Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 22 August 2014

“గుప్పెడు మల్లెలు-79” ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

“గుప్పెడు మల్లెలు-79” ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


గుప్పెడు మల్లెలు-79

Posted: 22 Aug 2014 12:13 AM PDT

రచన : kk | బ్లాగు : నా కవిత.... కే.కే.
1.
పూర్తిటపా చదవండి...

కోపగృహ నిర్మాణము

Posted: 21 Aug 2014 10:37 PM PDT

రచన : Anu Radha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ
కోపగృహము..
రాజుల కాలంలో ఇది తప్పనిసరిగా వుండేది
అదీ రాణుల అంతఃపురాలలో
 


దేనికైనా రాణిగారికి కోపం వస్తే..
ఆవిడ ఆభరణాలన్నీ తీసి విసరి కొడుతూ..
సిగనలంకరించిన పూలు పీకి పడేస్తూ..
పైనున్న వస్త్రాలనూ తీసివేసి నల్ల చీరను ధరి... పూర్తిటపా చదవండి...

ఊరి భావి....దామెర్ల గారి చిత్రం.

Posted: 21 Aug 2014 10:32 PM PDT

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

ఊరి భావి....దామెర్ల గారి చిత్రం.

వన్నెలూరే కన్నెబంగారం

Posted: 21 Aug 2014 09:07 PM PDT

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam
సుమనోహర సమాహారం_వన్నెలూరే కన్నెబంగారం .@శర్మ

\22.8.14\
... పూర్తిటపా చదవండి...

కాలము

Posted: 21 Aug 2014 07:57 PM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

కాలానికి పరుగే కాని మనసుండదు. 

మనస్సు జ్ఞాపకాల ముద్రలతో, బంధాల వ్యామోహంతో ఊగిసలాడుతూంటుంది. ఎంత కాలమైనా అది జ్ఞాపకాల బందిఖానాలో కొట్టుమిట్టాడుతూంటుంది.
<... పూర్తిటపా చదవండి...

వీటి ద్వారా వ్యర్ధాలను వదిలించేద్దాం...

Posted: 21 Aug 2014 07:35 PM PDT

రచన : Ahmed Chowdary | బ్లాగు : Health Information
శరీరంలో పేరుకునే వ్యర్ధాలు...అందంతోపాటూ ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతాయి.మరి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలంటే ..ఆహారంలో కొన్నింటిని తరచూ తీసుకోవాల్సి ఉంటుంది.అలాంటి వాటిల్లో ముఖ్యంగా...

బీట్ రూట్: ఈ దుంపలో బి3,బి6లతోపాటూ విటమిన్ సి...ఉంటాయి.ఇవి వ్యర్ధాలను తొలగించేలా చేస్తాయి.కాలేయం పనితీరూ మెరుగుపస్తాయి.బీట్ రూట్ లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది.పైగా దీన్ని కూరగానే కాదు,పచ్చిగా,జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు.

యాపిల్: రోజుకో పండు తిన్నా చాలు..సంపూర్ణ ఆరోగ్యం అందుతుందంటారు.అదే సమయంలో యాపిల్ లో అభించే పీచు వ్యర్ధాలను చాలా సులువుగా... పూర్తిటపా చదవండి...

పతిని దలదాల్చు స్వామికి వందనములు

Posted: 21 Aug 2014 07:32 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 26 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పతిని దలదాల్చు స్వామికి వందనములు

తేటగీతి:
చిన్ని గణపతి శంభుని జేరి " తండ్రి
చందమామయె నాచేతి కందవలయు "
ననగ నెత్తుచు శశిబింబ మంద విఘ్న
పతిని దలదాల్చు స్వామికి వందనములు
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger