Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 20 July 2015

ఆణిముత్యాలు - 110 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 110 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 110

Posted: 19 Jul 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును

Posted: 19 Jul 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31 - 12 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - భ్రూణహత్యలఁ జేయుట పుణ్య మగును
 
తేటగీతి:
కన్ను మిన్నును గానక, కనగలేక
పుట్టకుండగ జేయుచు పుట్టిముంచు
వారి కిట్టుల జెప్పిన - "పాపమగును
భ్రూణహత్యలఁ జేయుట " - పుణ్య మగును
... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 966

Posted: 19 Jul 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
10012623_10153637600652481_4738339918696
పూర్తిటపా చదవండి...

రహస్య వ్యాపారి

Posted: 19 Jul 2015 10:57 AM PDT

రచన : noreply@blogger.com (దుగ్గిరాల శ్రీశాంతి) | బ్లాగు : లోపలి అలలు

నశీరుద్ధీన్ తరుచుగా పర్సియా నుండీ గ్రీస్ కు గాడిద మీద వెళ్ళేవాడు. గాడిదకు అటూ ఇటూ గడ్డితో నింపిన తోలు సంచులను కట్టి తీసుకువెళ్ళేవాడు.

వెళ్ళిన ప్రతిసారీ సరిహద్దు వద్ద తనిఖీ అధికారులు అతడ్ని ఆపి నిష్షిద్ధ వస్తువులు ఏమైనా తీసుకువస్తున్నాడేమోనని పరీక్షించేవారు. కానీ ఎప్పుడూ గడ్డి తప్ప ఏమీ కనిపించేది కాదు.

ఓరోజు అధికారి అడిగాడు "ఏం తీసుకు వెళుతున్నావ్ నశీరుద్ధీన్?"

"నేనో రహస్య వ్యాపారిని" అని నవ్వుతూ బదులిచ్చాడు.

కొన్ని సంవత్సరాలు తర్వాత నశీరుద్ధీన్ బాగా డబ్బు గడించి ఈజిప్టులో స్థిరపడ్డాడు. ఒకరోజు అతడికి పాత తన... పూర్తిటపా చదవండి...

రహస్య వ్యాపారి

Posted: 19 Jul 2015 10:38 AM PDT

రచన : దుగ్గిరాల శ్రీశాంతి | బ్లాగు : లోపలి అలలు

నశీరుద్ధీన్ తరుచుగా పర్సియా నుండీ గ్రీస్ కు గాడిద మీద వెళ్ళేవాడు. గాడిదకు అటూ ఇటూ గడ్డితో నింపిన తోలు సంచులను కట్టి తీసుకువెళ్ళేవాడు.

వెళ్ళిన ప్రతిసారీ సరిహద్దు వద్ద తనిఖీ అధికారులు అతడ్ని ఆపి నిష్షిద్ధ వస్తువులు ఏమైనా తీసుకువస్తున్నాడేమోనని పరీక్షించేవారు. కానీ ఎప్పుడూ గడ్డి తప్ప ఏమీ కనిపించేది కాదు.

ఓరోజు అధికారి అడిగాడు "ఏం తీసుకు వెళుతున్నావ్ నశీరుద్ధీన్?"

"నేనో రహస్య వ్యాపారిని" అని నవ్వుతూ బదులిచ్చాడు.

కొన్ని సంవత్సరాలు తర్వాత నశీరుద్ధీన్ బాగా డబ్బు గడించి ఈజిప్టులో స్థిరపడ్డాడు. ఒకరోజు అతడికి పాత తన... పూర్తిటపా చదవండి...

1729 = 103 + 93 = 123 + 13

Posted: 19 Jul 2015 09:31 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము

గుర్తు తెలియని అనారోగ్యం
అనారోగ్యానికి కారణం మొదట్లో గాస్ట్రిక్ అల్సర్ అనుకున్నారు వైద్యులు. ఒక దశలో అందుకు శస్త్ర చికిత్స కూడా అవసరం అనుకున్నారు.

అనారోగ్యానికి కారణం కాన్సర్ కావచ్చని మరో డాక్టర్ అభిప్రాయపడ్డాడు. ఇండియాలో ఉన్నప్పుడు ఒక సారి రామానుజన్ కి హైడ్రోసీల్ ఆపరేషను జరిగింది. ఆ ఆపరేషన్ జరిగినప్పుడు నిజానికి అందులో ఉన్న ట్యూమర్ పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 167 (శిక్షా - 1)

Posted: 19 Jul 2015 09:28 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
siksha.JPG

శిక్షా: ఇది వేదాంగాల్లో మొదటిది. ఇది అక్షరాలకు, వాటిని ఉఛ్ఛరించే విధానం, వేదాన్ని నేర్పే పద్ధతిని వివరించే శాస్త్రం. శబ్దానికి సంబంధిచిన శాస్త్రం. దీన్ని వేదానికి నాసిక (ముక్కు)గా చెప్తారు. ముక్కు ద్వారా మాత్రమే ఊపిరి తీసుకుంటుంది జ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger