Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 18 August 2014

"ఏపి" రాజధానిపై "కేసీఆర్ వాస్తు" సలహా !!!
8/18/2014 3:30:00 AM
రచన : datha ramesh | బ్లాగు : DATHA RAMESH

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిపై తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రాజధాని విషయంలో చంద్రబాబుకు కేసీఆర్ చిన్న సలహా ఇచ్చారట. రాజధానివున్న ప్రాంతంలో ఉత్తరం నుంచి నది ప్రవహిస్తే మంచిదని అన్నారట.
ఈ తరహా నగరాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతమైతే బాగుంటుందని... పూర్తిటపా చదవండి...

హీలియం కనుగొన్నది మన గుంటూరులోనే..
8/18/2014 5:05:50 AM
రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు
హీలియం అంటే…
ఒక రంగు, రుచి, వాసన లేని హానికరంగాని తటస్థమైన, ఒకే అణువు కలిగిన రసాయనిక మూలకమే హీలియం. అన్ని పరిస్థితుల్లోనూ ఇది వాయువుగానే ఉండటం దీని ప్రత్యేకత. 1868లో జాన్సన్‌ గుంటూరులో సూర్యగ్రహణం సమయంలో సూర్యుడి చుట్టూ ఒక స్పెక్ట్రమ్‌ లైన్‌ను కనుగొన్నాడు. అది హీలియం మూల కణాన్ని సూచించే స్పెక్ట్రం లైన్‌. సముద్రలోతుల్లో శ్వాస పీల్చడానికి, బెలూన్లను ఉబ్బించడానికి, సిలికాన్‌ వెఫర్స్‌ తయారు చేయడానికి, అర్క్‌ వెల్డింగ్‌లోనూ, ఇంకా అనేక పారిశ్రామిక వినియోగాల్లోనూ ఈ హీలియం వాడతారు. క్వాంటమ్‌ మెకా... పూర్తిటపా చదవండి...
శ్రావణ మాసం బహుళ పక్షంలో రాత్రి వేళ అష్టమి తిధి తో కూడిన రోజున కృష్ణాష్టమి గా జరుపుకుంటాము
8/17/2014 3:24:00 PM
రచన : krishna kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
రేపటి రోజు చాలా విశేషమైన తిధులతో కూడిన పర్వదినం, ముఖ్యంగా వ్రత,అనుష్టానాలకి ! శ్రావణ మాసం బహుళ పక్షంలో రాత్రి వేళ అష్టమి తిధి తో కూడిన రోజున కృష్ణాష్టమి గా జరుపుకుంటాము. ఈ రోజు కృష్ణభగవానుడు ఆవిర్భవించిన రోజు. అలాగే ప్రతి నెల పౌర్ణమి తరువతాపూర్తిటపా చదవండి...

నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?
8/17/2014 3:17:00 PM
రచన : krishna kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? 
పూర్తిటపా చదవండి...

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger