Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday, 27 October 2015

పతంజలి యోగసూత్రములు – 4 కైవల్య పాదము ... మరో 6 వెన్నెల వెలుగులు

పతంజలి యోగసూత్రములు – 4 కైవల్య పాదము ... మరో 6 వెన్నెల వెలుగులు


పతంజలి యోగసూత్రములు – 4 కైవల్య పాదము

Posted: 27 Oct 2015 09:01 AM PDT

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
జన్మౌషధిమంత్రతపఃసమాధిజాః సిద్ధయః (జన్మ ఔషధి మంత్ర తపః సమాదిజాః సిద్ధయః) – (విభూతి పాదంలో ప్రస్తావించిన) సిద్ధశక్తులు జన్మతః వస్తాయి. లేదా ఓషధులు ఉపయోగించి, లేదా మననం, సాధన, ధ్యానం చేసి సాధించవచ్చు. జాత్యంతరపరిణామః ప్రకృత్యాపూరాత్ (జాతి అంతర పరిణామః ప్రకృతి అపూరాత్) – ఒక జీవి మరొక జీవిగా పరిణామం పొందడానికి కారణం సహజసిద్ధమైన ప్రకృతి నిమిత్తమప్రయోజకం ప్రకృతీనామ్ వరణభేదస్తు తతః క్షేత్రికవత్ (నిమిత్తమ్ అప్రయోజకమ్ ప్రకృతీనామ్ వరణ భేదః తు తతః క్షేత్రికవత్) – […]పూర్తిటపా చదవండి...

గుమ్మడికాయ హల్వా

Posted: 27 Oct 2015 07:47 AM PDT

రచన : sukanya | బ్లాగు : వంటలు - vantalu
download.jpg
తురిమిన గుమ్మడికాయ - 500 gms... పూర్తిటపా చదవండి...

" ప్రజారాజధాని"

Posted: 27 Oct 2015 06:47 AM PDT

రచన : సుమశ్రీ యస్వీఆర్ | బ్లాగు : సుమశ్రీ యస్వీఆర్
" ప్రజారాజధాని"
రాజధాని యిదే 'మన రాజధాని'
ఇందు 'మన మట్టి' 'మన నీరు' పొందుపరచి
రనుచు భావితరాలకు వినుచు ఘనత
కలుగు మనకు నాత్మీయతాగరిమ తోడ.
పూర్తిటపా చదవండి...

గుడి ఎనక నాసామి -2

Posted: 27 Oct 2015 05:30 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
(మొదటి భాగం తర్వాత...)

ఏటి సెయ్యటాకీ ఆలోసిన తెగట్లేదు నాకు. గాబరకి గొంతెండిపోతన్నట్టుగా ఉన్నాది. కున్నీల్లు తాగుదారనిపించేతలికి ఇయ్యాల సుక్కురోరవని గేపకవొచ్చింది. అమ్మోరమ్మకి కటికుపాసాల మొక్కు. తప్పితే ఇంకేటన్నా ఉన్నాదా?

మాయాయినికి పోన్జేత్తే పక్కన్టీవీ వోల్లున్నారని కూడా సూడకండా బూతుల్లంకించు కుంటాడు. పోనీ బిత్తిరి గాడికి సేద్దారంటే ఆన్నోట్లో నువ్వు గింజి నాన్దు. అంత కనాకట్టపు మనిసాడు. ఏదైతే, మావోడు బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడుగదా. పక్కనే టీవీ వోడున్నాడు. నా ఎదర టీవ... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-కంచి గరుడ సేవ

Posted: 27 Oct 2015 05:08 AM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
కంచి గరుడ సేవ "ఇంతకీ కంచి గరుడసేవని ఎందుకంటారూ? చెప్పండి" అని ప్రశ్నించారు, అనామకంగారు, కంచి గొప్ప పుణ్యక్షేత్రం, ఇది రెండుగా ఉంటుందిట. నేనెప్పుడూ కంచికి పోలేదు, "కంచికిపోయావా కృష్ణమ్మా! ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా!! అందుచేత అన్నీ ట,ట లే సుమా!" కంచి అనగానే ముందు గుర్తొచ్చేది అమ్మవారు,కామాక్షీ దేవి  మాత్రమే, ఒక చిన్న … చదవడం కొనసాగించండి → పూర్తిటపా చదవండి...

దయచేసి డెంగ్యూ జ్వరాలు ,.రక్తకణాలసంఖ్య తగ్గిపోతున్న వ్యాధిగ్రస్తులకు ఈ ఔషధం తెలియపరచండి

Posted: 27 Oct 2015 04:24 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
మొన్న శుక్రవారం దాకా నవరాత్రి ఉత్సవముల పనులు    మనసు నిండిపోయింది ,వళ్లు అలసిపోయింది .
 కాస్త నడుం వాలుద్దామనుకునేసరికి    గుంటూరు నుంచి కబురు. మా బామ్మర్ది కుమారునికి నాలుగు రోజులుగా ఉన్న డెంగ్యూ జ్వరం ఎక్కువై అక్కడ ఓ పెద్ద కార్పోరేట్ హాస్పటల్ లో చేర్చారు అని.  అంతే కాదు బ్లడ్ సెల్స్ సంఖ్య వేగంగా పడిపోతున్నది అని. చేరగనే వాళ్లు  అవసరమున్నా లేకున్నా ఎక్సరే నుండి స్కానింగ్ వరకు అన్ని పరీక్షలు గ్రాండ్ గా చేసి జేబులు ఖాళీ చేస్తున్నారు. వాడు ఖంగారు పడుతున్నాడు.
శనివారం ఒక కారు అద్దెకు తీసుకుని నేను నాభార్య,పిల్లలు అందరం బయలుదేరాము.   వెళుతూ వెళుతూ  కాస్... పూర్తిటపా చదవండి...

నేచురల్ హెర్బల్ ఆకులతో అందానికి చిట్కాలు

Posted: 27 Oct 2015 02:58 AM PDT

రచన : Lakshmi P | బ్లాగు : Blossom Era


TAGS : Natural Herbal Remedies for Skin in Telugu,Best healthy leaves for skin beauty,Herbal leaves benefits for skin,skincare tips, skin glow tips, leaves healthy tips, leaves for skin, skincare leaves, pudina leaves, tulasi leaves, pudina beauty benefits,pudina skin benefits, tulasi leaves beauty benefis, leaves beauty benefits, leaves-beauty-skin-tips,telugu,telugu beauty tips, telugu skin tips... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger