Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 20 May 2016

స్లీమన్ కథ-33: ప్రధాని గ్లాడ్ స్టన్ ఫొటోను పాయిఖానాలో ఉంచాడు! ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్

స్లీమన్ కథ-33: ప్రధాని గ్లాడ్ స్టన్ ఫొటోను పాయిఖానాలో ఉంచాడు! ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్


స్లీమన్ కథ-33: ప్రధాని గ్లాడ్ స్టన్ ఫొటోను పాయిఖానాలో ఉంచాడు!

Posted: 19 May 2016 07:28 PM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
స్లీమన్ కు గ్లాడ్ స్టన్ బాగా తెలిసినవాడే. తన మైసీనియా కు సుదీర్ఘమైన ఉపోద్ఘాతం రాసింది ఆయనే. తనను 10 డౌనింగ్ స్ట్రీట్ లోని తన నివాసానికి ఆహ్వానించి విందు ఇచ్చింది ఆయనే. కానీ తన ఆరాధ్యవీరుడు గోర్డన్ మరణానికి కారణమైన గ్లాడ్ స్టన్ పొరపాటును స్లీమన్ క్షమించలేకపోయాడు. అతనిపట్ల ఆగ్రహంతో వణికిపోయాడు. తన అధ్యయన కక్ష్యలో ఉంచిన అతని సంతకంతో ఉన్న ఫోటోను నేలమీదికి విసిరికొడదామా, లేక చించి పారేద్దామా అనుకున్నాడు. చివరికి తీసుకెళ్లి పాయిఖానాల... పూర్తిటపా చదవండి...

పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్య

Posted: 19 May 2016 06:45 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
Sri-Tallapaka-Annamacharya.jpg

(వైశాఖ పౌర్ణమి (మే 21) నాడు శ్రీ అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా 16-05-2016 నాటి జాగృతి వారపత్రికలో ప్రచురితమైన నా వ్యాసం)

ఖండఖండాంతరాలలో నాగరికత కన్నుతెరిచేనాటికే సభ్యతకు, సంస్కారా... పూర్తిటపా చదవండి...

నృసింహ జయంతి సందర్భముగా మీకందరికీ శుభాకాంక్షలు.

Posted: 19 May 2016 05:54 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా!
వైశాఖ శుక్లపక్షేతుతుర్దశ్యాం సమాచరేత్ -మజ్జన్మ సంభవం పుణ్యం వ్రతం పాప ప్రణాశనమ్
అని నృసింహ పురాణ ప్రమాణము.
ఈ నృసింహ జయంతి నేడే. 
ఈ సందర్భముగా.మీ అందరికీ ఆపరమాత్మ ఆయురారోగ్య ఐశ్వర్య సుఖ సంతోషములనీయఁ గోరుచున్నాను.
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger