పనికొచ్చే సూచన … ఏరోన్ హిల్, ఇంగ్లీషు కవి ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- పనికొచ్చే సూచన … ఏరోన్ హిల్, ఇంగ్లీషు కవి
- పద్యరచన - 701
- చీకటీ రాత్రుల్లలో నీకోసం తడుముకున్న క్షణాల వేదన ఇది ...
- జాషువా గారి గురించిన జ్ఞాపకాలు - బోయి భీమన్న గారి గళంలో
- లోపల వెల్గు వెల్గులకు..
- ఇంతదూరం నడిచొచ్చాక - 6
- నీకెప్పుడైనా చావాలనిపించిందా ?? ... మరో 13 వెన్నెల వెలుగులు
పనికొచ్చే సూచన … ఏరోన్ హిల్, ఇంగ్లీషు కవి Posted: 08 Oct 2014 12:25 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి సుతిమెత్తగా ఆ ఆకుని ఒత్తి చూడు,అది నీకు దురదపెట్టి బాధిస్తుంది;అదే సాహసంతో దాన్ని తెంపిచూడుఅది పట్టులా చేతిలో ఒదుగుతుంది.మనుషుల స్వభావంతోనూ అంతే,వాళ్ళని దయగా చూడు, తిరగబడతారు;అదే జాజికాయ కోరాల్లా కరుకుగా ఉండు,ఆ ధూర్తులే, అణిగిమణిగి ఉంట... పూర్తిటపా చదవండి... |
Posted: 08 Oct 2014 11:40 AM PDT |
చీకటీ రాత్రుల్లలో నీకోసం తడుముకున్న క్షణాల వేదన ఇది ... Posted: 08 Oct 2014 10:55 AM PDT రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే రాత్రంటే కేవలం చీకటే కాదు అందంగా ఆకాశాన్ని చుట్టుకునే నక్షత్రాలూ చల్లని జాబిల్లి చుట్టూ చేరే మినుగురు ల చెకుముకి మెరుపులు రాత్రంటే -ఎందరి ప్రయాసలనో ఒడిలో చేర్చుకొని లాలించి నిదురపుచ్చే నేస్తం ఎన్నో హృదయాలను ఒకటిగా కలగలి... పూర్తిటపా చదవండి... |
జాషువా గారి గురించిన జ్ఞాపకాలు - బోయి భీమన్న గారి గళంలో Posted: 08 Oct 2014 10:34 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల బోయి భీమన్న గారు గుఱ్ఱం జాషువా గారి గురించి చెప్పిన నాలుగు మాటలు విందాము. జాషువా గారు "గబ్బిలం" మీద కావ్యం రాస్తే భీమన్న గారు ఏకంగా "పిల్లి" మీద శతకమే వ్రాసారు. ఈ "పిల్లి శతకం" ఇప్పుడు దొరుకుతున్నట్లు లేదు. మునిమాణిక్యం వారు వారి "మన హాస్యము" లో పిల్లి గురించిన ప్రస్తావనలో ఈ శతకంలోనివి ఓ నాలుగు పద్యాలు ఉటంకించారు. ముందుగా "గబ్బిలం" లోనివి ఓ మూడు తదుపరి "పిల్లి శతకం" లోనివి ఆ నాలుగు పద్యాలు చూస... పూర్తిటపా చదవండి... |
Posted: 08 Oct 2014 10:24 AM PDT |
Posted: 08 Oct 2014 10:20 AM PDT రచన : జాన్‌హైడ్ కనుమూరి | బ్లాగు : అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి) పూర్తిటపా చదవండి... |
నీకెప్పుడైనా చావాలనిపించిందా ?? ... మరో 13 వెన్నెల వెలుగులు Posted: 08 Oct 2014 09:23 AM PDT రచన : క శ్రీనివాస్ | బ్లాగు : Blogillu h1 a:hover {background-color:#888;color:#fff ! important;} div#emailbody table#itemcontentlist tr td div ul { list-style-type:square; padding-left:1em; } div#emailbody table#itemcontentlist tr td div blockquote... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment