Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 19 March 2016

“పోనిద్దురూ – మనకెందుకూ” – మొక్కపాటి వారి బాతాఖానీ ... మరో 3 వెన్నెల వెలుగులు

“పోనిద్దురూ – మనకెందుకూ” – మొక్కపాటి వారి బాతాఖానీ ... మరో 3 వెన్నెల వెలుగులు


“పోనిద్దురూ – మనకెందుకూ” – మొక్కపాటి వారి బాతాఖానీ

Posted: 19 Mar 2016 08:45 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
మనలో చాలామంది ప్రతి విషయానికి మున్ముందే స్పందించటం ఆనవాయితీ. నిత్యం జరిగే అనేక సంఘటనలమీద అంతర్జాలంలోని తమ 'భావజాలం'లోనో లేక ఆయా వార్తాంశాలకింద వ్యాఖ్యల ద్వారానో తమతమ మనోభావాలను ప్రకటించటం, చివరకు అది వివాదాలకు, అభిప్రాయబేధాలకు తావివ్వటం చూస్తూనేవుంటాము. ఏదన్నా విషయమై పదిమందిని కదిలిస్తే పది భిన్నాభిప్రాయాలు వెలువడే రోజులివి. సరే రాజకీయాలలో ఉండేవాళ్లకు ఈ సామెత వర్తించదు, అనడం, పడటం... పూర్తిటపా చదవండి...

స్వామి శివానంద సూక్తి

Posted: 19 Mar 2016 08:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Swami%2BSivananda.JPG

... పూర్తిటపా చదవండి...

గుడిమల్లం - గుడిమెట్ట ఒక పరిశీలన

Posted: 19 Mar 2016 03:51 AM PDT

రచన : raviprasad muttevi | బ్లాగు : Muttevi Ravi Prasad
          
          గుడిమల్లం - పూర్తిటపా చదవండి...

రామాయణం -1 వ భాగం

Posted: 19 Mar 2016 01:33 AM PDT

రచన : జాజిశర్మ | బ్లాగు : శ్రీ భగవంతుని సాన్నిధ్యంలో, అన్నివేళలా

రామాయణం -1 వ భాగం

రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ ", నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger