శివుఁడు దశరథునకు చిన్నకొడుకు. ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- శివుఁడు దశరథునకు చిన్నకొడుకు.
- విశ్వనాధ వారి విష్ణుశర్మ పునరాగమనం
- వసంతం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
- న్యస్తాక్షరి - 23
- 24న రాగ తాళ సమ్మేళనం
- సరసం విరసం కానంత వరకూ మానసోల్లాసమే కదా !
Posted: 21 Jan 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 06 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - శివుఁడు దశరథునకు చిన్నకొడుకు. ఆటవెలది: గంగ నెత్తిన గల ఘనుడెవ్వడోచెప్పు రాముడెవరి సుతుడు ప్రేమ మీర సరిగ నేమగు మరి శత్రుఘ్ను డతనికి శివుఁడు- దశరథునకు- చిన్నకొడుకు. | |
విశ్వనాధ వారి విష్ణుశర్మ పునరాగమనం Posted: 21 Jan 2015 11:16 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల విష్ణుశర్మ: అయ్యా విశ్వనాధ: ఎవరయ్యా అది ఈ వేళగాని వేళప్పుడు, చెయ్యి వీలుగాలేదు మరో ఇల్లుచూసుకో విష్ణుశర్మ: నేనండి విష్ణుశర్మను విశ్వనాధ: ఏ విష్ణుశర్మ వయ్యా నువ్వు? పప్పుభొ... పూర్తిటపా చదవండి... | |
వసంతం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి Posted: 21 Jan 2015 11:10 AM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి వసంతమా! ఏమి పని ఉందని మళ్ళీ వచ్చేవు?అందాలు తోడుతెస్తే సరిపోదు.అప్పుడే విచ్చుకుంటున్న లేలేత చిగుళ్ళఎర్ర దనాన్ని చూపించి నన్ను శాంతపరచలేవు.నాకు తెలిసిందేదో నాకు తెలుసు.కుంకుమపువ్వు కేసరాల మొనలవంక చూస్తుంటేమెడమీద ఎండ చుర్రుమంటోంది.మట్టి వాసన చాలా బాగుంది.అంటే అక్కడ మృత్యువాసనలేదన్నమాట.అయితే దానర్థం ఏమిటి?ఒక్క నేలలోపలే మగాళ్ళ బుర్రల్నిపురుగులు దొలచడం లేదు.అసలు ప్రాణం దానిమట్టుకు దాని గురించిఆలోచిస్తే ఏమీ లేదు….ఒక ఖాళీ కప్పు, తివాసీ పరచని మేడమెట్టు.పూర్తిటపా చదవండి... | |
Posted: 21 Jan 2015 10:40 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం అంశం- భగీరథప్రయత్నము ... పూర్తిటపా చదవండి...ఛందస్సు- తేటగీతి. మొదటిపాదం మొదటి అక్షరం 'భా' రెండవపాదం రెండవగణం మొదటి అక్షరం 'గీ' మూడవపాదం మూడవగణం మొదటి అక్షరం 'ర' నాల్గవపాదం నాల్గవగణం మొదటి అక్షరం 'థి' | |
Posted: 21 Jan 2015 10:35 AM PST రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI 24న రాగ తాళ సమ్మేళనం
| |
సరసం విరసం కానంత వరకూ మానసోల్లాసమే కదా ! Posted: 21 Jan 2015 08:46 AM PST రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి మీ వాళ్ళు ఇలాగంటే, మహ చెప్పొచ్చారు లెండి, మీ వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా ?... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment