Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 27 June 2015

కడప మిరియముల్ గుమ్మడి కాయలంత ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కడప మిరియముల్ గుమ్మడి కాయలంత ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కడప మిరియముల్ గుమ్మడి కాయలంత

Posted: 26 Jun 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 11 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కడప మిరియముల్ గుమ్మడి కాయలంత

తేటగీతి:
గండు చీమల చిత్రమున్ గనుచు నుంటి
చిత్రమైనట్టి పాట్లనే చీమ పడెను
దూలమంతగ కనబడు మ్రోల నింటి
కడప, మిరియముల్ గుమ్మడి కాయలంత
... పూర్తిటపా చదవండి...

965. ఏకాఽఽత్మా, एकाऽऽत्मा, Ekā’’tmā

Posted: 26 Jun 2015 12:20 PM PDT

రచన : తెలుగు భావాలు | బ్లాగు : దివ్య నామములు...
ఓం ఏకాత్మనే నమః | ॐ एकात्मने नमः | OM Ekātmane namaḥ ఏకశ్చాసౌ హరిరాత్మా చేత్యేకాత్మేతి కథ్యతే । ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీదితి శ్రుతేః ॥ "ఆదియందు ఈ దృశ్యమాన ప్రపంచమంతయు ఒకే ఒక ఆత్మతత్త్వముగా నుండెను" అను ఐత్తరేయ ఉపనిషద్ వాక్యము, "సర్వ విషయములను అనుభవమున పొందును, సర్వ విషయానుభవములను గ్రహించుని, సర్వ భోగ్య విషయములను తినును, అంతటను అన్ని కాలములయందును ఎడతెగని ఉనికి దీనికి కలదు - అని అర్థమును... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 943

Posted: 26 Jun 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
minchu.png
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
<... పూర్తిటపా చదవండి...

విజయ హనుమాన్ కి స్వాగతం పలకండి

Posted: 26 Jun 2015 10:15 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

బాబా గోధుమలు కథ ‘సాయి సచ్ఛరిత్ర’

Posted: 26 Jun 2015 10:15 AM PDT

రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism

షిర్డీ సాయిబాబా తన దేహాన్ని నడపడం కోసం, దేహానికి స్వతహాగా వుండే ఆకలిని తీర్చడం కోసం షిర్డీ గ్రామంలో బిక్షాటన చేసేవారు. ఒకసారి ఆయన షిర్డీలో బిక్షాటన చేస్తుంటే ఒక ఇల్లాలు సాయిబాబాకి ఒక రొట్టె అందించింది. తాను ఇచ్చిన రొట్టె తీసుకుని బాబా తింటారని భావించింది. అయితే ఆ ఇల్లాలు ఇచ్చిన రొట్టెను అందుకున్న బాబా దానిని అక్కడే వున్న ఓ కుక్కకు అందించారు. 
'); }());
పూర్తిటపా చదవండి...

శ్రీరామకర్ణామృతం ద్వితీయాశ్వాసము

Posted: 26 Jun 2015 10:15 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

శ్రీరామకర్ణామృతం ద్వితీయాశ్వాసము

lord-rama-QC96_l.jpg


సకలభువనరత్నం సచ్చిదానందరత్నం
సకలహృదయరత్నం... పూర్తిటపా చదవండి...

'వర్జ్యం'

Posted: 26 Jun 2015 10:15 AM PDT

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు


index_3.jpg'వర్జ్యం' అంటేనే విడువదగినది

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 262-శ్రీ గేజేటేడ్ హనుమాన్ దేవాలయం –జై సల్మీర్

Posted: 26 Jun 2015 10:15 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

262-శ్రీ గేజేటేడ్  హనుమాన్ దేవాలయం –జై సల్మీర్

రాజస్థాన్ లో  అందమైన పట్టణం జై సల్మీర్ .అక్కడ పాత పవర్ హౌస్ లోపల  శ్రీ గెజేటేడ్ ఆంజనేయ దేవాలయం ఉన్నది .ఇది హనుమాన్ సర్కిల్ కు అతి సమీపం లో ఉంది .ఆలయ పునర్ నిర్మాణం  భారీ ఎత్తున జరుగుతోంది

పూర్తిటపా చదవండి...

పెళ్లి పాటలు ... ప్రియా సిస్టర్స్

Posted: 26 Jun 2015 10:15 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ప్రియా సిస్టర్స్ సుమధురంగా గానం చేసిన పెళ్లి పాటలు విందాము. కాపీరైట్ కారణంగా ఈ పాటలు ఇక్కడ పోస్ట్ చెయ్యకుండా లింకు ఇవ్వటం జరిగింది. విశేషం ఏమిటంటే వాటిల్లో 11 పాటలకు సాహిత్యాన్ని ఇక్కడ సమకూర్చటం జరిగింది. సాహిత్యం అనసూయాదేవి గారి "పెళ్లి పాటలు" నుండి గ్రహించటం జరిగింది. 

అమ్మ

Posted: 26 Jun 2015 09:59 AM PDT

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

లేత చర్మాన్ని చుట్టిన గుడ్డల్ని

పచ్చిబాలింత బహుజాగ్రత్తగా
మారుస్తున్నపుడు.....
అంచులదాకా చీకటి నిండిన రాత్రి
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger