Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 11 May 2015

అంధేరా కో మారో ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

అంధేరా కో మారో ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


అంధేరా కో మారో

Posted: 10 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - జాతి పిత.



 

ఏన్నాళ్ళు ఎన్నేళ్ళు!?

Posted: 10 May 2015 03:57 PM PDT

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
FullSizeRender%2B(25).jpg

పూర్తిటపా చదవండి...

పద్య రచన - 902

Posted: 10 May 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11232076_1147229008635830_21572113544019
పూర్తిటపా చదవండి...

చర్మం నల్లబడుతుంటే...

Posted: 10 May 2015 11:16 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
images%2B(1).jpg
కొంతమందికి శరీరంపై వివిధ భాగాల్లో చర్మం నల్లబడుతుంటుంది. మరీ ముఖ్యం గా ఎండ వేడి తాకే ప్రాంతాల్లో ఇది మరింత స్పష్టం గా క... పూర్తిటపా చదవండి...

నమ్మకం విలువను కోల్పోయిన చోట ...

Posted: 10 May 2015 10:57 AM PDT

రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi

1111.jpg




నమ్మకం విలువను కోల్పోయిన చోట 
మాటలో... పూర్తిటపా చదవండి...

గోడమీది తల్లి ప్రేమ

Posted: 10 May 2015 10:36 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
దేవుడా.. పర్లేదనుకుంటే నిన్నివ్వాళ ఒక కోరిక కోరదామనుంది... ప్లీజ్... ప్లీజ్..నీతో సమానంగా...నువ్వేమనుకోనంటేలేదా అనుకున్నా పర్లేదులే అనుకుంటూ నీకంటే కుంచెం ఎక్కువగా ప్రేమించేమా అమ్మల్ని...ప్లీజ్ ప్లీజ్దయచేసిఫార్మాలిటీ ప్రేముల్లో పడిపోకుండా చూడవా...ఫ్యాషన్ వేడికి ఆ కొంచెం గుండెల్లో తడి ఆరిపోకుండా చూడవా.. ప్రదర్శనకీ, ప్రకటితానికి మధ్య సన్నని గీతల్ని కనిపించేలా మార్చవాఒక్కరోజు ఉబికే చుక్కను ... పూర్తిటపా చదవండి...

మహాగణపతి పూజతో ప్రారంభమైన హనుమత్ రక్షాయాగం

Posted: 10 May 2015 10:17 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
ఈరోజు మహాగణపతి పూజతో హనుమత్ రక్షాయాగం ప్రారంభమైనది/ లోకంలో సాధుజనుల క్షేమం,అసురతాదూరికరణార్ధం, సద్భుద్ధిప్రవర్ధనార్ధం,భక్తజన రక్షనార్ధం అంటూ సంకల్పించి గనపతికి అభిషేకములు,విశేష అర్చనలు జరిగాయి. మేనెల పదహారు న శనిత్రయోదశి నాడు పూర్ణాహుతివరకు పీఠంలో ప్రత్యేక కార్యక్రమములు నిర్వహించబడతాయి. భక్తులు తమగోత్రనామాలను పంపి, పూర్ణాహుతి వరకు హనుమాన్ చాలీసా,శ్రీరామ నామ జపములను చేసి ఆసంఖ్యను తెలుపాలి . జైశ్రీరాం

... పూర్తిటపా చదవండి...

మాతృవందన ఫలం

Posted: 10 May 2015 09:16 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేనచ
సేతుస్నాన శతైర్యశ్చ తత్ఫలం మాతృవందనే

కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి, గంగాజలం తీసుకుని, రామేశ్వరం చేరి రామేశ్వరుడిని ఆ గంగాజలంతో అభిషేకించి, సేతువు దగ్గర స్నానం చేసి, ఇసుకు తీసుకుని తిరిగి కాశీకి చేరి గంగలో ఆ ఇసుక కలిపితే కాశీ యాత్ర పూర్ణఫలం దక్కుతుంది. అటువంటి 100 యాత్రలు చేసిన పుణ్యం, 6 సార్లు భూప్రదక్షిణ చేస్తే వచ్చే ఫలం, అమ్మకు ఒక్క నమస్కారం చేయడంతోనే వస్తుంది.

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger