Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 17 July 2015

రాజమండ్రి - 10 ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

రాజమండ్రి - 10 ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


రాజమండ్రి - 10

Posted: 17 Jul 2015 12:42 AM PDT

రచన : హనుమంత రావు | బ్లాగు : హాస్య వల్లరి

పుష్కర ప్రారంభంలో
పూర్తిటపా చదవండి...

ప్రవాసి… జోసెఫ్ కాంప్ బెల్, ఐరిష్ కవి

Posted: 17 Jul 2015 12:35 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

వాహనం ఇంటిముందు సిద్ధంగా ఉంది
ఇక వేడుకలకి సమయం మించిపోయింది.
రా, వాద్యకారుడా, నా కోసం రాగం ఆలపించు
ఇక ఈ ఇంటికీ, పంటకీ, చెట్టుచేమలకీ వీడ్కోలు

ఈ రోజు పొలాలు చల్లగా చెమ్మగా ఉన్నాయి
దడులు కంతలుపడ్డాయి, సొమ్ములు ముసిలివి
ఒకప్పటిలా ఇప్పుడు ఏదీ ఉండటం లేదు
ఇక ఈ ఇంటికీ, పంటకీ, చె... పూర్తిటపా చదవండి...

ఉలవచారు.

Posted: 16 Jul 2015 10:28 PM PDT

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
63951_560451333989188_1622892894_n.jpg
పూర్తిటపా చదవండి...

జుట్టు ఆరోగ్యానికి వంట నూనెలు సహాయపడతాయా?

Posted: 16 Jul 2015 10:06 PM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era



TAGS : Cooking Oils for Hair treatment in telugu,Cooking Oils for Hair growth,Cooking Oils for Hair loss,Cooking Oils good for Hair,Use Vegetable Oil to Condition Your Hair,7 Natural Oils For Healthy Beautiful Hair,hair beauty tips in telugu,Hair growth tips in telugu,Hair... పూర్తిటపా చదవండి...

చిత్ర గర్భ కవితా సంపన్నుడు – మాఘుడు.

Posted: 16 Jul 2015 09:23 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
చిత్ర గర్భ కవితా సంపన్నుడు – మాఘుడు.
క్రీ.శ.7వ శతాబ్దానికి చెందిన కవి మాఘుఁడు. అ నాటి సంయుక్త గుజరాత్ –రాజస్థాన్ రాజ్యం శ్రీమాల రాజధానిలో వర్మలత రాజు ఆస్థానం లో ఉండేవాడు. శ్రీమాలి బ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. శ్రీమాలి నగరం ఆటను పుట్టిన ఊరు అది ఇప్పుడు రాజస్థాన్ లోని భిల్నార్  జిల్లాలో భిమాన్ గా ప్రసిద్ధిలో ఉంది. సంపన్న కుటుంబం లో జన్మించి, విలాస జీవితం గడిపి చివరికి దరిద్రం తో చనిపోయినట్లు తెలుస్తోంది. తండ్రి  దట్టక సర్వా చార్య. తాత సుప్రభ దేవుడు. మాఘకవి ''శిశుపాల వధ... పూర్తిటపా చదవండి...

శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్.

Posted: 16 Jul 2015 07:34 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శంకరుఁ డుమ కొఱకు పారిజాతముఁ దెచ్చెన్.


కందము:
వంకలు లేని, జగతికి శు
భంకరులగు దంపతులను భక్తిని జూడన్
జంకక నింద్రుడు వచ్చెను
శంకరుఁ డుమ, కొఱకు పారిజాతముఁ దెచ్చెన్.


... పూర్తిటపా చదవండి...

రేఖా చిత్రం

Posted: 16 Jul 2015 07:27 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
10615983_782625785168659_665584656522268

... పూర్తిటపా చదవండి...

సుయజ్ఞోపాఖ్యానము - భూపాలకుఁడు

Posted: 16 Jul 2015 07:03 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-53-సీస పద్యము
భూపాలకుఁడు నిద్రపోపూర్తిటపా చదవండి...

ధ్యానం - నిశ్శబ్దం

Posted: 16 Jul 2015 06:53 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
yoga-386611_1280-1024x683.jpg

బాహ్య ప్రపంచంలో రకరకాల శబ్దాలు, ఎవరెవరో మాట్లాడే మాటల గందరగోళం వద్దనుకున్నావు. అందరికీ, అన్నింటికీ దూరంగా ఏకాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చున్నావు. అయినా నిశ్శబ్దం ఏదీ? నీలో ఎన్ని చప్పు... పూర్తిటపా చదవండి...

మరోదారి

Posted: 16 Jul 2015 06:10 PM PDT

రచన : noreply@blogger.com (దుగ్గిరాల శ్రీశాంతి) | బ్లాగు : లోపలి అలలు



 చిన్నప్పుడు అమ్మమ్మ, నాయనమ్మలు చెప్పిన పేదరాసి పెద్దమ్మ కథలు, తెనాలి రామకృష్ణుని కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు ఎంత అల్లి చెప్పినా వాటిని అల్లి చెపుతున్నారని మనకు తెలిసినా వినసొంపుగానే కాదుపూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరి ఏడుపు వాళ్ళే ఏడవాలి…..

Posted: 16 Jul 2015 05:32 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఎవరి ఏడుపు వాళ్ళే ఏడవాలి…..                                                  వివేకచూడామణి-2   ఎవరి ఏడుపు వాళ్ళే ఏడవాలి….. ఎవరిచావు వాళ్ళే చావాలిగాని మధ్యలో మనకెందుకూ! అనిగాని … చదవడం కొనసాగించండి పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger