Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 18 August 2014



కథలంటే ఇవీ !
8/18/2014 3:33:00 AM
రచన : మాగంటి వంశీ మోహన్ | బ్లాగు : జానుతెనుగు సొగసులు
గుండెలు పిండెయ్యటం అంటే తెలుసు కానీ జ్ఞాపకాలు పిండెయ్యటం అంటే ఏమిటో తెలుసా? పిండి ఆరబొయ్యటం అంటే తెలుసు కానీ జ్ఞాపకాలు ఆరబొయ్యటం అంటే ఏమిటో తెలుసా? నీట్లో వెలగాల్సిన కార్తీక దీపాలు గుండెల్లో వెలగటం అంటే ఏమిటో తెలుసా? తెలీదా అయితే ఈ కథలు చదవాల్సిందే. పిండేసుకోవాల్సిందే. ఆరబోసుకోవాల్సిందే. పట్టణాల్లో పెరిగిన పట్నం బాబులకు కాదు కానీ పట్నం వాసన సోకకుండా పెరిగిన పిల్లలు, సగం పట్నం సగం పల్లె జీవులు, మాలాటి వారు మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన కథలు అవి.

పట్నం బాబులకు పల్లెవాతావరణం ఏమిటో తెలీచెప్పే కథ... పూర్తిటపా చదవండి...
మానవతావాదమంటే మంచితనం మాత్రమేనా?
8/18/2014 1:30:00 AM
రచన : ది ఆంధ్రా హ్యూమనిస్ట్ | బ్లాగు : ది ఆంధ్రా హ్యూమనిస్ట్

శర్మ కాలక్షేపంకబుర్లు-పరమాత్మ విశ్వరూపం ఎన్ని సార్లు చూపారు?
8/18/2014 12:02:57 AM
రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
జన్మాష్టమి శుభకామనలు. courtesy: you tube పరమాత్మ విశ్వరూపం ఎన్ని సార్లు చూపారు? కృష్ణ జయంతి సందర్భంగా టపా రాశానుగాని నాకే నచ్చలేదు, మూల పారేశాను, ఉయ్యలలో కూచుంటే అసలు పరమాత్మ విశ్వరూపం ఎన్ని సార్లు చూపారు ? అనే ప్రశ్న తోచింది. సాధారణం గా అందరికి గుర్తుండేవి రెండే. ఒకటి యుద్ధరంగం లో అర్జునునికి చూపినది, రెండవది కౌరవ సభలో ధృతరాష్ట్రునకు చూపినది. కాని మరి రెండు సందర్భాలున్నాయి. యుద్ధం తరవాత పట్టాభిషేకం ఆన్నీ అయిపోయి […]... పూర్తిటపా చదవండి...
సమస్యా పూరణం – 1503 (శ్రీకృష్ణుని మేనమామ)
8/17/2014 6:38:00 PM
రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.
... పూర్తిటపా చదవండి...
బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ అంత పేరు లేకపోయినా
8/17/2014 4:49:00 PM
రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
          బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ పరిచయం చెయ్యక్కరలేని పేర్లు. చదువుకున్నవారికి కాస్త కంప్యూటరు పరిజ్ఞానం ఉన్నవారికి కూడా తప్పకుండా తెలిసిన పేర్లు. తమ ఉత్పత్తుల ద్వారా బాగా సంపాదించడమే కాకుండా ప్రముఖులుగా వెలుగొందుతున్నవారు. కంప్యూటరు, మొబైళ్ళలో వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థలు అగ్రగామిగా ఉన్నాయి. అలాగే గూగుల్, ఫేస్‌బుక్ యజమానులు చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే వీళ్ళే కాకుండా సంపాదన, పేరుప్రఖ్యాతులు లేని టెక్నాలజీని సామాన్యులకి అందుబాటులోకి తేవడానికి కృ... పూర్తిటపా చదవండి...

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger