పిసినిగొట్టు ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- పిసినిగొట్టు
- నేనొక గులాబి రెమ్మని వంచేను… థామస్ బ్రౌన్, ఇంగ్లీషు కవి
- చమత్కార పద్యాలు – 210
- చాకిరేవు-09
- శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 73
- స్త్రీ స్వాతంత్ర్యము --
Posted: 14 Nov 2014 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 04 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. వర్ణన - పిసినిగొట్టు ఆటవెలది: కడుపుకింత తినక కబళ మొరుల కీక మూట గట్టి దాచి మూల బెట్ట ' మూల ' ధనము బోవు ముద్దుగా నొరులకు ముద్ద దొరక కితడు మూల బడును. |
నేనొక గులాబి రెమ్మని వంచేను… థామస్ బ్రౌన్, ఇంగ్లీషు కవి Posted: 14 Nov 2014 11:46 AM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి వాసనచూద్దామని, నా వైపుకిఒక లేత గులాబి రెమ్మని వంచేను.నేను అంతగా వంచినా,బాగానే, విరిగిపోకుండా నిలదొక్కుకుంది.కానీ, దాన్ని వెనక్కి వదిలెయ్యగానేఆ నాజూకు కొమ్మఎంత హేలగా, ఎంత తూగుతోయథాస్థితికి వచ్చిందంటే…చెప్పడం కష్టం.నాకు అనిర్వచనీయ ఆనందాన్నిచ్చింది.నాకు తెలుసు… మీకేమైనా సందేహమా?వెనుతిరిగి చూస్తే…దానిగురించే గుసగుసలుపోడం విన్నాను.. |
Posted: 14 Nov 2014 10:45 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం |
Posted: 14 Nov 2014 10:31 AM PST రచన : kk | బ్లాగు : నా కవిత.... కే.కే. |
శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 73 Posted: 14 Nov 2014 09:24 AM PST రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక ఓం శ్రీ పరబ్రహ్మస్వరూపాయ నమ: " సాయి పారాయణగ్రంధము లో ప్రతీఘటనను పరిశీలిస్తే ఓ అద్భుతమైన ఆధ్యాత్మికబోధన అవగతమౌతుంది. మన శాస్త్రాలు స్మృతులు సంక్లిష్టంగా చెప్పేవే సరళంగా తెలియజేసిన ఘటనలే అవన్నీ. ఉదాహరణకు త్రివిధములైన సంచిత, ఆగా... పూర్తిటపా చదవండి... |
Posted: 14 Nov 2014 09:07 AM PST రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు స్త్రీ స్వాతంత్ర్యము --.(సాక్షి వ్యాసాలు శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు.).పదాలు గుప్పించడంలోను, ఒకమాటకు పది మాటలు... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment