Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 24 August 2014

తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :

తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ ఇంకా 9 టపాలు : ఉషోదయ ముత్యాలు :


తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ

Posted: 23 Aug 2014 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 02 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ


తేటగీతి:
తినక యేమియు నుపవాస దీక్ష తోడ
నమ్మకమ్మును మదినిల్పి నమక చమక
మంత్ర రాజమ్ముల జదివి మహి సతీప
తిని భజించిన ముక్తి ప్రాప్తించు ననఘ.
... పూర్తిటపా చదవండి...

ప్రేమా ఓ ప్రేమ!

Posted: 23 Aug 2014 03:48 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
నాకు ప్రేమ గురించి రాయడం రాలేదు
ఎందుకంటే! నా నరాల్లో ప్రేమన్నదేలేదు
ప్రేమను ఆలింగనం చేసుకున్న ప్రతిసారీ
అసంపూర్తిగా అంతరంగాన్నది కదిలించె!

నాకు ప్రేమప... పూర్తిటపా చదవండి...

కొసరు కొమ్మచ్చి!

Posted: 23 Aug 2014 03:11 PM PDT

రచన : శ్రీ భాస్కరానంద నాథ | బ్లాగు : SRICHAKRA MATHA - శ్రీచక్ర మాత

To Read కొసరు కొమ్మచ్చిClick here

Kosaru Kommachi.


"... తన ఆత్మకథను మూడు భాగాలుగా గ్రంథస్తం చేసిన రమణగారు చాలా సంగతులు చెప్పలేదు. సినిమాలు తగ్గిన దశలో ''సాహితీసర్వస్వం'' మార్కెట్‌లోకి వచ్చి అదరగొట్టింది. ''భాగవతం'' టీవీ సీరియల్‌ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా ఆయన క్రియ... పూర్తిటపా చదవండి...

నిన్న లేని అందమేదో నీలో - నేడు కనువిందు చేస్తున్న దెందుకో..! @ రాజేష్ @

Posted: 23 Aug 2014 01:24 PM PDT

రచన : Rajeswararao Konda | బ్లాగు : namaste nestama

... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 656

Posted: 23 Aug 2014 11:40 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

సంగీత రాజు – సాలూరి రాజేశ్వర రావు గారు

Posted: 23 Aug 2014 10:47 AM PDT

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
వాళ్ళు వీళ్ళు చెప్పిన, రాసిన మాటల కంటే రాజేశ్వరరావు గారే వారి విషయాలు స్వయంగా తెల్పుకున్న వ్యాసం ఒకటి చూద్దాము. 1980 నాటి జ్యోతిచిత్ర సినిమా సంచికనుండి. చంద్రలేఖ సినిమాలోని డ్రమ్ డాన్స్ పాటకోసం 400 మందితో రెండు సంవత్సరాల పాటు రిహార్సిల్స్ చేశారుట. మల్లీశ్వరి సినిమాకి వారి పారితోషికం కేవలం పదివేల రూపాయలట. మనలోమాట, ఆ పాటలు అమ్ముకొని రికార్డింగ్... పూర్తిటపా చదవండి...

కరచరణ కృతంవా కర్మ వాక్కాయజం వా.....................

Posted: 23 Aug 2014 10:14 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

కరచరణ కృతంవా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసంవాపరాధం ! 
విహిత మవిహితం వా సర్వమే తత్ క్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ... పూర్తిటపా చదవండి...

ఆటవెలది

Posted: 23 Aug 2014 09:42 AM PDT

రచన : Naidugari Jayanna | బ్లాగు : జయకేతనం

కలిసి పోని మనసు కారణంబున జనంపూర్తిటపా చదవండి...

' ఈనాడు ' శ్రీధర్.... గుర్తుకొస్తున్నాయి..... ప్రతీచి.... ఇంకా

Posted: 23 Aug 2014 09:41 AM PDT

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
 కొంతమందికి వారు పని చేస్తున్న సంస్థల వలన పేరు వస్తుంది. మరికొందరి వలన వారు పని చేస్తున్న సంస్థలకు పేరు వస్తుంది. కొందరి  విషయంలో రెండూ జరిగి, వారి పేరుతో  ఆ సంస్థ పేరు కూడా మమేకం అయిపోతుంది. అలా అయిన ఒక కళాకారుడు ' ఈనాడు ' శ్రీధర్. ఆయన వ్రాసిన ' తో. లే. పి. '  .......
సంగీతం అంటే అభిరుచి వుండి నేర్చుకునే అవకాశం లేక, కనీస పరిజ్ఞానమైనా సంపాదించుకోవాలని ఆసక్తి వుండే వారి కోసం ' సంగీతాంబుధి ' శీర్షికన ' శాస్త్రీయ సంగీత పరిజ్ఞానం ' ..... 
విద్యార్థి జీవితం ఎంతో మధురం. అందరిలో ఆ జ్ఞాపకాలు పదిలం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివే రోజులనాటి జ్ఞాపక... పూర్తిటపా చదవండి...

కొన్నేళ్ల క్రితం యువలో ప్రశ్న అని ఓ కథ వచ్చింది. అందులో ‘నీకు తెలిసిన ఓ గొప్ప పతివ్రత పేరు చెప్పు’ అన్న...

Posted: 23 Aug 2014 09:24 AM PDT

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
కొన్నేళ్ల క్రితం యువలో ప్రశ్న అని ఓ కథ వచ్చింది. అందులో 'నీకు తెలిసిన ఓ గొప్ప పతివ్రత పేరు చెప్పు' అన్న ప్రశ్నకి- అనసూయ, సీత, సావిత్రి, సుమతి వగైరా పేర్లు చెబుతారు అంతా. ఒక్కరికీ, మీ భార్యల పేర్లు చెప్పాలని తోచలేదా అన్న విసురుతో కథ ముగుస్తుంది. మన సంస్కృతి గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే మనం- ప్రగతి గురించి మాట్లడేటప్పుడు- న్యూయార్క్, సింగపూర్ వగైరాలను ఆదర్శంగా చెబుతున్నాం.  మరి మన సంస్కృతి మనకు […]... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger