పగలని నీటి బుడగ ... మరో 10 వెన్నెల వెలుగులు |
- పగలని నీటి బుడగ
- నాకు తెలుస్తుంది
- అవునా ! అదన్నమాట సంగతి !
- నాకు మిత్రులూ లేరు! శత్రువులూ లేరు!! - నట - దర్శక - రచయిత పోసాని కృష్ణమురళి
- జనం మధ్యలో ఉండి కూడా కష్టాలు తీర్చకపోతే తాటతీస్తారు..!!
- దేవుడు నరునిగా అవతరించాడా?
- రాజకీయ ధర్మసందేహాలకు హరిశ్రీ గారి కొంటె సమాధానాలు!
- ఇదీ.. నిజాంగారి మంచితనం..!
- సామాన్యుడికి జనరిక్ అభయం
- దేవుడు నరునిగా అవతరించాడా? - అనే ఒక ప్రశ్నకు సమాధానం
- నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 17
Posted: 26 Feb 2015 07:31 AM PST రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra విరిగిన, ముక్కల హృదయంతో ఒక సగటుమనిషిని .... నేను నీకు ఎదురుపడ్డప్పుడు . నయం చెయ్యగలవ... పూర్తిటపా చదవండి... | |
Posted: 26 Feb 2015 07:28 AM PST రచన : Srikanth K | బ్లాగు : లిఖిత నాకు తెలుస్తుంది నేను లేనప్పుడు నువ్వు వచ్చి వెళ్ళిపోవడం. నువ్వు వొదిల్చినవేవీ ఉండవు కానీ, గది అంతా ఒద్దికగానూ నేల ఏమో పరిశుభ్రంగా, నువ్వు తెరచిన కిటికీలలోంచి వచ్చిన కాంతితో - నాకు తెలుస్తుంది నువ్వు చెప్పకపోయినా - నేను కూర్చుని చదూకునే బల్లా, పడుకునే మంచమూ మడత పెట్టబడిన దుప్పటీ, కూజాపై బోర్లించ బడ్డ గ్లాసూ బాల్కనీలో కుండీల వద్ద తచ్చాట్లాడీ తచ్చాట్లాడీ లోపలికి వచ్చి చూసిపోయే పిచ్చుకలూ, ఉండీ ఉండీ రాత్రి వీచే గాలీ, కదిలే లతలూ తీగపై చలించే మన దుస్తులూ వీటన్నిటిక... పూర్తిటపా చదవండి... | |
Posted: 26 Feb 2015 07:20 AM PST రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి | |
నాకు మిత్రులూ లేరు! శత్రువులూ లేరు!! - నట - దర్శక - రచయిత పోసాని కృష్ణమురళి Posted: 26 Feb 2015 05:23 AM PST రచన : Rentala Jayadeva | బ్లాగు : ఇష్టపది ఒక విషయాన్ని నమ్మడం వేరు. నమ్మినదాన్నే ఆచరిస్తూ, ముక్కుసూటిగా ముందుకు వెళ్ళడం వేరు. మాటలో, మనిషిలో ముక్కుబద్దలయ్యేంత సూటిదనమున్న మనిషి అంటే... ఇవాళ తెర మీద, తెర వెనుక కనిపించే కొద్దిమందిలో నట - దర్శక - రచయిత పోసాని కృష్ణమురళి ఒకరు. పేకాటకు బానిసై, కుటుంబాన్ని పోషించుకునేందుకు జేబులో 50 రూపాయలు లేక కన్నతండ్రి (పోసాని సుబ్బారావు) పురుగుల మందు తాగి చనిపోతే, బంధువుల నిరాదరణ మధ్య ధైర్యంగా ఒంటరి పోరాటం చేసిన కన్నతల్లి (శేషమ్మ) నుంచి నిజాయతీనీ, పోరాటతత్త్వాన్నీ... పూర్తిటపా చదవండి... | |
జనం మధ్యలో ఉండి కూడా కష్టాలు తీర్చకపోతే తాటతీస్తారు..!! Posted: 26 Feb 2015 05:00 AM PST రచన : assange telangana | బ్లాగు : Telangana Assange ముఖ్యమంత్రి ప్రజలకు ఫోన్ చేయడం, ప్రజల వద్దకు పోవడం, రోడ్డుపై సాధారణ వ్యక్తిలాగా వెళ్లడం, ప్రజలతో సెల్ఫీలు దిగడం ఇవన్నీ కొంతకాలం వరకే నడుస్తాయి.. గతంలో చంద్రబాబు ప్రజల వద్దకు పాలన అని నానా హంగామా చేసినా జనం ఛీ కొట్టారు.. కేసీఆర్ అయినా, కేజ్రీవాల్ అయినా చంద్రబాబైనా సరే ఇవన్నీ గుర్తుంచుకోవాలి.. సీఎం ఏసీ రూంలో కూర్చుని ప్రజల కష్టాలను తొలగిస్తే ఆదరిస్తారు.. జనం మధ్యలో ఉండి కూడా కష్టాలు తీర్చకపోతే తాటతీస్తారు..!! ... పూర్తిటపా చదవండి... | |
Posted: 26 Feb 2015 05:00 AM PST రచన : noreply@blogger.com (K.S. Chowdary) | బ్లాగు : సాక్ష్యం సంచలన పత్రిక ఎప్పుడైతే దేవుడు మానవుడిగా భువిపై అవతరించాడనే సిద్ధాంతం ఉనికిలోకి వచ్చిందో.. ఆనాటి నుండీ అనేక (కోట్లకొలది) దైవాలు పుట్టుకొచ్చాయి. నేనే దేవుడిని అంటూ మీ అందరికోసం అవతరించానంటూ అనేకమంది స్వామీజీలు, బాబాలు ప్రకటించు... పూర్తిటపా చదవండి... | |
రాజకీయ ధర్మసందేహాలకు హరిశ్రీ గారి కొంటె సమాధానాలు! Posted: 26 Feb 2015 05:00 AM PST రచన : Hari Babu Suraneni | బ్లాగు : హరి కాలం శ్రీ గురుభ్యోః నమః శిష్యుడు:అయ్యా గురువు గారూ,ఈ మధ్య మీరు కొన్ని రాజకీయ దుందుడుకు వ్యాఖ్యలు చేసినట్టుగా కనపడుతున్నది!కొన్ని చోట్ల మీరు స్వవచోవ్యాఘాతానికి కూడా పాల్పడినట్టు కొందరు వ్యాఖ్యాత మిత్రులు ఆరోపించారు, గమనించారా?వాటికి మొదట మీరు జవాబు చెప్పాలి.తర్వాత మరికొన్ని ప్రశ్నలు సిధ్ధంగా వున్నాయి! పూర్తిటపా చదవండి... | |
Posted: 26 Feb 2015 04:59 AM PST రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::. ఇది 26-02-2015 నాటి ఆంద్రభూమి దినపత్రికలో వచ్చిన వరిగొండ కాంతారావు, హనుమకొండ, వ్యాసం. జనవరి 8 నాటి ఆంధ్రభూమి ఫోకస్‌లో వి.ప్రకాశ్‌గారు 'వాస్తవాలు చూడాలి'అన్న శీర్షికన నిజాంలోని మంచితనాన్ని గ్రహించాలని రాసిన వ్యాసం చదివాక ఈ లేఖ రాయాలనిపించింది. నిజాం మంచితనంగా వారు భావించి... పూర్తిటపా చదవండి... | |
Posted: 26 Feb 2015 02:22 AM PST రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI సామాన్యుడికి జనరిక్ అభయం
పూర్తిటపా చదవండి... | |
దేవుడు నరునిగా అవతరించాడా? - అనే ఒక ప్రశ్నకు సమాధానం Posted: 26 Feb 2015 01:54 AM PST రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం దేవుడు నరునిగా అవతరించాడా?అనే ఒక ప్రశ్నకు సమాధానం గా ఈ టపా రాస్తున్నాను. దేవుడు మనిషిగా అవతరించాడో లేదో మనం ఇప్పుడు ఇక్కడ కుర్చుని చెప్పలేము. మీరు చెప్పిన ధార్మిక గ్రంధముల పరిజ్ఞానం పెంపొందించుకోవాలి అనే నినాదంతో నేను ఏకీభవిస్త... పూర్తిటపా చదవండి... | |
నాలో నేనేనా ?? --ఒక(రి) కధ - 17 Posted: 26 Feb 2015 01:36 AM PST |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment