Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 24 May 2016

కుముదిని ... మరో 1 వెన్నెల వెలుగులు

కుముదిని ... మరో 1 వెన్నెల వెలుగులు


కుముదిని

Posted: 24 May 2016 07:51 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఓ బతికి చెడిన జమీందారీ కుటుంబంలో ఆఖరి ఆడపిల్ల కుముదిని. ఆమెకి సంగీత సాహిత్యాల్లో చక్కని ప్రవేశం ఉంది. అన్నగారితో సమంగా చదరంగం ఆడుతుంది. ఇక గృహ నిర్వహణ విషయం అయితే చెప్పనవసరం లేదు. చటర్జీ వంశ మర్యాదలకి అనుగుణంగా అతిధులని ఆదరించడంలో ఆమె దిట్ట. తల్లిదండ్రులతో పాటు, ఆస్తుల్నీ కోల్పోయిన ఆమె అన్నల ఎదుట ఉన్న పెద్ద సవాలు కుముదిని వివాహం. వంశ మర్యాదకి తగిన విధంగా ఉన్నత వంశానికి చెందిన వరుడితో ఆమెకి వివాహం జరిపించాలి. కానీ, కుటుంబ ఆర్ధిక పరిస్థితి రీత్యా అది జరిగే పనిగా కనిపించడం లేదు.

ఘోష్ ల వంశానికి చెందిన మధుసూద... పూర్తిటపా చదవండి...

రుద్రమదేవి ఎక్కడ స్నానం చేసేది? వరంగల్ నగరం నడిబొడ్డున శిధిలం అవుతున్న పురాతన అంతస్థుల బావి

Posted: 24 May 2016 02:06 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
పొద్గాల పొద్గాల ఇందే పిచ్చి ప్రశ్న అని క్వశ్చన్ మార్క్ ఫేసుతో నన్ను తిట్టుకుంటున్నర? ఆగండాగండి మీక్కొన్ని ముచ్చట్లు జెప్పాలె. ఔ గదా రాణీ వాసం స్నానం జెయ్యాల్నంటెనే శానా పరేశానుంటదీ, మరి రుద్రదేవునిగా పెరుగుతున్న ఆడపిల్ల ఆ రహస్యం బయటపడకుండా మేనేజ్ చెయ్యాల్నంటే మరెంత పఠిష్టమైన ఏర్పాట్లు వుండివుండాలి. మరా సంగతులు చెప్పేందుకు ఇప్పుడు గణపతి దేవుడూ లేడు. శివదేవయ్య మంత్రిగారూ లేరు ఆ విషయాలు రాసిన ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger