Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 21 January 2015

హిందూ ధర్మం - 132 (కర్మకాండ, జ్ఞానకాండ) ... మరో 8 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 132 (కర్మకాండ, జ్ఞానకాండ) ... మరో 8 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 132 (కర్మకాండ, జ్ఞానకాండ)

Posted: 21 Jan 2015 08:08 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వేదంలో చెప్పబడిన శాస్త్రవిహితకర్మలను నిష్కామంగా (ఎటువంటి కోరికలు లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా, శ్రద్ధగా) ఆచరిస్తూ, ఉపనిషత్తులలో చెప్పబడిన విషయాలను ధారణలో ఉంచుకుని, సాధన చేస్తే, మనిషి సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ఎదుగుతాడు.

ఏదైనా ఒక ఆహార పదార్ధం వండే ముందు పాత్రను శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన పాత్ర మాత్రమే వంటకు పనికి వస్తుంది. అంటే అప్పుడు మాత్రమే దానికి పాత్రత వస్తుంది. అలాగే ఆత్మజ్ఞానానికి కూడా. మాములువారికి వేదాంతం చెప్పగానే అర్దమయ్యే విషయం కాదు. అర్దమైనట్టుగా అనిపిస్తుందేమో కానీ, అనుభూతికి దోహదపడదు. అలా అర్దమవ్వాలంటే ధర్మాచరణ చాలా... పూర్తిటపా చదవండి...

ఏ పూలతో సూర్యుని ఆరాదించాలి

Posted: 21 Jan 2015 07:55 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
ఏ పూలతో సూర్యుని ఆరాదించాలి  [from surya daily]
December 18, 2014
లోకంలోని చీకట్లను పారద్రోలుతూ వెలుగులు పంచే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడుగా భావించి ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది. ఇంద్రాది దేవతలు ... మహర్షులు సూర్యుడికి నమస్కరించుకున్న తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలు ఆరంభిస్తూ వుంటారు. ప్రకృతిని ప్రభావితం చేస్తూ ఆ ప్రకృతి ద్వారా జీవరాశికి కావలసిన ఆహారాన్ని అందించేది సూర్యుడే కనుక, ప్రాచీన కాలంలో అందరూ సూర్యుడిని ఆరాధించేవారు. సూర్యుడికి కౄఎతజ్ఞతలు చెప్పుకోవడమన్నట్టు... పూర్తిటపా చదవండి...

Undefined

Posted: 21 Jan 2015 07:12 AM PST

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand
ఇంత దూరం ఇలా వచ్చేసాక 
పూర్తిటపా చదవండి...

శ్రీ వల్లభవఝల కృత కందద్వయ గర్భ చంపకమాల

Posted: 21 Jan 2015 07:06 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝలవారి చంపకంలో రెండు కందాలందగించి పొంచి ఉన్నాయి. అద్భుతం కదూ! చూడండిమరి.

ఓ చిన్ని ఆశ్చర్యం

Posted: 21 Jan 2015 06:24 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
కొంతమంది అందంగా ఉంటారు . మరికొందరు ఆకర్షణీయంగా ఉంటారు . రచనా శైలి కూడా అంతేనేమో . కొన్ని రచనలు ఏదో తెలుసుకోవాలనో నేర్చుకోవాలనో చదవం . చదవాలనిపించి చదువుతాం అంతే . వాటిలో ఏమున్నా లేకపోయినా అక్షరం వదలకుండా చదువుకుంటూ పోతాం . నాకున్న అతి చిన్ని సాహిత్య ప్రపంచం లో ( అంటే నేను చదివిన అతి తక్కువ పుస్తకాల్లో ) నాకలా ఎంతో నచ్చిన శైలి జార్జ్ అర్ అర్ మార్టిన్ ది .  .చెబుతున్నది సాంగ్ అఫ్ ఐస్ అండ్ ఫైర్ సిరీస్ గురించి మాత్రమే లెండి ,. గట్టిగా ఓ పేజీ రాయాలంటే ఎన్ని పాట్లు పడ... పూర్తిటపా చదవండి...

గాంధీజీకి బాప్టిజం

Posted: 21 Jan 2015 04:54 AM PST

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.

"భారతదేశానికి వ్యతిరేకంగా లేదా భారతీయ సంస్కృతిని అవహేళనచేస్తూ విదేశీ క్రైస్తవ సంస్థలు లేదా మిషనరీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనడానికి ఆధారాలున్నాయా?" అని ఒక మిత్రుడు అడిగారు. క్రింది వ్యాసంలో పేర్కొన్న విషయాలు ఒక ఉదాహరణ మాత్రమే. క్రింది లింక్ తో అనుసంధానం చేసిన PDF ఫైల్ ని తెరచి చదవండి. 

Baptism of Gandhiji
పూర్తిటపా చదవండి...

మనం తలతిప్పుకునే జీవితాల కథ _ భాను ప్రకాష్ కె.

Posted: 21 Jan 2015 03:02 AM PST

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
మనం తలతిప్పుకునే జీవితాల కథ    


అనగనగా…. త్రేతాయుగ... పూర్తిటపా చదవండి...

సర్కస్ హై భాయి సర్కస్ హై --యే దునియా ఏక్ సర్కస్ హై

Posted: 21 Jan 2015 01:23 AM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld



పూర్తిటపా చదవండి...

కురచ కథలు 4 (కబురులు)

Posted: 21 Jan 2015 12:45 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు

స్నేహాంజలి ...
కురచ, పొట్టి ... గట్టిది, ఘాటుది ... అన్నది నానుడి ... ఐనా, నా మేరకు అది నిజము ... అన్నది నా నమ్మకము. అందుకే నా మాటను, నా వ్రాతను ఆ సరళిలో సాగిస్తున్నాను, ఆ సాగులో సంతోషము పొందుతూ, పంచగలుగుతున్నాను. ఆ ఒరవడిలో, అట్టి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger