Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 14 May 2015

పద్మార్పిత గారి గురించి నందిని & ఫ్రెండ్స్ ముచ్చట్లు!! ... మరో 9 వెన్నెల వెలుగులు

పద్మార్పిత గారి గురించి నందిని & ఫ్రెండ్స్ ముచ్చట్లు!! ... మరో 9 వెన్నెల వెలుగులు


పద్మార్పిత గారి గురించి నందిని & ఫ్రెండ్స్ ముచ్చట్లు!!

Posted: 14 May 2015 09:19 AM PDT

రచన : Padmarpita fans | బ్లాగు : Padmarpita fans (పద్మార్పిత అభిమానులు)
మస్కారమండి. నా పేరు నందిని. నేను కొంత మంది స్నేహితులు పద్మార్పిత బ్లాగ్ గురించి చర్చించుకున్నప్పుడు ఏదో ఆతిగా అంటున్నారు అనుకుని చదివి అతి కొద్దికాలంలోనే అభిమానిగా మారాను. మీరు ఎవరో తెలియక పోయినా మీరు చూపిస్తున్న అభిమానం ప్రశంసనీయం. చక్కని ఆమె కవితల్ని మీరు కూర్చిన విధానం చాలా బాగుంది.పూర్తిటపా చదవండి...

వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ స్పామ్‌

Posted: 14 May 2015 09:03 AM PDT

రచన : శివ ప్రసాద్ వీరపనేని | బ్లాగు : విశ్వ
 ఈ మధ్య వాట్స్‌యాప్‌లో వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడంకోసం మన మిత్రులచే సందేశం పంచబడుతుంది. ఈ సందేశం ప్రకారం మనం వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ పొందడం కోసం ఆ సందేశాన్ని పదిమంది తోను మరియు మూడు గ్రూపులలోను పంచుకొని సందేశంలో ఇవ్వబడిన లంకెలోకి వెళ్ళి మొబైల్ నెంబరు ద్వారా వీడియో కాలింగ్ నమోదు చేసుకొమ్మని ఉంది. మనం మొబైల్ నెంబరును నమోదు చేసిన తరువాత వాట్స్‌యాప్ వీడియో కాలింగ్ సర్వరుకు కలుపబడుతున్నట్లు మనకు వివిధ రకాల స్టేటస్‌లను చూపించి ఒక కాళీ పాప్‌అప్‌ తెరవబడుతుంది. ఈ తతంగం అంతా నిజంగానే వీడియో కాలింగ్ వస్తున్నట్లుగానే మనల్ని నమ్మించే విధంగా ఉంటుంది. ఇది కేవలం మన ఫోన... పూర్తిటపా చదవండి...

రామకృష్ణ పరమహంస సూక్తి

Posted: 14 May 2015 08:57 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పడవ నీటిలో ఉండవచ్చు కానీ నీరు పడవలో ఉండకూడదు. మనం సంసారంలో ఉండవచ్చు కానీ సంసారాన్ని మనలో చేరనివ్వకూడదు.

శ్రీ రామకృష్ణ పరమహంస

Ramakrishna%2Bparamahamsa.JPG

... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 14 May 2015 06:17 AM PDT

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

ప్రతిగృహ్య చ తాం పూజాం జనకస్య మహాత్మనః
పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయం

స తాంశ్చాపి మునీన్ పృష్ట్వా సోపాధ్యాయ పురోధసః
యథాన్యాయం తతః సర్వైః సమాగచ్ఛత్ ప్రహృష్టవత్

అథ రాజా మునిశ్రేష్ఠం కృతాఞ్జలి రభాషత
అసనే భగవానాస్తాం సహైభిర్మునిపుఙ్గవైః

జనకస్య వచః శ్రుత్వా నిషసాద మహామునిః
పూర్తిటపా చదవండి...

ద్వాదశ ముహూర్త శుద్దులు

Posted: 14 May 2015 06:01 AM PDT

రచన : NERELLA RAJASEKHAR | బ్లాగు : అఖండ దైవిక వస్తువులు
BRM001.JPGద్వాదశ ముహూర్త శుద్దులు

ఏ శుభ కార్యానికైనా ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నం బలంగా ఉండాలి.ఏ ముహూర్త లగ్నానికి అయిన అష్టమ శుద్ది ఉండాలి.ఏ శుభ కార్యానికి ముహూర్తం పెడుతున్నామో ఆ శుభకార్యానికి వర్తించే గ్రహం ముహూర్త లగ్నంలో అస్తంగత్వం చె... పూర్తిటపా చదవండి...

ఆకాశం లో కొండలు

Posted: 14 May 2015 05:58 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
... పూర్తిటపా చదవండి...

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో 14-5-15 గురువారం స్వామి వారల ఊరేగింపు తర్వాత”అన్నప్రసాద౦ ”

Posted: 14 May 2015 05:02 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో 14-5-15 గురువారం స్వామి వారల ఊరేగింపు తర్వాత"అన్నప్రసాద౦ "


... పూర్తిటపా చదవండి...

ఆస్తమా వ్యాధిని నియంత్రించటానికి హోమ్ రెమెడీస్

Posted: 14 May 2015 04:16 AM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era



TAGS : home remedies for asthma in telugu, TELUGU health tips,health tips in telugu,natural home remedies,Natural Home Remedies Tips to Cure Asthma, Home Remedies for asthma,Ayurveda tips for asthma treatment,Home Remedies To Cure Asthma, Asthma home treatment in telugu,asthma ki inti chitkalu, ఆస్తమా వ్యాధిని నియంత్రించటానికి హోమ్ రెమెడీస్ 
... పూర్తిటపా చదవండి...

అమ్మ పాడిన పాటలు

Posted: 14 May 2015 02:18 AM PDT

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
ఒక్కొక్కరిలోనూ ఒక్కో కళ ఉంటుందంటారు  నాన్నగారు సైన్స్ ఎక్స్పరిమెంట్స్ చెయ్యడంలో ఎక్స్పర్ట్ అయితే అమ్మ చాలా తియ్యగా పాడుతుంది  ఈ వయసులోనే ఆవిడ గొంతులో ఇంత మాధుర్యం ఉంటే , ఇంతకుముందు ఇంకెంత ఉండేదో సులభంగానే ఊహించవచ్చు . "పండిత పుత్రా(పుత్రికా) పరమ శుంఠ అని మనకి ఏ కళా అబ్బకపోయినా ఆసక్తి ఉన్నవారికి ఉపయోగపడవచ్చని ఈ ప్రయత్నం . 
ఇవన్నీ పాత భక్తి గీతాలు.( సినిమా పాటలు కాద... పూర్తిటపా చదవండి...

ఉగాది పచ్చడి లో మన జీవితం :).....

Posted: 14 May 2015 02:10 AM PDT

రచన : Shanti Nibha | బ్లాగు : shanti rao (My Feelings) © shanti nibha
2.jpg
ఉగాది మన new year... ఉగాది పచ్చడి మన జీవితం ఏమిటో తెలుపుతుంది. చిరునవ్వులో తీపి..... చిరు కోపం లోని కారం చిరాకులోని వగరు.. చికాకు లో చేదు.... చెక్కిలి ఎరుపులో పులుపు చిరుగాలికి చెదిరిపోయే ఈ జీవితానికి మంచితనం ఉప్పు లాంటిది... సో ఇన్ని రుచులు లేనిదే జీవితం లేదు. ఇవన్ని రుచి చూసేది ఉగాది ర... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger