Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 27 October 2015

ఆణిముత్యాలు - 202 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 202 ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 202

Posted: 26 Oct 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-202ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

రామాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్.

Posted: 26 Oct 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  10 - 05 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - రామాయణమున్ జదివి భారతార్థము జెప్పెన్. 



కందము: 
మాయగ నున్నది నాకే
' టూయిన్ వన్ ' పద్యమొక్కటున్నదటంచున్ 
మాయన్న గొప్పగను రా<... పూర్తిటపా చదవండి...

స్వామివారి విడిది 27,28 తేదీలు

Posted: 26 Oct 2015 04:17 PM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి
OCT%2B27%252C28.jpg

... పూర్తిటపా చదవండి...

చిత్రం! … లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

Posted: 26 Oct 2015 01:28 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

శ్వాసించలేనివీ, వేటినీ చూడలేనివీ
అలాంటి వాటికే ఎందుకు మరణం ఉండదో?
ఒక పిసరంత నేలకీ, స్పందనలేని రాతికీ,
ఒక ధూళి కణానికీ, కేవలం మట్టిపెల్లకీ
శాశ్వతత్వం అనుగ్రహించబడింది.
ఒక రైలుదారి పక్క గులకరాయికి మృతిలేదు…
భగవంతుని అపురూపవరం లభించింది దానికి.

మన పూర్వీకులు కోసిన గడ్డి
ఇపుడు వాళ్ళ సమాధులపై మొలుస్తోంది.
పారీ పారనట్టి అతి చిన్న వాగులు
ఎప్పుడూ ఇలా వచ్చి అలా పోతూనే ఉంటాయి.
ఇసకలా జడమై బలహీనమైనవాటిని
చంపి ప్రాణంతీయగల మృత్యువు లేదు.
మనిషొక్కడే గొప్పవాడూ, బలవంతుడూ
మేధోపజీవీ…. అందుకే అతనికి మరణం.
.

లూయీ అంటర్ మేయర్

Octo... పూర్తిటపా చదవండి...

సమస్య - 1837 (కలఁడా విజ్ఞుండు...)

Posted: 26 Oct 2015 12:14 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కలఁడా విజ్ఞుండు గన శకారునికంటెన్.
... పూర్తిటపా చదవండి...

'డేగ’ కాదు, ‘పావురం’ కాదు.. అది ‘తోడేలు’!

Posted: 26 Oct 2015 10:09 AM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
హెబ్బార్ నాగేశ్వరరావు , ఆంధ్రభూమి దినపత్రిక , 15-10-2015
kulkarn... <a href=పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger