Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 27 March 2015

శ్రీరామనవమి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

శ్రీరామనవమి ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


శ్రీరామనవమి

Posted: 27 Mar 2015 01:33 AM PDT

రచన : Srinivas Kanchibhotla | బ్లాగు : Kanchib's Korner
మాయ


నునుపు చెక్కిళ్ళ కౌమార శోభన
గాధేయ సారధ్యములో దైత్య పరివారమును
మరలకుండు విధముగ మట్టుపెట్టి
యాఙ్ఞికుల జన్నములు కాపాడు కధలు
వీనులారంగ నువ్వు వినలేదా?
అటువంటి విక్రముడా విహ్వలయై హాహాకారమ్ములు చేసెడిది?

నూనూగు యవ్వన నూత్న ప్రాయమున
కౌశికుని కనుసన్నల ఆమోద ఆఙ్ఞలతో
అలవికాని బరువును ఆలవోకగ ఎత్తి
శరాసనమును విరిచి నిను వరించిన ఘట్టము
కన్నులారంగ నువ్వు కనలేదా?
అటువంటి పరాక్రముడా పరువులెత్తలేకా ఆపశోపాలు పడునది?

ప్రేమాతిశయముతో వలచి వచ్చిన ప... పూర్తిటపా చదవండి...

ఆంధ్రా పండగ స్పెషల్ - పూర్ణాలు

Posted: 27 Mar 2015 12:17 AM PDT

రచన : నాని | బ్లాగు : నాని వెజ్ & నాన్ వెజ్ వంటలు

"పూర్ణాలు" ఆంధ్రా సాంప్రదాయ వంటల్లో ముఖ్యమైనది. పండగలు, వ్రతాలు,పూజల్లో తప్పకుండా చేసుకునే వంట ఇది.తెలంగాణా వాళ్లకి ప్రతి  పండక్కీ "భక్ష్యాలు(బొబ్బట్లు)" ఎంత ముఖ్యమో ఆంధ్రా వాళ్లకి పూర్తిటపా చదవండి...

తెలుగు బ్లాగర్లకు ఓ శుభవార్త - మీ మాట అందరికీ పంచండి

Posted: 27 Mar 2015 12:08 AM PDT

రచన : బ్లాగిల్లు తెలుగు సంకలిని | బ్లాగు : బ్లాగిల్లు కబుర్లు
     జీవితం అనే ఈ సాగరంలో ఈదుతున్న మనకు ప్రతీరోజూ ఓ అనుభవమే . ఈ అనుభవాల్లోంచి నేర్చుకునే పాఠాలు మనల్ని సమాజంలో మరింత ఉన్నతంగా జీవించేలా చేస్తాయి . మన అభివృద్దికి అవి సోపానాలే ! ఈ అనుభవసారాల్లో మనకు కొన్ని మంచి వాక్యాలు ముత్యాల్లా దొరుకుతూనే ఉంటాయి . అవి మనకు తోచవచ్చు లేదా ఇప్పటికే కొందరు పెద్దలు పలికి ఉండవచ్చు .      ఇలా తెలుసుకున్న వాటిని "బ్లాగిల్లు" ద్వారా తెలుగు బ్లాగర్లకు, వీక్షకులకు పంచే... పూర్తిటపా చదవండి...

2015 ఎం. ఎఫ్. హుస్సేన్ శతజయంతి సంవత్సరం....

Posted: 27 Mar 2015 12:08 AM PDT

రచన : kalasagar.blogspot.com | బ్లాగు : 64 కళలు డాట్కాం
hussain.png
                                 Read here...   http://64kalalu.com/kalajyothi
... పూర్తిటపా చదవండి...

అతి తక్కువ ధరలకు చరవాణులు.. ఫ్లిప్ కార్ట్, ఇన్ఫీ బీమ్...

Posted: 27 Mar 2015 12:08 AM PDT

రచన : Praveen Durga | బ్లాగు : TELUGU PATHAM తెలుగు పథం
పూర్తిటపా చదవండి...

లక్ష్మి గణపతి హోమం

Posted: 26 Mar 2015 11:04 PM PDT

రచన : Rajasekhar Panigrahi | బ్లాగు : సుజాత
11064940_1574073262843001_25131213852484

ఈరోజు (26-3-15) మా ఇ... పూర్తిటపా చదవండి...

ఆహ్వానం!

Posted: 26 Mar 2015 09:44 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
11039197_340825982782975_866355584075917

... పూర్తిటపా చదవండి...

దాచేస్తే దాగని మాతృస్వామిక సత్యాలు!

Posted: 26 Mar 2015 08:42 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ఒక కోణం నుంచి చూస్తే మన పురాణ, ఇతిహాస, కావ్యాలు మనిషి జీవితంలో ప్రకృతి ఎంత అవిభాజ్యమో, రెండింటి మధ్యా సామరస్యం ఎంత అవసరమో చెబుతున్నట్టు ఉంటాయి. ప్రకృతిలోని ప్రతి అందాన్ని, ప్రతి అద్భుతాన్ని రెండు దోసిళ్లతో అందుకుంటూ జీవితాన్ని ఉత్సవభరితం చేసుకోమని బోధిస్తున్నట్టు ఉంటాయి. అడుగడుగునా ప్రకృతి సంబంధమైన పదజాలమూ, అలంకారాలకు అదనంగా ప్రకృతివర్ణనలు ఉంటాయి.
పూర్తిటపా చదవండి...

రామో విగ్రహవాన్ ధర్మః

Posted: 26 Mar 2015 07:11 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
Rama%2B3.jpg

సుగ్రీవునితో చెలిమి చేసిన శ్రీ రాముడు వాలిని వధించేడు. 
పూర్తిటపా చదవండి...

నారాయణీయమ్. కనకమాలికా వృత్తం తెలుసుకుందాం.

Posted: 26 Mar 2015 07:09 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా!నారాయణీయమ్ వినండి.
ఇందున్న కనకమాల వృత్తం అనే ఛందస్సు గమనించండి.

వృత్తము పేరు కనక మాలిక. "పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 26 Mar 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
krishna-yasoda-1.jpg
10.1-301-వచనముపూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger