Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 22 January 2015

నా స్మృతిపథంలో... సాగుతున్న యాత్ర ... మరో 12 వెన్నెల వెలుగులు

నా స్మృతిపథంలో... సాగుతున్న యాత్ర ... మరో 12 వెన్నెల వెలుగులు


నా స్మృతిపథంలో... సాగుతున్న యాత్ర

Posted: 22 Jan 2015 07:45 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఆత్మకథల్లో ఏదో తెలియని రుచి ఉంది. చదువుతూ ఉండగా ఎక్కడో ఏ సంఘటనో చిరపరిచితమన్న భావన కలుగుతుంది. ఏ స్పందనో, మరే ఇతర ఆసక్తో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతని స్నేహబృందంలో ఒకరో, కొందరో అంతకు పూర్వమే సాహిత్యం ద్వారా పరిచయం అయిన వాళ్ళయి ఉంటారు. లేదూ, అతడు జీవించిన స్థల కాలాదుల మీద తెలియని మోజు ఏదో లోపలెక్కడో ఉండి ఉంటుంది. అదిగో, అక్కడి నుంచీ ఆ రచయిత ఆత్మీయుడైపోయి పుస్తకాన్ని ఆపకుండా చదివించేస్తాడు. అలాంటి అనుభవాన్ని తాజాగా కలిగించిన రచయిత ఆచంట జానకిరామ్.

దేశ స్వాతంత్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న కాలంలో వాటిని దూరం నుంచే చూ... పూర్తిటపా చదవండి...

హరి సీతారాం దీక్షిత్ చెప్పిన అనుభవాలు: 1

Posted: 22 Jan 2015 07:20 AM PST

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
                 
     
పూర్తిటపా చదవండి...

గణపేశ్వరాలయం కూసుమంచి, ఖమ్మం జిల్లా ఫోటోలు

Posted: 22 Jan 2015 06:32 AM PST

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
ఫోటోలు ... పూర్తిటపా చదవండి...

స్త్రీల సిలబస్ లో లైంగికవిద్య ఉండేది!

Posted: 22 Jan 2015 06:29 AM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ఆ ఏడాదిలో పెద్దమనుషులైన ఆడపిల్ల లందరినీ ఒకచోట చేర్చమని వసంతం ఆరంభంలో తెగ నాయకుడు చాటింపు వేయిస్తాడు. అందరినీ ఒకచోట చేర్చిన తర్వాత వారికి తర్ఫీదు ఇచ్చే తంతు నెలరోజులపాటు జరుగుతుంది. ఈ శిక్షణ తంతును 'న్యంబుత్సి' అని పిలిచే ఒక మహిళ పర్యవేక్షిస్తుంది. తల్లినుంచి కూతురికి సంక్రమించే హోదా అది. అలాగే ఒక ప్రత్యేకమైన బుట్ట కూడా తల్లిన... పూర్తిటపా చదవండి...

శ్రీ వల్లభవఝల కవి కృత చతుర్విధ కంద గర్భ ప్రమితాక్షర వృత్తము.

Posted: 22 Jan 2015 06:24 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
ఆర్యులారా!  శ్రీ వల్లభవఝల కవి కృత చతుర్విధ కంద గర్భ ప్రమితాక్షర వృత్తము చూడండి.

ముఖచిత్రం మారింది!!

Posted: 22 Jan 2015 05:42 AM PST

రచన : బాబు | బ్లాగు : బాబు కార్టూన్స్

... పూర్తిటపా చదవండి...

పుస్తకంపై మనసు నిలవాలంటే..! ఇది చదువుల రుతువు. ఒకట్రెండు నెలల్లో పరీక్షలొచ్చేస్తాయి కాబట్టి టీనేజీ కుర్రకారు...

Posted: 22 Jan 2015 05:08 AM PST

రచన : eenadu pratibha | బ్లాగు : ఈనాడు ప్రతిభ
పుస్తకంపై మనసు నిలవాలంటే..!
ఇది చదువుల రుతువు. ఒకట్రెండు నెలల్లో పరీక్షలొచ్చేస్తాయి కాబట్టి టీనేజీ కుర్రకారు పుస్తకాలతో కసరత్తు చేసే కాలం. ప్రతి విద్యార్థీ విద్యలోని ఆనందాన్ని ఆస్వాదించాల్సిన సమయం! అయితే ఆ ఆనందం స్థానంలో ఆందోళనే ఇప్పుడు ఎక్కువగా ఉంటోంది. చదువుల సంతోషం అనేక ఒత్తిళ్ల మధ్య కొడిగడుతోంది. దాంతో నేటి విద్యార్థులు మానసిక, శారీరక అనారోగ్యాలకూ గురవుతున్నారు.
Click here...
... పూర్తిటపా చదవండి...

అతివల కోసం అరుదైన చిట్కాలు

Posted: 22 Jan 2015 04:30 AM PST

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
హెయిర్‌ పిన్స్‌ టిక్‌ టక్‌ డబ్బాలో వేసి పెట్టుకుంటే అవసరానికి టక్కున అందుకోవచ్చు.

హెయిర్‌ పిన్స్‌ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండాలంటే హెయిర్‌ స్ర్పే చేయాలి.
హ్యాంగర్‌కు షవర్‌ కర్టెన్‌ రింగులు తగిలించి వాటికి స్కార్ఫ్‌లు వేలాడదీయొచ్చు.
తలుపుల వెనక వైరు బుట్టలు బిగించుకుంటే వాటిలో పర్సులు, కళ్లజోళ్లు, స్కార్ఫ్‌లు, కవర్లు ఉంచుకోవచ్చు.
ఆర్టిఫిసియల్‌ జ్యువెలరీ వల్ల శరీరం రంగు మారకుండా ఉండాలంటే వాటి అడుగున క్లియర్‌ నెయిల్‌ పాలిష్‌ వేయాలి.
జుట్టుకు ఉపయోగించే ఫ్లాట్‌ ఐరన్‌తో కర్చీఫ... పూర్తిటపా చదవండి...

గోరింక పక్షులు

Posted: 22 Jan 2015 03:52 AM PST

రచన : Sridhar Y | బ్లాగు : వందేమాతరం

అమ్మవారికి సూర్యడే హారతి.. గోవాలో అద్భుతమైన ఆలయాలు

Posted: 22 Jan 2015 02:41 AM PST

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
శ్రీ గురుభ్యోనమః

పూర్తిటపా చదవండి...

కుక్క అంటే ఏమిటి?

Posted: 22 Jan 2015 01:36 AM PST

రచన : nagaraju avvari | బ్లాగు : కవిత్వం





1

ఈ నడుమ మా చిన్ని పాప తరుచూ ప్రతీ దానికీ కుక్క అనే పదాన్ని చేరుస్తుంది

మూడేళ్ళ పిల్ల, బొత్తిగా భాషాపాటవం తెలియనిది

ఇప్పుడిప్పుడే బడికి పోతూనో (హతవిధీ) పోబోతూనో

పోలేకనో, పోకుండా ఉండలేకనో ( దాని చేతుల్లో ఏముంది ) కింద పడి దొర్లి, కాళ్ళూ చేతులను నునుపాటి గట్టి గ్రానైట్ బండ మీద

ఇష్టారాజ్యంగా తపతపా విదిలించి కొడుతూ ఎక్కడ దెబ్బ తగులుతుందేమోనని గుండెలదరింపజేస్తూ

తన రోజు వారీ మాటల సమయాలలో అంటుంది కదా-

ఎక్కడికి పోయ... పూర్తిటపా చదవండి...

సారంగ పత్రికలో రెండు కవితలు

Posted: 22 Jan 2015 12:54 AM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
http://magazine.saarangabooks.com/2015/01/21/%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81/
... పూర్తిటపా చదవండి...

గ్రహాలు వృత్తి కారకత్వాలు

Posted: 22 Jan 2015 12:21 AM PST

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు
గ్రహాలు వృత్తి కారకత్వాలు

సూర్యుడు : వైద్యశాస్త్రం,బౌతికశాస్త్రం,కుజునితో కలసిన శస్త్ర చికిత్సకునిగా,గురువుతో కలసిన ఆయుర్వేదం,శనితో కలసిన అనస్తీషియా,ఆర్ధోఫిడిక్స్ వైద్యుడు,చంద్ర... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger