Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 18 March 2015

ఎవరికైనా అనసూయతో మనీ లో డబ్బులు వచ్చాయా? ... మరో 4 వెన్నెల వెలుగులు

ఎవరికైనా అనసూయతో మనీ లో డబ్బులు వచ్చాయా? ... మరో 4 వెన్నెల వెలుగులు


ఎవరికైనా అనసూయతో మనీ లో డబ్బులు వచ్చాయా?

Posted: 18 Mar 2015 08:55 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
నాకు ఉన్న ప్రశ్నలు ఇవి మీరు DTH లో చూస్తుంటే మీరు మామూలు cable tv కన్నా ౮ seconds తరువాత చూస్తారు, మరి cable tv ద్వారా అక్కడ ప్రసారం నుంచీ మీదగ్గరకు రావడానికి ౧౦ seconds పడుతుంది. అంటే DTH లో అయితే ౧౮ seconds తరువాత వస్తుంది మనం నొక్కడానికి ౬ seconds కనీసం పడుతుంది, అంటే మొత్తం ౨౪ seconds, కానీ ప్రశ్న మొత్తం ౨౦ seconds లో అయిపోతుంది అంటే […]... పూర్తిటపా చదవండి...

గాయత్రి మంత్ర మహిమ

Posted: 18 Mar 2015 07:28 AM PDT

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
గాయత్రి  మంత్ర మహిమ

------------------------------------------
ఓం భూర్బు వస్సువః
ఓం  తత్స  వితు ర్వరేణ్యం
భర్గో  దేవస్య ధీమహి
ధియో  యోనః  ప్రచోదయాత్

ఇది  గాయత్రి  దివ్య మహా మంత్రం . ఈ  గాయత్రి  మహా మంత్రంలో  ఇరవై  నాలుగు  దేవతా మూర్తుల శక్తి అంతర్గతంగా  ఉంటుంది . ఈ  ఇరవై  నాలుగు  గాయత్రి మూర్తులను చతుర్వింశతి  గాయత్రి  అని పేరు . ఈ ఇరవై నాలుగు  మూల మైన గాయత్రీ  మంత్రాన్ని  జపిస్తే కీర్తి , దివ్య తేజస్సు , సకల సంపదలు  , శుభాలు  కలుగుతాయి

1. తత్ = విఘ్నేశ్వరుదు
2. స = నరసింహ స్వామి
3. వి = శ్రీ... పూర్తిటపా చదవండి...

బ్రౌనియన్ చలనం - అణుసిద్ధాంతం

Posted: 18 Mar 2015 07:17 AM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
ఓస్వాల్డ్ తన వ్యాఖ్యానంలో ఉత్‍ప్రేరణ విషయంలో గిబ్స్  సిద్ధాంతాలని చర్చించాడు. పదార్థాల మధ్య శక్తిపరమైన సంబంధాలని మార్చకుండా, ఉత్‍ప్రేరకాలు చర్యలని వేగవంతం చేస్తాయని వాదించాడు. చర్యలో పాల్గొనే రసాయనంతో ఉత్‍ప్రేరకం కలిసి ఒక మధ్యగత పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఆ మధ్యగత పదార్థం మళ్లీ విచ్ఛిన్నమై ఆఖరులో  రావలసిన ఉత్పత్తులని విడుదల చేస్తుంది.  ఆ కారణం చేత ఉత్‍ప్రేరకం మాత్రం మొదట్లో ఉన్న స్థితికి వచ్చేస్తుంది.


పూర్తిటపా చదవండి...

అంగన్‌వాడీ కార్యక్రమంపై అరుదైన పుస్తకం : ''ఉడకని మెతుకు'' - రచన: కె.ఆర్‌.వేణుగోపాల్‌, అనువాదం: రివేరా

Posted: 18 Mar 2015 03:51 AM PDT

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
Udakani%2BMetuku.jpg
ఉడకని మెతుకు
పూర్తిటపా చదవండి...

మన్మథ నామ సంవత్సర మేషరాశి ఫలం 2015-2016

Posted: 18 Mar 2015 02:34 AM PDT

రచన : Telugu astrology parakrijaya | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

This posting includes an audio/video/photo media file: Download Now

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger