Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 8 October 2014

నీకెప్పుడైనా చావాలనిపించిందా ?? ... మరో 13 వెన్నెల వెలుగులు

నీకెప్పుడైనా చావాలనిపించిందా ?? ... మరో 13 వెన్నెల వెలుగులు


నీకెప్పుడైనా చావాలనిపించిందా ??

Posted: 08 Oct 2014 09:10 AM PDT

రచన : నందు | బ్లాగు : నేను-నా ఫీలింగ్స్.....
నీకెప్పుడైనా చావాలనిపించిందా ??
ప్రతి చిన్న విషయానికి చావే పరిష్కారం కాకూడదు
ఏమో నీ సమస్య పెద్దదే కావచ్చు, 
కాని చావుకంటే పెద్ద సమస్య లేదేమో ఈ భూమ్మీద...!!!
పూర్తిటపా చదవండి...

దీపావళి శుభా కాంక్షలు

Posted: 08 Oct 2014 06:00 AM PDT

రచన : subbarao | బ్లాగు : subbarao
రాక్ష సుండగు నరకుని గక్షతోడ
సంహ రించిన యాసతి సత్య భామ
శాంత రూపము వహియించి సంతసమున
బ్లాగు కవులకు నీయుత ! వరము  శతము


రాక్ష సుండగు నరకుని గక్షతోడ
సంహ రించిన యాసతి సత్య భామ
శాంత రూపము వహియించి సంతసమున
ఫేసు బుక్కున గలయట్టి ఫ్రెండ్సు కిడుత !
యాయు రారోగ్య సంపద లంచితముగ
... పూర్తిటపా చదవండి...

तीसरी आँख ----क्रियायोग(प्रथम भाग)

Posted: 08 Oct 2014 05:34 AM PDT

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana
                                                                              

పూర్తిటపా చదవండి...

నిశ్శబ్ధం

Posted: 08 Oct 2014 05:26 AM PDT

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
"నిశ్శబ్ధం అనేది ఉందా అసలు?"
అని అతను, తనని తాను ప్రశ్నించుకున్నాడు-

ఎదురుగా గోడలపై, లతల వలే జారే వాన నీళ్ళు.
ఒక పసివాడి తలని నిమిరినట్టు
నిన్ను లాలనగా నిమిరే ఓ గాలి

నీడలు లేని ఒక కాంతి అప్పుడు నీలో: నీ ప్రాంగణంలో-
మౌనముద్రలో ఉన్న బుద్ధుని
ఛాయాచిత్రాన్నేదో నీకు జ్ఞప్తికి
తెచ్చే చెట్లూ, పూలూ, ఆకులూ-

అక్కడక్కడే ఎగిరి నీ పక్కగా వాలే ఒక తూనీగ: ఇక
ఎవరో నెమ్మదిగా నీ పక్కగా చేరి
కుదురుకుని కూర్చున్నట్టున్న

సాయంత్రంలో, సరిగా అప్పుడు కొంత కలకలం. సరిగ్గా
అప్పుడు కొంత, కదలిక లేని కదలిక-
కుండీలో ప... పూర్తిటపా చదవండి...

ఇప్పడిక రైల్వేలలో ప్రీమియమ్ తత్కాల్ టిక్కెట్లు

Posted: 08 Oct 2014 04:53 AM PDT

రచన : Professor K.Nageshwar | బ్లాగు : India Current Affairs
         ప్రయాణీకులకు దీపావళి పండగ ఆఫర్ ఇచ్చింది  రైల్వేశాఖ.... పూర్తిటపా చదవండి...

జడుపుజ్వరం

Posted: 08 Oct 2014 04:47 AM PDT

రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
అంగలకుదురు గ్రామంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. చిల్లరకొట్టు మీద కొన్నేళ్ళకు బాగా డబ్బు గడించాడు. మనిషి మాత్రం పరమ పిసినారి. వరహాలయ్యకు ఉన్నట్టుండి జ్వరం పట్టుకున్నది. మాట కూడా పడిపోయింది. గ్రామవైద్యుడు వచ్చి ఆయన నాడి చూశాడు. అన్ని రకాల పరీక్షలు చేశాడు. ఆదుర్దా పడుతూన్న ఆయన కుటుంబ సభ్యులతో, "శరీరంలో ఏ దోషమూ…

Read more →

... పూర్తిటపా చదవండి...

బతుకమ్మా ఓ బతుకమ్మా

Posted: 08 Oct 2014 04:04 AM PDT

రచన : kapilaram | బ్లాగు : janakiarm
...బతుకమ్మా ఓ బతుకమ్మా
    నీబతుకు నీవే దిద్దుకోవమ్మా!
    కొమ్మలా పూల రెమ్మలా,
    పూలపండ్ల పొదరిల్లులా
    నీడలా జగతినాదుకునే
    మమతల గోడలా బతుగవ్వు
    బతుకవే, బతికించవే
    చితికిపోయే బుజ్జి
   బతుకమ్మలకమ్మవై!

బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

పుడమి కాలిడిన నాటినుండి
ఎడమ చూపుల బాధనుండి
ఆడపిల్ల వంచు అడ్డగింతల నుండి
పాబందీ సంకెల తొలిగిపోయేదాక
బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

మొక్కుబడి ముచ్చట్లు
చెవికుట్టు సంబురాలు
మూడేళ... పూర్తిటపా చదవండి...

జనవాహిని !

Posted: 08 Oct 2014 03:12 AM PDT

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్

... పూర్తిటపా చదవండి...

శ్రీ కనకధారా స్తోత్రం

Posted: 08 Oct 2014 03:01 AM PDT

రచన : అంజని కుమార్ | బ్లాగు : విశ్వ ధర్మం

మృదుల మానసమెంతటి బాధ సేయురా..!!

Posted: 08 Oct 2014 02:56 AM PDT

రచన : Anu Radha | బ్లాగు : పుట్టపర్తి సాహితీసుధ - పుట్టపర్తి అనూరాధ

... పూర్తిటపా చదవండి...

రుధిర సౌధం261

Posted: 08 Oct 2014 02:50 AM PDT

రచన : noreply@blogger.com (రాధిక) | బ్లాగు : Naa Rachana

<span id="time">రచన : Hema Bobbu | &hellip;

Posted: 08 Oct 2014 02:10 AM PDT

రచన : Hema Bobbu | బ్లాగు : స్మృతివనం

... పూర్తిటపా చదవండి...

‘‘మల్లవరపు శతకం’’ రసావిష్కారసామాజిక దర్శన కవిత్వం - దార్ల వెంకటేశ్వరరావు

Posted: 08 Oct 2014 01:56 AM PDT

రచన : vrdarla | బ్లాగు : దార్ల
<!--[if gte mso 9]> <![endif]--> <!--[if gte mso 9]> Normal 0 false false false EN-US X-NONE TE <![endif]--><!--[if gte mso 9]>... పూర్తిటపా చదవండి...

కాలానుగుణ "వాస్తు" అంటే? ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

Posted: 08 Oct 2014 01:37 AM PDT

రచన : క శ్రీనివాస్ | బ్లాగు : Blogillu
h1 a:hover {background-color:#888;color:#fff ! important;} div#emailbody table#itemcontentlist tr td div ul { list-style-type:square; padding-left:1em; } div#emailbody table#itemcontentlist tr td div blockquote... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger