Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 14 March 2016

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2 -84 దక్షిణ ముఖ హనుమాన్ మందిర్ -షిర్డీ ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2 -84 దక్షిణ ముఖ హనుమాన్ మందిర్ -షిర్డీ ...ఇంకా 3 టపాలు : లంచ్ బాక్స్


దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2 -84 దక్షిణ ముఖ హనుమాన్ మందిర్ -షిర్డీ

Posted: 14 Mar 2016 01:16 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2 -84

దక్షిణ ముఖ హనుమాన్ మందిర్ -షిర్డీ

మహారాష్ట్రలోని ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా మందిరం బయట ఉన్న శ్రీ దక్షిణ ముఖి హనుమానాలయానికి ఒక చరిత్ర ఉంది .ఇందులో హనుమాన్ విగ్రహాలు రెండు ఉన్నాయి .పూనా తంబే కు చెందిన  దేవీదాస్ మరియు గంగా ఘీర్అనే ఇద్దరు సాదు పుంగవులు షిర్డీ క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ దేవాలయం లోనే బస చేసేవారు .భక్తులు తనకు కానుకలుగా సమర్పించన దక్షిణ డబ్బు తో ఈ దేవాలయాన్ని సాయిబాబా మరమ్మతు చేయించాడు .కనుక దీనికి దక్షిణ ముఖీ మారుతి దేవాలయం అనే పేరు వచ్చింది స్వామి దక్షిణాభి ముఖంగా కూడా ఉంటాడు .

చావడి ఉత్సవాలు జరిగినప్పుడు సాయిబాబా  ఈ దక్షినము... పూర్తిటపా చదవండి...

ఉత్తరాభాద్ర నక్షత్రం

Posted: 13 Mar 2016 09:00 PM PDT

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పూర్తిటపా చదవండి...

14 దినఫలితం

Posted: 13 Mar 2016 06:47 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


14-Mar-2016

మాసము:ఫాల్గుణమురాహుకాలము:7:55 am - 9:25 amపక్షము:శుక్లపక్షంయమగండము:10:55 am - 12:25 pmతిథి:షష్ఠి 12:57 pmగుళిక:1:55 pm - 3:25 pmనక్షత్రము:కృత్తిక 9:26 amదుర్ముహూర్తము:12:49 pm - 1:37 pm, 3:13 pm - 4:01 pmయోగము:విష్కంభ 2:51 pmఅభిజిత్:12:01 pm - 12:49 pmకరణము:తైతుల 12:57 pm, గరజ 12:00 am+సూర్యోదయము:6:25 amఅమృతకాలము:7:12 am - 8:42 am, 5:15 am+ - 6:47 am+సూర్యాస్తమయము:6:24 pm

మేషం

ఆర్థిక విషయాలకు సంబంధించి ఆందోళనలు అధికం అవుతాయి. వాణిజ్య రంగాలలోని వారికి చురుకుదనం కానవస్తుంది. భాగస్వాముల మధ్య నూతన ఆలోచనలు స్ఫ... పూర్తిటపా చదవండి...

నృసింహరూపావిర్భావము – తర్షంబుల

Posted: 13 Mar 2016 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Narasimha-Jayanti-44.jpg
7-302-క.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger