Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 23 August 2014

నా కలం గీతాలు - 90 సెకండ్ల బొమ్మ ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

నా కలం గీతాలు - 90 సెకండ్ల బొమ్మ ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


నా కలం గీతాలు - 90 సెకండ్ల బొమ్మ

Posted: 22 Aug 2014 05:18 PM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU

... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-“మూడు స్థలాలలో” (రావిశాస్త్రి) /ఐదో హత్య ఎవరు చేశారూ?

Posted: 22 Aug 2014 05:02 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
"మూడు స్థలాలలో"( రావిశాస్త్రి)./ ఐదో హత్య ఎవరు చేశారూ? ఏంటో తెలీదు కాని, కష్టాలలో ఉన్నపుడు నాకు దేవుడు, రావిశాస్త్రి గుర్తొస్త్తారు. :) అలా రావిశాస్త్రి 'రచనా సాగరం' పట్టుకు కూచుంటే "అల్పజీవి"లో సుబ్బయ్య కనపడ్డాడు. అబ్బే కుదరలేదు, మరికొద్దిగా ముందుకెళ్ళా, అక్కడ కనపడిందో కథ "మూడు స్థలాలలో" చదివాను, మళ్ళీ, మళ్ళీచదివాను. మరి మీకోసం చెప్పాలిగా, కథ టూకీగా.రావిశాస్త్రి కధకి పెట్టిన పేరు మూడు స్థలాలలో నేను పెట్టినపేరు ఐదో హత్య ఎవరు చేశారూ? "ఒక పట్టణం లో […]... పూర్తిటపా చదవండి...

శ్రీమన్నారాయణీయం - ద్వితీయ స్కంధము, తాత్పర్యము శ్రీమన్నారాయణీయం ద్వితీయ స్కంధము నాలుగవ దశకము:...

Posted: 22 Aug 2014 04:37 PM PDT

రచన : శివోహం శివ | బ్లాగు : మంకెన పుష్పం
శ్రీమన్నారాయణీయం - ద్వితీయ స్కంధము,

న్యస్తాక్షరి - 1

Posted: 22 Aug 2014 11:45 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
'న్యస్తాక్షరి' అనే క్రొత్త శీర్షికను ప్రారంభిస్తున్నాను. ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క చోట ఫలానా అక్షరాలను ప్రయోగిస్తూ ఇచ్చిన అంశంపై అడిగిన ఛందస్సులో పద్యాన్ని వ్రాయడం (అవధానంలో చెప్పడం) న్యస్తాక్షరి.
మిత్రులకు అవగాహన కోసం మేడసారి మోహన్ గారు అమెరికాలోని అట్లాంటాలో చేసిన అష్టావధానంలో నిర్వహించిన న్యస్తాక్షరిని ఇస్తున్నాను.
 

అడిగిన అంశం : సత్యభామ అలు... పూర్తిటపా చదవండి...

657. విష్ణుః, विष्णुः, Viṣṇuḥ

Posted: 22 Aug 2014 10:53 AM PDT

రచన : తెలుగు భావాలు | బ్లాగు : దివ్య నామములు...
ఓం విష్ణవే నమః | ॐ विष्णवे नमः | OM Viṣṇave namaḥ రోదసీ వ్యాప్యకాన్తిరభ్యధికాస్యస్థితేతి సః । విష్ణురిత్యుచ్యతే సద్భిః కేశవోఽయం త్రివిక్రమః ॥ విషౢ వ్యాప్తౌ అను ధాతువు నుండి 'వేవేష్టి' - 'వ్యాపించి యున్నది' అను అర్థమున విష్ణు శబ్దము ఏర్పడును. పృథివీలోక ద్యుల్లోకముల నడిమి ప్రదేశమును వ్యాపించి ఈతని అభ్యధిక కాంతి నిలిచియున్నదిగావున విష్ణుః అనబడును. :: శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి... పూర్తిటపా చదవండి...

ఏది తెలింగము? ఏది ఆంధ్ర? - పి.వి. పరబ్రహ్మశాస్త్రి

Posted: 22 Aug 2014 10:51 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
కోస్తా ప్రాంతం కృష్ణదేవరాయల నాటికి కూడా తెలుంగు(తెలింగము) అనే పేరుతో ఉండెను. కొన్ని సందర్భాలలో ఆంధ్రపదం వాడుకలో కలదు. కనుక ఈ పేర్లు తెలింగ (తెలుంగు) - ఆంధ్ర అనేది ప్రజల్లో ఐక్యతకు తోడ్పడాలి గానీ విభేదాలకు దారితీయకూడదు.క్రీ.పూ. సాతవాహనులు మొదలు క్రీ.శ. 14వ శతాబ్దం - ఆ తర్వాత కూడా ఇప్పటి తెలంగాణము ఆంధ్రమే. ముసల్మానుల హయాంలో ఈ ప్రాంతానికి తెలంగాణమనే పేరు రూఢియయ్యెను.తెలింగము - ఆంధ్ర... ఈ రెండు ... పూర్తిటపా చదవండి...

రెండు

Posted: 22 Aug 2014 10:20 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
ద్వేషం నిండిన వాళ్ళతో మాట్లాడటం ఎట్లాగా అని, కిటికీలూ తలుపులూ మూసిన ఇంటిలో 
నేనొక్కడినే, నాలో నేను చాలా తర్కించుకుంటూ కూర్చుంటాను. 
చాలా మధన పడుతూ కూడా ఉంటాను. 
చెబుదామని కూడా అనుకుంటాను చాలా -

'జీవితం చాలా తాత్కాలికమనీ, నీకూ నాకూ మధ్య విడదీయలేనంతగా బిగిసిపోయిన ఈ  

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger