Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 22 July 2015

చాలా కాలం తరువాత తిరిగి నా గొంతు ఎత్తుతున్నాను! ... మరో 3 వెన్నెల వెలుగులు

చాలా కాలం తరువాత తిరిగి నా గొంతు ఎత్తుతున్నాను! ... మరో 3 వెన్నెల వెలుగులు


చాలా కాలం తరువాత తిరిగి నా గొంతు ఎత్తుతున్నాను!

Posted: 22 Jul 2015 09:39 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
అసలు ఈ ప్రశ్న ఎందుకు తలెత్తింది, పెళ్ళికి మునుపు భార్యను అందరి భర్తలలా కాదు, నీకు ఇష్టం వచ్చినప్పుడు పంపుతాను అంటాము, పెళ్ళయ్యాకా అసలు నేను అన్నానా అని ప్రశ్నిస్తాము! స్వేచ్చా ఇచ్చము అంటూనే స్వేచ్చకు మన నిర్వచనాలు జోడిస్తాము. అనేకమైన కారణాలలో కొన్ని ౧. భార్యను బానిసగా చూడటం – ఇందులో నేను లేను అనే అనుకుంటున్నాను, నా శ్రీమతి చెప్పాలి. ౨. విరహం – అన్నిసార్లు నిజం కాదేమో ౩. శ్రీమతికి దొరికిన కారణాలు […]... పూర్తిటపా చదవండి...

గణపతి సచ్చిదానంద స్వామి సూక్తి

Posted: 22 Jul 2015 08:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
ganapati%2Bsacchidananda%2Bswamy.JPG

... పూర్తిటపా చదవండి...

మేమంతా క్షేమం 7 – ఇంతే సంగతులు, ఇట్లు

Posted: 22 Jul 2015 07:14 AM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
బిజీలాగే నాతో స్నేహం కలుపుకున్న మరొక వ్యక్తి ఫ్రాన్సిస్. ఎలా చూసినా నాకంటె పది రెట్లు అధికులు. వయసులో కూడా పెద్దవారే. యూనివర్సిటీలో సంస్కృతం ఫ్రొఫెసరు. కొంతకాలం డిపార్ట్‌మెంట్ ఛైర్ పదవి కూడా నిర్వహించేరు. స్వతహాగా పార్టీలూ social networking పట్టించుకోని వ్యక్తి. మాటాడుతున్నప్పుడు తప్పిపోయిన ఒకొక పదం వెతికిపట్టుకు పలుకుతున్నట్టు నెమ్మదిగా మాటాడేవారు. మేం ఇద్దరం సమస్థాయి అయినట్టు నాతో సంభాషణ సాగించేవారు. నేను వారిస్థాయి కాదు అన్న స్పృహ నాకు ఉంది అది మా […]పూర్తిటపా చదవండి...

బాహుబలి!...అయ్యో రాజమౌళి!!

Posted: 22 Jul 2015 06:47 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
రాజమౌళి సినిమాల్లో మర్యాద రామన్న ఒకటే చూశాను. అది కూడా టీవీలో! ఉన్నత స్థాయికి చెందిన సృజనాత్మకత, జనరంజకత, విలక్షణత కలిగిన మంచి దర్శకు డనిపించింది. ఒకవిధంగా నేను రాజమౌళి అభిమానిని అయ్యాను. ఆయన నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయని ఆశపెట్టుకున్నాను.

బాహుబలి విషయానికి వస్తే, విడుదలకు ముందు దానికి ఇచ్చిన హైప్ ను రొటీన్ పబ్లిసిటీలో భాగంగా తీసుకుని పక్కన పెడితే, రాజమౌళి మీద నమ్మకంతో ఆ సినిమా అన్నివిధాలా గొప్పగానే ఉంటుందనుకున్నాను. తీరా చూశాక చాలా నిరాశ చెందాను. "అయ్యో, రాజమౌళి" అనిపించింది.

బాహుబలి కొన్ని విషయాల్లో గొప్ప సినిమాయే. ఉన్నత శ్రేణి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger