Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 18 August 2014

21వ శతాబ్దంలో పెట్టుబడి
8/18/2014 6:33:00 AM
రచన : Praveen Durga | బ్లాగు : TELUGU PATHAM తెలుగు పథం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆన్‌లైన్ పుస్తకాల విక్రయ సంస్థ అమెజాన్.కామ్‌లో క్రైమ్ కథలు, పిల్లల పుస్తకాలు, శృంగార నవలలే ఎక్కువగా ఉంటాయని అందరికీ తెలిసిందే. కాని అమెజాన్.కామ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా కాల్పనికేతర విభాగంలోని ఒక పుస్తకం కాల్పనిక సాహిత్యం కంటే మించిన ప్రజాదరణను పొంది సంచలనం రేకెత్తించింది. ఆ పుస్తకం పేరు 'కేపిటల్ ఇన్ ది ట్వంటీ-ఫస్ట్ సెంచరీ' (21వ శతాబ్దంలో పెట్టుబడి) . 700 పేజీలున్న ఈ పుస్తకం పెట్టుబడిదారీ విధానంపై తీవ్ర విమర్శ చేస్తున్నప్పటికీ అమెరికాలో అది అతి పెద్ద హిట్ సాధించింది. అమెజా... పూర్తిటపా చదవండి...
అమ్మ లలితా త్రిపుర సుందరి
8/18/2014 7:02:00 AM
రచన : Murali Bharadwaja J | బ్లాగు : Amruta VarshiNi Amma


శ్రీ లలితా మహా త్రిపుర సుందరి-

కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|
నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||

 "కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ,మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులుకలదీ,తొ... పూర్తిటపా చదవండి...

తోట దాటిన పరిమళం
8/18/2014 6:50:00 AM
రచన : Poodoori Raji Reddy | బ్లాగు : fukuoka farm
తన మాజీ ప్రేమికుడికి రాసిన ఉత్తరంలో ప్రేమిక అడుగుతుంది: 'నా సామాన్లు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి... వాటిని తిరిగి పంపించు'. ('ఇజాజత్'- మేరా కుచ్ సామాన్) ఈ పాటకు ఆర్డీ బర్మన్ ట్యూన్ చేస్తూ, 'ఈయన, తర్వాత కిరాణా కొట్టు జాబితాతో కూడా పాట రాస్తా'డని ప్రేమగా విసుక్కున్నాడట. కానీ అదేపాట ఆ యేడు(1987) జాతీయ ఉత్తమగీతం అయింది, ఆశాభోంస్లేను జాతీయ ఉత్తమగాయనిని చేసిం... పూర్తిటపా చదవండి...

బొబ్బాసి పళ్ళు
8/18/2014 4:11:00 AM
రచన : sarma | బ్లాగు : కష్టేఫలి

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger