Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 22 January 2015

బతికిన క్షణాలు ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్

బతికిన క్షణాలు ...ఇంకా 13 టపాలు : లంచ్ బాక్స్


బతికిన క్షణాలు

Posted: 21 Jan 2015 11:34 PM PST

రచన : ambatisreedhar | బ్లాగు : lightontheedgeofdarkness
 ఓ కథలో ఒక మనిషి మరణ ప్రస్తావన ఉంది. ఆ విషయం తెలిసే సమయానికి భగవంతుడు ఒక సూట్‌కేస్ పట్టుకొని వస్తున్నట్లు మనిషి గమనించాడు.
 'మంచిది బాబూ! నువ్వు బయలులేరాల్సిన వేళ అయింది' అన్నాడు భగవంతుడు. 'ఇంత తొందర గానా ప్రభూ? నేనింకా చ... పూర్తిటపా చదవండి...

స్వైన్‌ ఫ్లూ ను ఎదుర్కోండిలా!

Posted: 21 Jan 2015 10:18 PM PST

రచన : Nandu Crash | బ్లాగు : తెలుగు కేఫ్


స్వైన్‌ ఫ్లూ.. స్వైన్‌ ఫ్లూ.. ప్రస్తుతం ఎవరినోట విన్నా ఇదే మాట. ఎవరిని కదిపినా ఇదే భయం. అయితే.. స్వైన్‌ ఫ్లూ గురించి అంత భయపడాల్సిన పని లేదు. రోగనిరోధక శక్తి సమర్థంగా పనిచేస్తుంటే స్వైన్‌ సహ... పూర్తిటపా చదవండి...

ఆమె చెప్పిన అతని కథ. ( The Theory of Everything)

Posted: 21 Jan 2015 10:18 PM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
అంతో ఇంతో చదువుకున్న ప్రతివారికీ స్టీఫెన్ హాకింగ్ పేరు తప్పక తెలుస్తుంది   అతనో గొప్ప మేధావి . భౌతిక శాస్త్ర రంగంలో అతను చేసిన కృషి ,పరిశోధన అసామాన్యం . ఒక ఫిజిసిస్ట్ గానే కాక ఫిజిక్స్ ని ఎంతో సులువుగా అందరికీ  అర్థమయ్యే రీతిలో వివరించిన రచయితగా... పూర్తిటపా చదవండి...

మర్రిన్ని బ్రౌజరులకోసం చదవండి.

Posted: 21 Jan 2015 10:18 PM PST

రచన : Jami Santhosh | బ్లాగు : jstelugutech-tech news

ఇలాంటి ప్రజా రచయితల రచనలను

Posted: 21 Jan 2015 10:18 PM PST

రచన : teluguno1.com | బ్లాగు : jayahoa

సాయానికి ఆకర్షితులు అవ్వండి, సంహారనాకి కాదు

Posted: 21 Jan 2015 09:37 PM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
సమానత్వం కోరుకుంటే సాయానికి ఆకర్షితులు అవ్వండి, సంహారనాకి కాదు! సాయం అవసరం ఉన్న వారిని ఆడుకుంటుంది, కానీ సంహారం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది, అభివృద్ది నిధులను ఆయుధం చెయ్యడానికి ఉపయోగిస్తుంది!... పూర్తిటపా చదవండి...

స్వైన్‌ ఫ్లూ డైట్‌.......

Posted: 21 Jan 2015 09:05 PM PST

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
బాగా నీళ్లు తాగాలి. శరీర బరువుకు తగ్గట్టు ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలి. ఉదాహరణకు 80 కేజీల బరువున్న వాళ్లు 40 ఔన్సుల ఫ్లూయిడ్స్‌ అంటే 1200ఎంఎల్‌ ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలి. 

మంచినీళ్లు ఎంత తాగితే అంత మంచిది.
పళ్లు తోముకున్న వెంటనే గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలించి మంచినీళ్లు తాగాలి. ఆ తర్వాత నానబెట్టిన పది 
బాదం పప్పులు తినాలి. ఎండిన రెండు అంజీరాలు కూడా తినాలి. 

బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఒక గ్లాసుడు కమలాపండురసం తీసుకోవాలి. అలాగే ఒక టీ స్పూను అల్లం జ్యూసు కూడా తాగాలి.
మధ్యాహ్నం పూట క్యాబేజీ సూప్‌లో... పూర్తిటపా చదవండి...

తాతా !

Posted: 21 Jan 2015 07:19 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి


తాతా !
----------------------------------------

తాతా !
లయ తప్పిన నీ గుండె చప్పుడు  నాకు  వినబడింది
ఆ పచ్చిక  మైదానంలో నువ్వు నన్ను ఆడి స్తున్నపుడు
నీ  నవ్వులో  ఏదో  అపశ్రుతి   వినబడింది
నువ్వు నన్ను భుజాల  మీద   వేసుకొని
ఆడిస్తున్నపుడు  నీ దేహం వింతగా  కంపించడం చూశాను
బహుశా  స్వర్గంలో ఉన్న  బామ్మ
నీకు  గుర్తొచ్చిందేమో !
నువ్వు  నాకు రాజు దొంగ  కథ చెపుతున్నపుడు
నువ్వేమో ఒక నైరాశ్యానికి  లోనయ్యావు
బహుశా నీకు  మా చిన్నప్పటి  నాన్న గుర్తోచ్చాడేమో !
వేలు పట్టి నడిపించిన  నువ్వు
నీ  వేలు  పట్టి ... పూర్తిటపా చదవండి...

దీపపు స్తంభం

Posted: 21 Jan 2015 07:17 PM PST

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
పగలు ఆ స్తంభం తాలూకు కదలికలుండవు
నిలువెత్తు శిలలా నిలుచున్న నీడలా నిశ్శబ్దం గా,
పొగమంచు లో పరుగుపెట్టే ప్రపంచం లో ఒంటరిగా. 
విసుగెత్తని గాలులు అక్కడక్కడే దొర్లుతాయి
పూర్తిటపా చదవండి...

సకార గుణితము, దకార గుణితము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 21 Jan 2015 06:45 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 

రామాయణం

Posted: 21 Jan 2015 06:05 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తత్ర దేవర్షి గంధర్వా వసుధాతల వాసినః
భవాఙ్గ పతితం తోయం పవిత్రమితి పస్పృశుః
శాపాత్ప్రపతితా యే గగనద్వసుధాతలం
కృత్వా తత్రాభిషేకం తే బభూవుర్గత కల్మషాః
ధూతపాపాః పునస్తేవ తోయేనథ సుఖాస్వతా
పునరాకాశమావిశ్య స్వాన్ లోకాన్ ప్రతిపేదిరే

సహజంగానే  పావనమైనది గంగమ్మ . పరమేశ్వరుని జటల స్పర్శ చేత ఇంకా పునీతమైంది . పవిత్రమైన ఆ జలాల స్పర్శ వలన తమ పాపాలు పోతాయని తెలిసిన దేవత... పూర్తిటపా చదవండి...

నాళము కృష్ణరాయ

Posted: 21 Jan 2015 05:07 PM PST

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
... పూర్తిటపా చదవండి...

రుక్మిణీకల్యాణం - భూమికి

Posted: 21 Jan 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

గోవర్ధన గిరిధారా గోవిందా

Posted: 21 Jan 2015 04:30 PM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼



పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger