Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 17 May 2015

ఎవరి వెతలు వారివి! ... మరో 8 వెన్నెల వెలుగులు

ఎవరి వెతలు వారివి! ... మరో 8 వెన్నెల వెలుగులు


ఎవరి వెతలు వారివి!

Posted: 17 May 2015 08:14 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
కానీ తీర్చే దారులే లేవు! ఇది ప్రభుత్వ రంగ banks లో ఉన్న వెతలు 1. PF వేసారు అని అబద్దం ప్రజల్లో కి ఎవరో పంపుతారు, దాంతో banks కు వచ్చి ఆ సమాచారం గురించి అడిగే వాళ్ళు ఉంటారు. 2. చేను మేసే కంచు banks లో చాలా ఉన్నాయి, వాటిని నిరోధించడానికి కొంత మంది సిబ్బంది లభ్యతలో ఉండరు. 3. సగం పైగా ఉత్పత్తులు ఉపయోగించడం తెలియని ప్రజలు. 4. ఇవే కాకుండా […]... పూర్తిటపా చదవండి...

ఉయ్యాల జంపాల వారం 02

Posted: 17 May 2015 08:10 AM PDT

రచన : kadhanika | బ్లాగు : kadhanika

" …  సత్యవతి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగస్థురాలు. కూతురు రేఖ, కొడుకు మూర్తి, కోడలు సుజాత అందరూ ఉద్యోగస్థులే. మూర్తి-సుజాత వాళ్ళ మూడు నెలల పాపని 'క్రెష్' లో పెడ్దామనుకుంటున్నారు. సత్యవతికి, పాప బాధ్యత, అదనపు భారం అని వాళ్ళ వుద్దేశ్యం. కాని సత్యవతికి 'క్రెష్' ఆలోచనే యిష్టం లేదు. రేఖని పురిటికి తీసుకుని వచ్చినప్పుడు అప్పటికింకా ఉద్యోగంలో వున్న తన తల్లి సత్యవతి పడ్డ యిబ్బందులు మూర్తికి ఙ్యాపకం వస్తాయి …"

యిక ముందు భాగం చదవండి పూర్తిటపా చదవండి...

పాండవులు అజ్ఞాత వాసం - ధౌమ్యుని ఉపదేశం

Posted: 17 May 2015 07:18 AM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే
Pandavas_meet_Saint_Vyasa.jpg

మహారాజులైన పాండవులు జూదంలో ఓడి 12 ఏళ్ల వనవాసం ముగించుకొని 13వ ఏట అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో మారు పేరుతో వివిధ వృత్తులలో ఉండాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు... పూర్తిటపా చదవండి...

మంగళసూత్రంలో నల్లపూసల ప్రాదాన్యత

Posted: 17 May 2015 07:18 AM PDT

రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !!
11214334_583170075118690_685794080898220

మంగళసూత్రంలో నల్లపూసల ప్రాదాన్యత</... పూర్తిటపా చదవండి...

మన తెలంగాణా ఆదివారం లో కథ - ఆ ఒక్క క్షణం

Posted: 17 May 2015 06:16 AM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఏదో శబ్దం వినిపించడంతో పరుగెత్తి హాల్లోకి వచ్చింది దీపిక . అక్కడ కనిపించిన దృశ్యానికి మె కాళ్లూ , చేతులూ చల్లబడ్డాయి . తల తిరుగుతున్నట్టుగా అనిపించింది . 
ఎదురుగా మోహన్ మొదలు నరికిన చెట్టులా కుర... పూర్తిటపా చదవండి...

బాపు బొమ్మలు - రంగులు నావి

Posted: 17 May 2015 03:57 AM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
BAPU%2BCOLOUR1.jpg

నేను వేసిన రంగులతో ఒరిజినల్ బాపు బొమ్మలు. అలనాటి పత్రికల్లొ రంగుల ప్రచురణ ఉండేది కాదు. అలా బాపు వేసిన బొమ్మలు చాలానే ఉన్నాయి. photoshop కి అనుగుణంగా కొంచేం మార్పులు చేసి ఇలా రంగులు అద్దాను. ధన్యవాదాలు... పూర్తిటపా చదవండి...

ఏం కోరను

Posted: 17 May 2015 03:44 AM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
yk.JPG

జ్ఞానదీపమే వెలగలేక ఆరిపోతుంటే

మనసులో జ్యోతిని ఏం వెలిగించను
... పూర్తిటపా చదవండి...

మృగరాజు అస్థిపంజరం… ఛార్లెస్ టెన్నిసన్ టర్నర్, ఇంగ్లీషు కవి

Posted: 17 May 2015 01:49 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఓ మృగరాజా! ఎన్నాళ్లయింది నువ్విలా రక్తమాంసాలు లేకపడి ఉండి?
నీ భీకరమైన ఆకలి చూపులను ఆక్సర్షిస్తున్నదేది?
మొదట రాబందులు వాలేయి; తర్వాత క్రిములూ, వేడీ, గాలీ, వర్షమూ
అనుసరించేయి; వాటితోబాటే ఉష్ణమండలపు తీవ్రతలూనూ…
అవి నిన్ను విడిచిపెట్టేయేమో నాకు తెలీదు;
ఎన్నాళ్ళు నీ భారీ శరీరం కుళ్ళిపోయి పడి ఉందో,
చివరకి ముక్కముక్కలై నాలుగుచెరగులా వెదజల్లబడిందో,
లేక, తుఫానులై ఎగసిన ఇసుక వాటిని తిరిగి
భూమిలోకి నెట్టేసిందో, కాని, ఒకప్పుడు తీవ్రమైన ఆగ్రహం
ప్రదర్శించిన నీ విశాలమైన ముఖం ఇపుడు శూన్యంగా పడి ఉంది;
ఒకప్పుడు ఈ ఎడారినంతటినీ గడగడలాడించిన
నీ... పూర్తిటపా చదవండి...

బంగారు స్నేహపు వార్షికోత్సవం

Posted: 17 May 2015 01:20 AM PDT

రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి
జీవితానికే పరమార్థం తెచ్చేవి కొన్ని అమూల్యమైన ఘట్టాలు
కాలాతీతమై సాగే స్నేహానుబంధపు పరిచయాలు
సాటిలేని కల్మషమెరుగని బాంధవ్యాలు
ఏమిచ్చినా తీరిపోని తరిగిపోని ఋణానుబందాలు
నా బంగారు ప్రాణ స్నేహిక కు ఇవే నా ఆశీర్వచనాల దీవెనలు

తానెప్పుడు నవ్వుతు నవ్విస్తూ గలగలా పారే సెలయేటి సడిలా
అనునిత్... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger