Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 26 February 2015

రెక్కలు తెగిన పక్షి చేసిన సాహసం ( BIRDMAN MOVIE REVIEW ) ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

రెక్కలు తెగిన పక్షి చేసిన సాహసం ( BIRDMAN MOVIE REVIEW ) ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


రెక్కలు తెగిన పక్షి చేసిన సాహసం ( BIRDMAN MOVIE REVIEW )

Posted: 25 Feb 2015 11:44 PM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఈ సారి 87 వ అకాడమీ (ఆస్కార్ ) అవార్డ్ లలో BIRDMAN (The Unexpected Virtue of Ignorance) బెస్ట్ పిక్చర్ అవార్డ్ ని కైవసం చేసుకుంది . దానితో పాటుగా  బెస్ట్ డైరెక్టర్ , బెస్ట్ స్క్రీన్ ప్లే , బ... పూర్తిటపా చదవండి...

నెత్తిబట్ట మనిషి ఎలక్షన్ల ముందు ... తరువాత

Posted: 25 Feb 2015 11:43 PM PST

రచన : Srinath Kota | బ్లాగు : KotaToons

... పూర్తిటపా చదవండి...

బ్రేక్ ఫాస్ట్ ను క్రమం తప్పకుండా ఎందుకు తినాలి?

Posted: 25 Feb 2015 11:43 PM PST

రచన : Manikyam uppari | బ్లాగు : నా స్టైలే‌ వేరు
 "రాజు లాగా అల్పాహారం, యువరాజు లాగా భోజనం, బిక్షగాడు లాగా రాత్రి భోజనం చేయాలనేద... పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు-1

Posted: 25 Feb 2015 10:20 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఎటువంటి ఉరిలో నివాసం ఉండాలో మన పెద్దలు సంస్కృతంలో ఇలా చెప్పారు

ధనిక: శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమ: l
పంచ యత్ర న విద్యన్తే న తత్ర దివనం వసేత్ ll

ఇదే శ్లోకం తెలుగులో సుమతీ శతక కర్త ఈ విధంగా చెప్పాడు.

అప్పిచ్చు వాడు వైద్యుడు 
ఎప్పుడు నెడతెగక పారు నేరు ద్విజుడున్ 
చొప్పడిన యూరనుండుము 
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతి.  

భావం: ధనవంతుడు, వేద శాస్త్రములు చదివి వానిని నిరంతరం అనుగమించె బ్రాహ్మణుడు, ధర్మ మరియు న్యాయముల ప్రకారం పరిపాలన చేయు రాజు,... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 25 Feb 2015 09:58 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

అథ వర్ష సహస్రేణ సదణ్డః స కమణ్డ్లుః
పూర్వం ధన్వంతరిర్నామ అప్సరాశ్చ సువర్చశః
అప్సు నిర్మథనాదేవ రసాత్తస్మాదరస్త్రియః
ఉత్పేతుర్మనుజశ్రేష్ఠ తస్మాదప్సరసో భవన్

షష్టిః కోట్యో భవంస్తా సామప్సరాణాం సువర్చసాం
అసంఖ్యేయాస్తు కాకుత్స్థ యాస్తాసాం పరిచారికాః

అటు పిమ్మట వేయి సంవత్సరాలు సముద్రమథనం సాగింది . అప్పుడు పాల సముద్రంలో నుండి దండ కమండలాలు ధరించి ఉద్భవించాడు ధన్... పూర్తిటపా చదవండి...

         కొత్త వుద్యోగం   ప్రతి రోజు  ఆడుకోవడనికి సిద్దపడాలి   పసి తనపు ఛాయలతో  ఆటవిడుపు దినం   చుట్టూ....

Posted: 25 Feb 2015 08:27 PM PST

రచన : RENUKA AYOLA | బ్లాగు : రేణుక అయోల
 
       కొత్త వుద్యోగం

  ప్రతి రోజు  ఆడుకోవడనికి సిద్దపడాలి

  పసి తనపు ఛాయలతో  ఆటవిడుపు దినం
  చుట్టూ. తిరిగే రైళూ ,రైమ్స్ చెప్పే బొమ్మలు  ఎగిరే  బెలూన్లు
  ఇలా. అన్నిటితో ఆడుకోవాలి
  ఏడాది మనవడు   చెప్పే మాటలకి  అర్ధాలు వెతుక్కోవాలి

 వచ్చీరాని  నడకలలో  అడుగులు కలపాలి
 లేత చెక్కిళ్ళ గారాల రంగులు చూసి పొంగిపోవాలి
 లాలి పాటలు పాడాలి  ముఖంలో  ముఖం పెట్టి  కొత్తగా చుస్తే
 పరిచయం  చేసుకోవాలి

 ఏవరో అర్ధం కాక ఏడుస్తే  జోకర్లా మారి  నవ్వించాలి
 చర్య ప్రతి చర్య లో స్పందనలో  చిన్న ప్రపంచంలో
 లేత ప... పూర్తిటపా చదవండి...

కనకదుర్గగుడి నుంచి కాశీకి సొరంగమార్గం

Posted: 25 Feb 2015 06:31 PM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
చిన్నప్పుడు విజయవాడలో మా అమ్మ కనకదుర్గగుడికి తీసుకువెడుతుండేది. అక్కడ కొండ మీద ఒకచోట ఒక సొరంగం ఉండేది. దానికి కటకటాలున్న ఒక చిన్న ఇనపతలుపు, తాళం ఉండేవి. చాలాకాలంగా తీయకపోవడం వల్ల ఆ తలుపు, తాళం బాగా తుప్పు పట్టాయి. మా అమ్మే చెప్పిందో, ఇంకెవరైనా చెప్పారో గుర్తులేదు కానీ, అది కాశీకి వెళ్ళే సొరంగమార్గమట! ఒకప్పుడు సాధువులు, సన్యాసులు ఆ మార్గంలో కాశీకి వెళ్ళేవారట! అది ప్రమాదకర మార్గం కావడంతో తర్వాత తాళం వేసేసారట!

కరతాళధ్వనులు.

Posted: 25 Feb 2015 06:15 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 25 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - కరతాళధ్వనులు. 


కందము:
కరతాళ ధ్వని లేకను
మరి కళ రాణించదయ్య మన చప్పట్లే
మరిమరి యింధనమగు కళ
సరిసరి పెంపొంద, ధనము సరి రాదన్నా !
... పూర్తిటపా చదవండి...

ప్రకృతి మండల బంధము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి

Posted: 25 Feb 2015 06:14 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

కృష్ణలీలలు

Posted: 25 Feb 2015 05:26 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

భారతదేశ చరిత్ర 25-02-2015

Posted: 25 Feb 2015 04:42 PM PST

రచన : VENKAT RAM | బ్లాగు : EENADU PRATHIBHA
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger