Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 27 October 2015

అబద్ధం నీ పేరు ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

అబద్ధం నీ పేరు ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


అబద్ధం నీ పేరు

Posted: 26 Oct 2015 09:38 PM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images%2B%25281%2529.jpg


అసత్యం అవినీతి రహస్యాల గుహల్లో 
పూర్తిటపా చదవండి...

అమరావతి నగర శంకుస్థాపన - వింతలూ .. విశేషాలు

Posted: 26 Oct 2015 09:30 PM PDT

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld

ఖగోళంలో గ్రహ గతులు.

Posted: 26 Oct 2015 07:58 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
tumblr_nhtpjfkhdL1ttxeylo1_500.gif
జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

వాల్మీకి జయంతి

Posted: 26 Oct 2015 07:52 PM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
valmiki.jpg
వాల్మీకి జయంతి 27/10/2015.
వాల్మీకి సంస్కృత సాహిత్యం మొదటి కవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని  మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు.  అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.  పూర్తిటపా చదవండి...

మా కాశీ యాత్ర

Posted: 26 Oct 2015 07:41 PM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులకు నమస్కృతులు!
నేను నా భార్యతో కాశీయాత్రకు వెళ్తున్నాను. ఎన్నోసార్లు దక్షిణ భారతదేశ యాత్ర చేశాను కాని ఇంత వరకు ఉత్తర భారతానికి ఎప్పుడూ వెళ్ళలేదు. కాశీ దర్శించాలని నా చిరకాల వాంఛ.
కవిమిత్రుడు చంద్రమౌళి సూర్యనారాయణ గారు కాశీకి రాను, పోను రైల్వే టికెట్లు రిజర్వ్ చేయించారు. వారికి ధన్యవాదాలు.
31-9-2015 వరంగల్ నుండి బయలుదేరి 1-11-2015 నాడు అలహాబాదు త్రివేణీసంగమం దర్శించి ఆరోజు రాత్రికాని, నవంబర్ రెండున కాని కాశీకి చేరుకుంటాను. 7-11-2015 నాడు తిరుగు ప్రయాణం.
పదిరోజుల కొరకు సమస్యలను, పద్యరచనలను షెడ్యూల్ చేస్తున్నాను. వెంట టాబ్‍లెట్ ఉంటుంది... పూర్తిటపా చదవండి...

కాళియ మర్దన - వారిజలోచను

Posted: 26 Oct 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
Kaliya_mardhana-1.jpg
10.1-701-క.
వారిజలోచనుఁ డెవ్వరు
వారింపగలేని ఫణినివాసత్వంబున్
వారించిన యమున సుధా
వారిం బొలుపారె నెల్లవారికిఁ బ్రియమై.
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger