Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 12 July 2015

హిందూ ధర్మం - 166 (వేదాంగ పరిచయం - 2) ... మరో 7 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 166 (వేదాంగ పరిచయం - 2) ... మరో 7 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 166 (వేదాంగ పరిచయం - 2)

Posted: 12 Jul 2015 09:11 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
sacred-scriptures-1-8-728.jpg


చాలామందికి సమాధి స్థితి ఎంతో సాధన తర్వాత కలిగినా, అది కొంత సేపు మాత్రమే ఉంటుంది. కానీ భగవాన్ రమణ మహర్షి మాత్రం వారికి తొలిసారి సమాధి స్థితి అనుభూతి కలి... పూర్తిటపా చదవండి...

గోదావరి పుష్కరాలు లో పుష్కరస్నానం విధి విధానాలు

Posted: 12 Jul 2015 08:29 AM PDT

రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism
గోదావరి పుష్కరాలు ఈ సంవత్సరంలో జూలై 14 నుంచి ప్రారంభం అవుతుంది ఈ సారి వచ్చే గోవదావరి పుష్కరాలు 144 సంవత్సరం లకు ఒకసారి వచ్చే అతి పవితమైన గోదావరి పుష్కరాలు .
'); }());

సనాతన సంప్రదాయంలో స్నానం అత్యంత ప్రధానమైన ఆచారం. భగవంతుడి విభూతిని సంతరించుకోవటానికి అత్యంత ప్రధానమైన ఉపకరణం. అందుకే స్నానం చే... పూర్తిటపా చదవండి...

ఒక క్షణం

Posted: 12 Jul 2015 05:55 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
నీ నిశ్శబ్ధంలోకి
నీ ఒంటరితనపు ప్రాంగణంలోకి, తేలుతూ వచ్చే ఒక శబ్ధం -

చల్లటి గాలి వీచే సాయంత్రం. మబ్బులు పట్టి
మసకగా మారిన ఆకాశం. వేల పక్షులు ఒక్కసారిగా ఎగిరినట్టు
గలగలలాడే ఆకుల్లో నీటి పరిమళం.

తెరచాప లేపినట్టు, నేలపై నుంచి పైకి ఎగిసే ధూళి
భూమి ఒక మాతృ హృదయమై వేచి చూసే వేళల్లో, ఇళ్ళకు పరిగెత్తే పిల్లలు.
రెపరెపలాడే పూలు. నిన్ను ఎవరో

బిగియారా  కౌగలించుకున్నట్టు - మెత్తటి నొప్పితో
వ్యాపించే ఈ చీకటిలో, ప్రార్ధించే దోసిలి వంటి ఒక ఇంటిలో - జీవం పోసుకుని
ప్రాణవాయువై చలించే ఒక దీపం. నీకు లేని
... పూర్తిటపా చదవండి...

తిరగబడు ! ( విప్లవం ఎంత మాత్రమూ కాదు ! )

Posted: 12 Jul 2015 05:55 AM PDT

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి

శతకసౌరభాలు – 6 తమ్మర గోపన్న – శ్రీ జానకీ శతకము -2

Posted: 12 Jul 2015 03:13 AM PDT

రచన : raviprasad muttevi | బ్లాగు : Muttevi Ravi Prasad
             శతకసౌరభాలు 6

                                         పూర్తిటపా చదవండి...

కోతి… నాన్సీ కేంప్ బెల్, ఐరిష్ కవయిత్రి

Posted: 12 Jul 2015 02:37 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నువ్వు రాళ్ళమీద వణుకుతూ ఒదుక్కుని కూచోడమూ; చలిగాలి

ఎముకలగూడులాంటి నీ ఒంటిని సూదిలాపొడవడమూ చూసేను .

చిందరవందరగా ఉన్న నీ ఒంటిమీది బొచ్చు వెచ్చదనాన్నివ్వలేదు

పాపం ఒక చిన్న కోతివి, అచ్చం మనుషులను పోలిన నీ కళ్ళు,

నీ బాధల వెనక నక్కినట్టు బేలగా లోపలికి పోయాయి…

మౌనంగా, నిరాశగా విధికి తలవంచుకుంటూ…

నువ్... పూర్తిటపా చదవండి...

గోదావరి మహత్మ్యం.... బాటసారి.... ముద్దుగారే యశోదా.... ఇంకా

Posted: 12 Jul 2015 01:26 AM PDT

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
గోదావరి మహా పుష్కరముల సందర్భంగా " గోదావరి పుష్కర మహత్మ్యం, గోదావరి అష్టోత్తర నామావళి " లను వినిపించారు డా. గోలి ఆంజనేయులు గారు తాజా సంచిక 56 వ పేజీలో.......
పల్లె జీవితాలను, పశువులతో... ప్రకృతితో పల్లె వాసుల అనుబంధాన్ని ఆవిష్కరించిన రావూరు వారి కథ " బాటసారి "  తాజా సంచిక 35 వ పేజీలో.......
మహీధర నళినీమోహన్ రావు గారు, ' బాలబంధు ' బి. వి. నరసింహారావు గారి గురించి " బాల సాహిత్య సృష్టికర్తలు " తాజా సంచిక 59 వ పేజీలో.......
అన్నమయ్య పద కీర్తన " ముద్దుగారే యశోదా " ఉషవినోద్ రాజవరం గారి స్వరంలో తాజా సంచిక 53 వ పేజీలో.......
ఇంకా చాలా విశేషాలతో... పూర్తిటపా చదవండి...

కుట్లు-అల్లికలు - మనవి

Posted: 12 Jul 2015 01:15 AM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
సఖులందరికి ఒక మనవి:
కుట్లు-అల్లికలు  శీర్షిక లో 31 రకాల కుట్లు నేర్చుకున్నాం. అవి ;
1. Running Stitch - టాకా  కుట్టు -8 రకాలు 
2. Back Stitch -  వెనుక కుట్టు - 6 రకాలు
3. Stem Stitch  - కాడ కుట్టు -6 రకాలు 
4. Chain Stitch  - గొలుసు కుట్టు - 11 రకాలు 

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger