కాలానుగుణ "వాస్తు" అంటే? ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్ |
- కాలానుగుణ "వాస్తు" అంటే?
- ఒరులేయని యొనరించిన - పద్యం
- మిలిటరీ సాంకేతిక తెలుగు పదాలు :: డా. జి వి పూర్ణచందు
- మనుషుల్ని చూడగానే..
- నిదురపోరా తమ్ముడా!
- నీరెండ
- లోహంలో లోకం...
- G.K. క్విజ్-5
- కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము.
- ఎన్నడూ పారుష్యపు మాటలాడరాదు
- తెలుగు భాగవత తేనె సోనలు – 10.1-374-క. వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా
Posted: 08 Oct 2014 12:18 AM PDT రచన : SRI P.V.RADHA KRISHNA ( PARAKRI ) | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం జ్యోతిష్య శాస్త్రంలో సమానంగా ఎదుగుతున్న ప్రాచీన భారతీయ సంప్రదాయ శాస్త్రాలలో 'వాస్తు' ఒకటి. కొన్ని సందర్భాల్లో ఇది జ్యోతిష్య శాస్త్రాన్ని సైతం అధిగమించి ఎదుగుతోందనడానికి నిదర్శనం, ఈ వాస్తు పట్ల దేశ వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణే అని చెప్పవచ్చు. అయితే కేవలం మార్కెట్లో పుస్తకాలు కొని చదివి వాస్తును తెలుసుకోవాలనుకుంటే మాత్రం గృహస్తు లేదా భవన నిర్మాణ నిర్మాతలు పప్... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Oct 2014 11:32 PM PDT రచన : Vijaya Chilakala | బ్లాగు : తేట తెలుగు - తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను ఒరులేయని యొనరించిన - పద్యం ఒరులేయని యొనరించిన నరవర! యప్రియము దన మనంబున కగు దా నొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మపథముల కెల్లన్. పూర్తిటపా చదవండి... |
మిలిటరీ సాంకేతిక తెలుగు పదాలు :: డా. జి వి పూర్ణచందు Posted: 07 Oct 2014 11:17 PM PDT రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S., |
Posted: 07 Oct 2014 10:59 PM PDT రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్ మనుషుల్ని చూడగానే వారి కళ్ళల్లో కొలనులో చలించే ప్రతిబింబాల్లాంటి కలలు కనిపిస్తాయి కలల వెనకాల ఉండీలేనట్లు మెరుస్తూ పూర్తిటపా చదవండి... |
Posted: 07 Oct 2014 08:32 PM PDT రచన : భండారు శ్రీనివాస రావు | బ్లాగు : భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య 'కంట నిదుర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో' అని ఓ సినీ కవి సూత్రీకరించారు. కాకపొతే ఈ సూత్రం ఒక వయస్సులో ఉన్నవారికి మినహా అన్ని వయస్సులవారికీ వర్తించదనుకోండి. ఈ సంగతి అలా ఉంచితే -పూర్తిటపా చదవండి... |
Posted: 07 Oct 2014 08:28 PM PDT రచన : thilak bommaraju | బ్లాగు : blacksand కొన్ని ఉదయాలు స్తబ్దత ఉన్న తరంగాలుగా ఆకులపై రాత్రి విడిచిన గుర్తులు మంచుబిందువులై ప్రసవించడం నీ కళ్ళలోనో నా చేతుల్లోనో ఒక్కోసారి తేలికగా ఇంకాల్సిన నుసులు అలా ఎప్పుడో నేనూ తడుస్తాను నువ్వు లేకుండానే అందంగా కొన్ని ఉమ్మెత్త పూలు ప్రతిసారీ ఆత్మహత్య చేసుకుంటూనే నీ చూపులు దాటి వెళ్ళినప్పుడల్లా సరే ఇక సముదాయించాలిగా నువ్వో నేనో మన మధ్య కొన్ని సంజాయిషీలను నిలబెట్టడం విచ్చిన్న ఆత్మలుగా దిక్కులనంటడం కళ్ళరాళ్లు మనం కూడా విగత జీవులమేగా అప్పుడప్పుడూ రెప్పల కిటికీలను బలవంతంగా మూసినప్పుడల్లా ఎందుకో స్మశానాలను కూర్చోబెట్ట... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Oct 2014 08:26 PM PDT రచన : Padmarpita | బ్లాగు : Padmarpita... ఈ ఇత్తడి లోకాన్ని పుత్తడిగా మార్చాలని కంచు కంఠంతో అరిచాను కీచు కీచుమని! బడాయిచాలించు బంగారానికి భద్రతేలేదని చిలుము పట... పూర్తిటపా చదవండి... |
Posted: 07 Oct 2014 07:26 PM PDT రచన : pratapreddy sareddy | బ్లాగు : సారెడ్డి సంచిక 1. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలు ఏవి? 2. F.E.M.A |
కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము. Posted: 07 Oct 2014 07:06 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 03 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - కుత్సితులె చేయుదురు వసంతోత్సవమ్ము. తేటగీతి: ఎవరు గుణవంతు చెరచునో యెరుక గలదె ? అచ్చ తెనుగేది యొనరింతు రనగ చెపుమ ? హోలి పండుగ కొక పేరు నొప్పు నేది ? కుత్సితులె - చేయుదురు - వసంతోత్సవమ్ము. |
Posted: 07 Oct 2014 07:00 PM PDT రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు నహుష మహారాజు ప్రియంవద యొక్క పుత్రుడు యయాతి. అతడు ఎంతో కాలము ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేసి యోగ్యుడు పితృవాక్య పరిపాలకుడు అయిన పూరువునికి రాజ్యభారమొసగి వైరాగ్యముతో తపోవనాలకు తపస్సుకై వెళ్ళిపోయాడు. వేదవేదాంగ పాఱంగులైన పండితులను తోడుగా తీసుకుని కందమూలాదులను భుజిస్తూ కఠిన నియమ వ్రతాలతో తపస్సు సాగించాడు. యయాతి ఆ తపోవనాలలో ఎన్నో యజ్ఞ…... పూర్తిటపా చదవండి... |
తెలుగు భాగవత తేనె సోనలు – 10.1-374-క. వీరెవ్వరు శ్రీకృష్ణులుగారా Posted: 07 Oct 2014 06:00 PM PDT రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం 10.1... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610 |
No comments :
Post a Comment