Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 12 March 2016

శతబిష నక్షత్రం ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్

శతబిష నక్షత్రం ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్


శతబిష నక్షత్రం

Posted: 11 Mar 2016 08:00 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పూర్తిటపా చదవండి...

12 దినఫలితం

Posted: 11 Mar 2016 05:38 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


12-Mar-2016

మాసము:ఫాల్గుణమురాహుకాలము:9:26 am - 10:56 amపక్షము:శుక్లపక్షంయమగండము:1:55 pm - 3:25 pmతిథి:చవితి 6:03 pmగుళిక:6:27 am - 7:56 amనక్షత్రము:అశ్విని 1:14 pmదుర్ముహూర్తము:6:27 am - 7:15 am, 7:15 am - 8:02 amయోగము:ఇంద్ర 9:15 pmఅభిజిత్:12:01 pm - 12:49 pmకరణము:వనిజ 7:35 am, విష్టి/భద్ర 6:03 pm, బవ 4:36 am+సూర్యోదయము:6:27 amఅమృతకాలము:6:46 am - 8:13 amసూర్యాస్తమయము:6:24 pm

మేషం

ప్రముఖుల సహకారంతో ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలసి రాగలదు. పారిశ్రామిక రంగం వారికి ఊహించని చికాకులు... పూర్తిటపా చదవండి...

నృసింహరూపావిర్భావము – రక్షోవీరుల

Posted: 11 Mar 2016 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
narasimha-5.jpg
7-300-శా.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger