Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 18 March 2016

ఎందుకీ నెగిటివ్ ఎమోషన్లు? ... మరో 3 వెన్నెల వెలుగులు

ఎందుకీ నెగిటివ్ ఎమోషన్లు? ... మరో 3 వెన్నెల వెలుగులు


ఎందుకీ నెగిటివ్ ఎమోషన్లు?

Posted: 18 Mar 2016 08:59 AM PDT

రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో..

అక్కడెక్కడో నరకం ఉందని పోయే లోపే భయపడుతుంటారు చాలామంది..! ప్రస్తుతం మనం అనుభవిస్తున్న మానసిక నరకానికి మించి పవర్‌ఫుల్ ఇంకేదీ లేదని తెలీదు పాపం!

ఇంతమంది మనుషుల మధ్య ఎలా హాపీగా బ్రతకాలో తెలీక అందర్నీ శత్రువులుగా భావిస్తూ, ద్వేషిస్తూ, ఆ ద్వేషం నుండి వచ్చే by products అయిన ఇన్‌సెక్యూరిటీ, భయాలతో బ్రతకడం అతి పెద్ద నరకం.

అసలు పక్క మనిషి అంటే ఎందుకు చులకనో మనకు తెలీదు. ఎవడో ఏంటి మనకు చెప్పేది అనే అహం. ఎవడో ఎదుగుతుంటే ఓర్వలేనితనం.. మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదనే అసంతృప్తి.. మనం అన్యాయమైపోతున్నామనీ, ఈ లైఫ్ ఇలా ఏడ్చిందేమిటని మనల్ని మనం తిట్టుకునే ఫ్రస్టేషన్.. ఇలా ఎన్నో.. కర్ణుడి చావుకి... పూర్తిటపా చదవండి...

₹150 off your first Uber ride!

Posted: 18 Mar 2016 08:34 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
Use my Uber promo code, prasadg804ue, and get ₹150 off your first Uber ride. Redeem it at https://www.uber.com/invite/prasadg804ue... పూర్తిటపా చదవండి...

శ్రీధర్ గురూజీ సూక్తి

Posted: 18 Mar 2016 08:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Sridhar%2BGuruji.JPG

... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2 289- శ్రీ హనుమ దేవాలయం –స్కంధగిరి -సికందరాబాద్

Posted: 18 Mar 2016 01:28 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు-2

289-  శ్రీ హనుమ దేవాలయం –స్కంధగిరి   -సికందరాబాద్

సికందరాబాద్  పద్మా రావు నగర్ లో స్కంద గిరి పై కంచి కామకోటి పీఠం లో శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం శ్రీ ఆది శంకరాచార్య స్వామి దేవాలయం చూడ తగినవి .సమీపంలోనే శ్రీ సుబ్రహ్మనఎశ్వర స్వామి కోవెల ఉంది .తమిళ కాలెండర్ ప్రకారం ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు .శ్రీ హనుమజ్జయంతిని  జనవరిలో జరుపుతారిక్కడ .ఆసమయం లో శ్రీ హనుమకు వివిధ అలంకారాలు చేస్తారు గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు .మార్గ శిర శుద్ధ త్రయోదశి రోజున శ్రీ హనుమద్వ్రతాన్ని వైభవంగా నిర్వహిస్తారు .స్వామికి తమల పాకు పూజ ఇక్కడ గొప్ప విశేషం నిలు వెత్తు విగ్రహమూర్తి అయిన స... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger