బియ్యంతో అన్నం వండుకుని బాగ చల్లార్చుకోవాలి
ఉల్లిపాయలు – 2
టమాటాలు – 6-7
అల్లం చిన్న ముక్క
నూనె,ఉప్పు,కారం – తగినంత
పసుపు – చిటికెడు
కొత్తిమీర – కొద్దిగా

పొయ్యి వ... పూర్తిటపా చదవండి...

తెలుగు కవులు - కట్టమంచి రామలింగారెడ్డి

Posted: 03 Nov 2014 07:30 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : తెలుగు పండిత దర్శిని





పూర్తిటపా చదవండి...

మారుతిని గొల్చువారల మతులు చెడును.

Posted: 03 Nov 2014 07:19 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 - 04 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - మారుతిని గొల్చువారల మతులు చెడును. 


తేటగీతి: 
పూజజేసెద నుపవాస ముందుననుచు
గొప్ప బలుకుచు నేరికి జెప్పకుండ
పూరి, వడలను, బోండాలు, పునుగుల నొక
మారు   తిని, గొల్చువారల మతులు చెడును.

తేటగీతి:   పూర్తిటపా చదవండి...

బిహార్ పబ్లిక్ సర్వీసు కమీశానూ :: పెర్రీ మాసన్ పుస్తాలూ

Posted: 03 Nov 2014 07:12 PM PST

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI


పూర్తిటపా చదవండి...

సాక్షి వార్తాపత్రికలో తెలుగు భాగవతం.

Posted: 03 Nov 2014 05:59 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
     ఈ రోజు 04నవంబరు2014నాటి సాక్షి వార్తాపత్రికలో తెలుగుభాగవతం.ఆర్గ్  లో ప్రచురించి తెలుగుభాగవతానికి తమ ఆదరాన్ని, ప్రోత్సాహాన్ని అందించిన సాక్షి వార్తాపత్రికవారికి, ప్రత్యేకంగా రిపోర్టరు చి. సౌ. సరస్వతి మరియు సహోద్యోగులకు హార్దిక ధన్యవాదాలు
http://www.sakshi.com/news/features/v-sambasiva-rao-introduced-bhagavatam-with-the-name-of-org-181591?pfrom=home-todays-family 
... పూర్తిటపా చదవండి...

జీవంతం మృతవన్మన్యే ... మేలిమి బంగారం మన సంస్కృతి,

Posted: 03 Nov 2014 05:30 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
శ్లో. జీవంతం మృతవన్మన్యే దేహినం ధర్మ వర్జితం
మృతో ధర్మేణ సంయుక్తో దీర్ఘజీవీ న సంశయః.
గీ. భువినధర్ముఁడు నడయాడు,  శవము తలప.
ధర్మ సద్వర్తి మృతుఁడయ్యు తలప జీవి.
ధర్మ మార్గంబు వీడని ధన్య జీవి
మృతియె లేనట్టి దైవమై క్షితిని నిలుచు.
భావము. ధర్మాన్ని త్యజిం... పూర్తిటపా చదవండి...

ఓం నమఃశ్శివాయా .. చంద్ర కళాధర సహృదయా

Posted: 03 Nov 2014 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼



పూర్తిటపా చదవండి...

మలేషియా నన్ను ఏడిపించింది!

Posted: 03 Nov 2014 04:25 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం

... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger