కన్నె కలలు ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- కన్నె కలలు
- కాలం గెలుపు
- తాయిలాలు పెట్టమ్మా!
- దేవుళ్లాంటి మనుషుల్ని దెయ్యాలుగా మారుస్తున్నదెవరు?
- శ్రీపాదవారి షష్ఠిపూర్తి విశేషాలు
- అజ్ఞాత కుసుమం… లూయీ ఎలిజబెత్ గ్లూక్ , అమెరికను కవయిత్రి
- పద్యరచన - 799
- శ్రీసిటీ ఆంధ్రప్రదేశ్ కు సిరులు కురిపించనుందా?
- హిందూ ధర్మం - 133 (4 వేదాలు )
Posted: 22 Jan 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01 - 07 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. వర్ణన - కన్నె కలలు కందము: కన్నెగ కలలను కనుటది కన్నెను కన్నట్టి వారి కామోదమ్మే కన్నెగ పిల్లల కనుటది హన్నన్నా యేరికైన నామోదమ్మే ? |
Posted: 22 Jan 2015 01:15 PM PST రచన : sumathi patti | బ్లాగు : vignana sumathi శ్రీమతి పత్తి సుమతి (+918790499405)
|
Posted: 22 Jan 2015 01:12 PM PST రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీ వచ్చానే!- : తియ్యతియ్యని తాయిలమేదో తెచ్చీ పెట్టమ్మా!|| కుక్కపిల్లా -తోకాడిస్తూ: గుమ్మామెక్కిందీ; పిల్లీ పిల్లా కళ్ళూ మూసీ పీటా ఎక్కిందీ || కడుపూలోనీ కాకీపిల్లా గంతూలేస్తోందీ పూర్తిటపా చదవండి... |
దేవుళ్లాంటి మనుషుల్ని దెయ్యాలుగా మారుస్తున్నదెవరు? Posted: 22 Jan 2015 12:27 PM PST రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో.. "నాకేం చెప్పకు.. నాకంతా తెలుసు.. మనుషులంతా ఇంతే.. i know.. చాలా స్టడీ చేశాను.. మనుషుల్ని చూస్తుంటే అసహ్యం వేస్తోందీ.." – ఈ డైలాగ్ చాలాసార్లు చాలామంది నుండి విన్నాను. చెప్పిందే చెప్పి చంపేస్తారు.. వాళ్లు అనుకున్నదే కరెక్ట్ అని! అసలు ఏం తెలుసని మనుషుల గురించి? ఆఫ్టరాల్ ఏవో నాలుగు కష్టాలు రాగానే, ఓ నలుగురు లైఫ్‌లో హ్యాండ్ ఇవ్వగానే ఏదో పెద్ద హ్యూమన్ రేస్ సైకాలజీ మొత్తం ఒంట పట్టేసినట్లు బుర్రకు తాళాలు వేసుకుంటూ కూర్చునే జనాల్ని ఏమనాలో అర్థం కాదు. ప్రతీ మనిషీ ఎదుటి వ్యక్తి తప్పునే 400% జూమ్ చేసి తాము ఏం చెయ్యకపోయినా జనాలు తమ పట్ల నిర్థయగా ఉన్నారని వెధవ ఫోజులు కొడుతుంటారు. ఎదుటి వాడిన... పూర్తిటపా చదవండి... |
శ్రీపాదవారి షష్ఠిపూర్తి విశేషాలు Posted: 22 Jan 2015 11:35 AM PST రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల పండిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి షష్ఠిపూర్తి 22-04-1951 నాడు జరిగినట్లుగా, ఆనాటి వివరాలు తెలుపుతూ "కిన్నెర" మే 1951 సంచికలో ప్రచురించారు. దానితోపాటే ఆ సంధర్భంలో శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు ఒసంగిన ఉపన్యాస పాఠాన్ని కూడా ప్రచురించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీపాదవారి గద్య రచనలే మనకు తెలుసు. 1934 నుండి వారు పద్యరచనలు విరమించుకున్నారుట. 1929 నాటి భారతిలో వచ్చిన "అత్త – అల్లుడు" అనే పద్య రచన చూడండి. ప్రెస్ అకాడమీ వారి సౌజన్... పూర్తిటపా చదవండి... |
అజ్ఞాత కుసుమం… లూయీ ఎలిజబెత్ గ్లూక్ , అమెరికను కవయిత్రి Posted: 22 Jan 2015 11:05 AM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి (జీవితంలో చివరి క్షణాన్ని చక్కగా చెప్పిన కవిత )వేదనకి అంతిమంగా |
Posted: 22 Jan 2015 10:35 AM PST |
శ్రీసిటీ ఆంధ్రప్రదేశ్ కు సిరులు కురిపించనుందా? Posted: 22 Jan 2015 09:02 AM PST |
Posted: 22 Jan 2015 08:10 AM PST రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh వేదాలు నాలుగు. అవి ఋగ్ వేదం, యజుర్ వేదం, సామ వేదం అధర్వణ వేదం. తొలుతుగా భగవంతుడు ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదాలను అగ్ని, వాయు, ఆదిత్యుడు, ఆంగీరసుడు అనే నలుగురు ఋషులకు ప్రకాశ పరిచినట్లు శతపధబ్రాహ్మణం 11:4, 2.3 చెప్తోంది. మనుస్మృతి కూడా ఇదే విషయాన్ని చెప్తూ, ఈ నలుగురు ఋషులే బ్రహ్మదేవుడికి నాలుగు వేదాలను బోధించారని, అలా నాలుగు వేదాలను ఒకేసారి నేర్చుకున్న మొదటివారు బ్రహ్మదేవుడని చెప్తోంది. (అయితే ఇక్కడ రెండు వాదాలు ఉన్నాయి. మొదటివాదం పైన చెప్పుకోగా, రెండవది ఇలా ఉంది. తొలుత వేదం నాలుగు భాగాలుగా కాక, ఒకట్టిగానే ఇవ్వబడిందని, ద్వాపారయుగాంతంలో వ్యాసమహర... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment