మినహాయింపు లేకే ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- మినహాయింపు లేకే
- హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్
- స్వామివారి విడిది 31,01 తేదీలు
- తొల్లి కలవే ఇవియు
- జవాభు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
- సమస్య - 1841 (యోగము భోగేచ్ఛ...)
Posted: 30 Oct 2015 05:14 PM PDT |
హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్ Posted: 30 Oct 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 05 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. సమస్య - హలమున రాఘవుండు దనుజాధిపుఁ జంపెను సంగరంబునన్ కందము: కలతను బెట్టిన వానిని నెలతను చెరబట్టి యనిని నెరపెడు వానిన్ తలలన్నియు బ... పూర్తిటపా చదవండి... |
స్వామివారి విడిది 31,01 తేదీలు Posted: 30 Oct 2015 03:15 PM PDT |
Posted: 30 Oct 2015 01:42 PM PDT రచన : noreply@blogger.com (aruna rekha kuchibhotla) | బ్లాగు : సంప్రదాయ కీర్తనలు తొల్లి కలవే ఇవియు తొల్లి తానుఁ గలడే కల్లయునుఁ గాదు ఇది కడు నిజము గాదు. IIపల్లవిII కను దెరచినంతనే కలుగు నీ జగము కనుమూసినంతనే కడు శూన్యమౌను కనురెప్ప మరఁగుననె కలిమియును లేమియును తన మనోభావనలఁ దగిలి తోఁచీని. IIతొల్లిII తలఁచినంతనె యెంత దవ్వయిన గాన్పించు తలఁపు మరచినమతికి దట్టమౌఁ దమము పొలసి మతిమరఁగుననె పుట్టుటలుఁ బోవుటలు పలుచంచలవికారభావ మీ గుణము. IIతొల్లిII ముందు దాఁ గలిగితే మూఁడు లోకములుఁ గల వెందు దా లేకుంటే నేమియును లేదు అంది శ్రీవేంకటేశుఁ డాత్మలోననె వీఁడె కందువల నితని సంకల్ప మీపనులు. II... పూర్తిటపా చదవండి... |
జవాభు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి Posted: 30 Oct 2015 12:46 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నేను మట్టిలోకి తిరిగి చేరుకున్నప్పుడు |
సమస్య - 1841 (యోగము భోగేచ్ఛ...) Posted: 30 Oct 2015 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... యోగము భోగేచ్ఛఁ బెంచు నుర్వి జనులకున్. |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment