Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 21 May 2015

కనుల వినవచ్చు వీనుల గాంచ వచ్చు ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :

కనుల వినవచ్చు వీనుల గాంచ వచ్చు ఇంకా 2 టపాలు : ఉషోదయ ముత్యాలు :


కనుల వినవచ్చు వీనుల గాంచ వచ్చు

Posted: 20 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కనుల వినవచ్చు వీనుల గాంచ వచ్చు 



తేటగీతి:
చెవులు పనిజేయకున్నచో చెవిటి వాడు
చూపులేని కబోదియు చోద్యముగను
సాధనమ్మున విషయమ్ము సవివరముగ
కనుల వినవచ్చు, వీనుల గాంచ వచ్చు
... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 912

Posted: 20 May 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11219349_10206548219045665_3619723041157
పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 20 May 2015 09:19 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః
హృష్టరోమా మహాతేజాః శతానందో మహాతపాః

గౌతమస్య సుతో జ్యేష్ఠస్తపసా ద్యోతిత ప్రభః
రామ సందర్శనా దేవ పరం విస్మయ మాగతః
విశ్వామిత్రుడు చెప్పిన మాటలను శ్రద్ధతో విన్నాడు జనక మహారాజు పురోహితుడు శతానందుడు . శతానందుడు గౌతమ మహర్షి పెద్ద కుమారుడు . తపస్వి , మహాతేజస్వి అయిన శతానందునికి విశ్వామిత్రుని మాటలు వినగనే వెంట్రుకలు నిటారుగా లేచి నిలబడ్డాయి . శ్రీరామ చంద్రుని చ్హూసి... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger